Sravana Masam : శ్రావణమాసంలో ఈ ఒక్క పని చేస్తే అపార సంపద మీ సొంతం… తప్పక ట్రై చేయండి…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sravana Masam : శ్రావణమాసంలో ఈ ఒక్క పని చేస్తే అపార సంపద మీ సొంతం… తప్పక ట్రై చేయండి…!

 Authored By ramu | The Telugu News | Updated on :8 August 2024,1:00 pm

ప్రధానాంశాలు:

  •  Sravana Masam : శ్రావణమాసంలో ఈ ఒక్క పని చేస్తే అపార సంపద మీ సొంతం... తప్పక ట్రై చేయండి...!

Sravana Masam : శ్రావణమాసంలో ఈ ఒక్క పని చేస్తే అద్దె ఇంటి నుంచి సొంత ఇంట్లోకి అడుగు పెడతారు. శ్రావణమాసంలో ఇలా చేస్తే మీకు తిరుగనేదే ఉండదు. మీ సొంత ఇంటి కల తప్పకుండా నెరవేరుతుంది. మరి శ్రావణమాసంలో ఏం చేస్తే సొంత ఇంటి కల నెరవేరుతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. మీ సొంత ఇంటి కల తొందరగా నిజమవలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలంటే.. ఎవరికైనా సరే జీవితంలో సొంత ఇల్లు ఉండాలని కలలు కంటారు. అంతెందుకు మన పెద్దలు కూడా ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు. సొంత ఇంటి కల నిజమవ్వాలంటే ఇల్లు కట్టుకోవాలంటే అపార్ట్మెంట్ కొనుక్కోవాలంటే పరిహార శాస్త్రంలో కొన్ని పరిహారాలు ఉన్నాయి. ఈ పరిహారాలు పాటిస్తే అప్పుడు తొందరగా మీ సొంత ఇంటి కల నిజమవుతుంది. అయితే అసలు మనకు సొంత ఇంటి యోగం ఉందా లేదా అని చాలామందికి అనుమానం ఉంటుంది.

అలాగే జాతకంలో లగ్నం నుంచి నాలుగో ఇంటిని ఇంటి స్థానం అంటారు. అక్కడ పాప గ్రహాలు ఉన్నప్పుడు సొంత ఇల్లు కట్టుకోవడం ఆలస్యం అవుతూ ఉంటుంది. అంటే ఎవరికైనా సరే వ్యక్తిగతంగా జాతక చక్రం అని ఉంటుంది. జాతక చక్రంలో లగ్నం ఉంటుంది. లగ్నం నుంచి లెక్కపెట్టినప్పుడు వచ్చే ఫోర్త్ ఫోర్త్ హౌస్ ఇంటి స్థానం అంటారు. ఇంటి స్థానంలో పాప గ్రహాలు ఉంటే సొంత ఇంటి కల ఆలస్యం అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు తొందరగా సొంత ఇల్లు కట్టుకోవాలంటే శివుడిని వీలైనప్పుడల్లా జాజి పూలతో పూజిస్తూ ఉండాలి. దీనితో సొంత ఇంటి కల తొందరగా నిజమవుతుంది. అలాగే సొంత ఇంటి కల నిజమవ్వాలి అంటే ఒక ప్రత్యేకమైనటువంటి దీపాన్ని మంగళవారం రోజు ఇంట్లో వెలిగించాలి. దాని పేరే యక్షుని దీపం అంటారు. ఈ శక్తివంతమైన దీపాన్ని మంగళవారం రోజు ఇంట్లో వెలిగిస్తూ ఉంటే తొందరలోనే ఏదో ఒక విధంగా డబ్బు సమకూర్తుంది. సొంత ఇల్లు కట్టుకుంటారు లేకపోతే కొనుక్కుంటారు.

Sravana Masam శ్రావణమాసంలో ఈ ఒక్క పని చేస్తే అపార సంపద మీ సొంతం తప్పక ట్రై చేయండి

Sravana Masam : శ్రావణమాసంలో ఈ ఒక్క పని చేస్తే అపార సంపద మీ సొంతం… తప్పక ట్రై చేయండి…!

యాక్షి దీపం ఎలా పెట్టాలంటే ప్రతి మంగళవారం రోజు దక్షిణ దిక్కున ఒక పీట పెట్టి పసుపు కుంకుమ పెట్టండి తర్వాత బియ్యం పిండితో పీట మీద ముగ్గు వేసి నువ్వుల నూనెతో తొమ్మిది వత్తులతో దీపం పెట్టండి. ఇలా చేస్తే మీకు త్వరలోనే సొంత ఇంటి కల నెరవేరుతుంది. ఎన్నో ప్రయత్నాలు చేసి సొంత ఇంటి కల నెరవేర్చుకునే తరుణలో ఒక విధంగా ఆటంకాలు ఎదురవుతుంటాయి. దీంతో అద్దె ఇంటిలోనే జీవనాన్ని గడుపుతుంటారు. అటువంటి వారికి సొంత ఇల్లు స్వప్నగానేే మిగిలిపోతుంది. ఇలా సొంత ఇంటి కోసం ప్రయత్నించేవారు అంగార కురుడిని పూజించడం మంచిది. గ్రహానికి రుణానికి అధిపతి ఆకారకుడు. ఎవరైతే నిత్యం పూజిస్తారో వారికి సొంత ఇంటి కల తొందరగా నెరవేరుతుందని శాస్త్రలు చెబుతున్నాయి. దీంతో అద్దె ఇంటి నుంచి సొంత ఇంట్లోకి వెళ్లే భాగ్యం త్వరగా కలుగుతుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది