Home » Devotional » Do Varalakshmi Vratam Today At Night With Salt
Devotional

Varalakshmi Vratam : ఈరోజే వరలక్ష్మీ వ్రతం రాత్రిపూట ఎవరికీ తెలియకుండా ఉప్పుతో ఇలా చేస్తే చాలు…!

Authored By
aruna
The Telugu News | Updated on: August 25, 2023 4:44 pm
Advertisement

Varalakshmi Vratam : ఈరోజు వరలక్ష్మి వ్రతం. చాలా శక్తివంతమైన రోజు ఎవరికీ తెలియకుండా ఉప్పుతో ఇలా చేస్తే బిచ్చగాడు కూడా కోటీశ్వరుడు అవుతారు.. స్త్రీలు సుమంగళిగా ఉండడం కోసం వరలక్ష్మీ వ్రతం చేస్తారు. లక్ష్మీదేవి సంపదలని ఇచ్చే తల్లి. వరలక్ష్మి దేవి నీ నిశ్చలమైన భక్తి ఏకాగ్రత ఉంటే చాలు వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైన వ్రతం వల్ల లక్ష్మీదేవి కృపాకటాక్షాలు కలిగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. సకల శుభాలు కలుగుతాయి. స్త్రీలు దీర్ఘకాలం సుమంగళిగాను ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి. లక్ష్మీదేవి సంపదను ఇచ్చే తల్లి. మరి ఇలాంటి వరలక్ష్మి వ్రతం రోజున ఇంతటి శక్తివంతమైనటువంటి వరలక్ష్మి వ్రతం రోజున ఈ ఒక్క పరిహారం చేసుకుంటే మీ ఇంటికి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది.

Advertisement

ఎంతో పేద స్థితిలో ఉన్నవారు సైతం కోటీశ్వరులు అయ్యేటువంటి అవకాశం మెండుగా ఉంటాయి ఈ వరలక్ష్మీ వ్రతం రోజు రాత్రిపూట ఎవరికీ తెలియకుండా కేవలం ఉప్పుతో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా బయటకు వెళ్లిపోయి బిచ్చగాడి స్థానంలో ఉన్న వాళ్ళైనా సరే కోటీశ్వరుడుగా ఎదగడానికి ఎన్నో అవకాశాలు మెరుగుపడతాయి. కాబట్టి ఎవరికైతే ఆర్థిక కష్టాలు ఉన్నాయో ఆర్థికంగా సతమతమవుతున్నారో ఎవరైతే తమ ఆర్థిక పరిస్థితుల్లో మార్పు రావాలి అని కోరుకుంటున్నారో ఆర్థికంగా బాగుపడటానికి లక్ష్మీ కటాక్షం కలగటానికి లక్ష్మి ఎవరింట్లో అయితే స్థిర నివాసాన్ని ఏర్పరుచుకోవాలి అని కోరుకుంటున్నారో అలాంటి వాళ్లంతా కూడా కేవలం ఉప్పుతో ఈ పరిష్కారం చేసుకోవచ్చు. మరి ఈ పరిహారాన్ని తప్పకుండా పాటించండి. మీ జీవితంలో మేలు కలుగుతుంది.

Varalakshmi Vratam

Advertisement

ఆ పరిహారం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం.. దీనికోసం ఒక గాజు గిన్నెను తీసుకొని దాని నిండుగా రాళ్ల ఉప్పుని నింపి దానిలో పసుపు కుంకుమ తో అడ్డపు గీతలు గీయాలి. ఇది ఉదయం వరలక్ష్మి వ్రతం అయిపోయిన తర్వాత రాత్రి సమయంలో ఎవ్వరూ లేని సమయంలో ఈ పరిహారాన్ని చేసుకోవాలి. గిన్నెను పట్టుకొని మీ ఇంట్లో అన్ని గదులలో తిరగాలి . అలా ప్రతి గది తిరిగిన తర్వాత ఎవ్వరు నడవని చోటు చూసి ఆ గిన్నెని ఎనిమిది గంటల పాటు అలా ఉంచాలి. మరుసటి రోజు దానిని ఒక బకెట్ నీటిలో వేసి ఉప్పుని కరిగించాలి. ఈ విధంగా చేసినట్లయితే మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంత పోయి అంత శుభమే జరుగుతుంది. లక్ష్మీదేవి మీ ఇంట తాండవం చేస్తుంది..

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి