
Do you know what happens if you put Feng Shui stuff in your house
Feng Shui : చాలామంది ఇంట్లో డెకరేషన్ కోసం ఎన్నో రకాల బొమ్మలను పెడుతూ ఉంటారు.. కొన్ని బొమ్మలు షోయింగ్ కోసం పెడుతూ ఉంటారు. ఇంకొన్ని బొమ్మలను వాస్తు పరంగా పెడుతుంటారు.. అయితే ప్రస్తుతం పెంగ్ షుయ్ వస్తువులకు బాగా ఆదరణ పెరిగిపోయింది. పెంగ్ షుయ్ అంటే నీరు. పేంగ్ అంటే గాలి. షుయ్ అంటే నీరు. పెంగ్ షుయ్ శాస్త్రం నీరు గాలిపై ఆధారపడి ఉంటుంది. వీటిని ఇంట్లో పెట్టుకుంటే వాస్తు దోషానికి సంబంధించిన ఎన్నో రకాల సమస్యలు అన్ని పోతాయని చాలామంది నమ్ముతూ ఉంటారు. ఇంట్లో సంతోషం శ్రేయసు కోసం ఎన్నో రకాల పెంగ్ షుయ్ వస్తువులను ఇంట్లో పెట్టుకుంటున్నారు.
Do you know what happens if you put Feng Shui stuff in your house
అలాగే ఈ వస్తువులను పెట్టుకోవడం వలన శుభ ఫలితాలు కలుగుతాయని అలాగే సంపద సామరస్యాన్ని స్వాగతిస్తుంది. జీవితంలో చేయడం మంచి కంపెనీల ప్రవాహాన్ని ప్రభావితం చేసి ఈ వస్తువులను మీరు ఎక్కడ ఎలా పెట్టుకోవాలి అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఏదైనా మితిమీరితే ప్రమాదమే అని మన పురాతన కాలం పెద్దలు చెప్తూ ఉంటారు. అలాగే మీరు మీ ఆఫీస్ మీ ఇంటి వద్ద ఉన్న అన్ని అనవసరమైన వస్తువులు తీసేయడం చాలా ప్రధానం ఎందుకంటే ఇది డబ్బు ప్రవాహానికి ఆటంకం కలిగిస్తూ ఉంటుంది. నిరాశను సృష్టిస్తుంది. అసంతృప్తిని కలిగేలా చేస్తాయి. కొన్ని వస్తువులు చూడగానే పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది.
ఎనర్జీ కలుగుతుంది. ఇలా ఎన్నో వస్తువులకు కొన్ని రకాల ప్రాధాన్యతలు ఉంటాయి. నవ్వుతున్న బుద్ధుడి విగ్రహం: ఫేంగ్ షుయ్ లోని లాఫింగ్ బుద్ద దాని ఆనందం, ప్రేమ ఉల్లాసమైన స్వభావానికి ప్రసిద్ధి చెందినది సంపద అదృష్టం రావడానికి కార్యాలయం, ఇల్లు ప్రధాన ద్వారం ముందు తూర్పు దిశలో ఈ వస్తువులను పెట్టుకోవాలి. ప్రధాన తలుపులను ఆకర్షణీయంగా పెట్టుకోవాలి: ఇంట్లో సంపద కలగాలంటే పెంగ్ షుయ్ ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం ఆకర్షణీయంగా ఉంచుకోవాలి. దానికోసం ఇంటి ముందు కొన్ని అందమైన మొక్కలను పెంచుకోవాలి. ఇంటి ప్రధాన ద్వారం వద్ద డోర్ మేట్ ఉంచాలి..
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.