Sravana Masam : శ్రావణమాసంలో ఈ ఒక్క పని చేస్తే అద్దె ఇంటి నుంచి సొంత ఇంట్లోకి అడుగు పెడతారు. శ్రావణమాసంలో ఇలా చేస్తే మీకు తిరుగనేదే ఉండదు. మీ సొంత ఇంటి కల తప్పకుండా నెరవేరుతుంది. మరి శ్రావణమాసంలో ఏం చేస్తే సొంత ఇంటి కల నెరవేరుతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. మీ సొంత ఇంటి కల తొందరగా నిజమవలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలంటే.. ఎవరికైనా సరే జీవితంలో సొంత ఇల్లు ఉండాలని కలలు కంటారు. అంతెందుకు మన పెద్దలు కూడా ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు. సొంత ఇంటి కల నిజమవ్వాలంటే ఇల్లు కట్టుకోవాలంటే అపార్ట్మెంట్ కొనుక్కోవాలంటే పరిహార శాస్త్రంలో కొన్ని పరిహారాలు ఉన్నాయి. ఈ పరిహారాలు పాటిస్తే అప్పుడు తొందరగా మీ సొంత ఇంటి కల నిజమవుతుంది. అయితే అసలు మనకు సొంత ఇంటి యోగం ఉందా లేదా అని చాలామందికి అనుమానం ఉంటుంది.
అలాగే జాతకంలో లగ్నం నుంచి నాలుగో ఇంటిని ఇంటి స్థానం అంటారు. అక్కడ పాప గ్రహాలు ఉన్నప్పుడు సొంత ఇల్లు కట్టుకోవడం ఆలస్యం అవుతూ ఉంటుంది. అంటే ఎవరికైనా సరే వ్యక్తిగతంగా జాతక చక్రం అని ఉంటుంది. జాతక చక్రంలో లగ్నం ఉంటుంది. లగ్నం నుంచి లెక్కపెట్టినప్పుడు వచ్చే ఫోర్త్ ఫోర్త్ హౌస్ ఇంటి స్థానం అంటారు. ఇంటి స్థానంలో పాప గ్రహాలు ఉంటే సొంత ఇంటి కల ఆలస్యం అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు తొందరగా సొంత ఇల్లు కట్టుకోవాలంటే శివుడిని వీలైనప్పుడల్లా జాజి పూలతో పూజిస్తూ ఉండాలి. దీనితో సొంత ఇంటి కల తొందరగా నిజమవుతుంది. అలాగే సొంత ఇంటి కల నిజమవ్వాలి అంటే ఒక ప్రత్యేకమైనటువంటి దీపాన్ని మంగళవారం రోజు ఇంట్లో వెలిగించాలి. దాని పేరే యక్షుని దీపం అంటారు. ఈ శక్తివంతమైన దీపాన్ని మంగళవారం రోజు ఇంట్లో వెలిగిస్తూ ఉంటే తొందరలోనే ఏదో ఒక విధంగా డబ్బు సమకూర్తుంది. సొంత ఇల్లు కట్టుకుంటారు లేకపోతే కొనుక్కుంటారు.
యాక్షి దీపం ఎలా పెట్టాలంటే ప్రతి మంగళవారం రోజు దక్షిణ దిక్కున ఒక పీట పెట్టి పసుపు కుంకుమ పెట్టండి తర్వాత బియ్యం పిండితో పీట మీద ముగ్గు వేసి నువ్వుల నూనెతో తొమ్మిది వత్తులతో దీపం పెట్టండి. ఇలా చేస్తే మీకు త్వరలోనే సొంత ఇంటి కల నెరవేరుతుంది. ఎన్నో ప్రయత్నాలు చేసి సొంత ఇంటి కల నెరవేర్చుకునే తరుణలో ఒక విధంగా ఆటంకాలు ఎదురవుతుంటాయి. దీంతో అద్దె ఇంటిలోనే జీవనాన్ని గడుపుతుంటారు. అటువంటి వారికి సొంత ఇల్లు స్వప్నగానేే మిగిలిపోతుంది. ఇలా సొంత ఇంటి కోసం ప్రయత్నించేవారు అంగార కురుడిని పూజించడం మంచిది. గ్రహానికి రుణానికి అధిపతి ఆకారకుడు. ఎవరైతే నిత్యం పూజిస్తారో వారికి సొంత ఇంటి కల తొందరగా నెరవేరుతుందని శాస్త్రలు చెబుతున్నాయి. దీంతో అద్దె ఇంటి నుంచి సొంత ఇంట్లోకి వెళ్లే భాగ్యం త్వరగా కలుగుతుంది.
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
This website uses cookies.