Feng Shui : మీ ఇంట్లో ఫెంగ్ షుయ్ వస్తువులను ఉంచితే ఏం జరుగుతుందో తెలుసా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Feng Shui : మీ ఇంట్లో ఫెంగ్ షుయ్ వస్తువులను ఉంచితే ఏం జరుగుతుందో తెలుసా..?

Feng Shui : చాలామంది ఇంట్లో డెకరేషన్ కోసం ఎన్నో రకాల బొమ్మలను పెడుతూ ఉంటారు.. కొన్ని బొమ్మలు షోయింగ్ కోసం పెడుతూ ఉంటారు. ఇంకొన్ని బొమ్మలను వాస్తు పరంగా పెడుతుంటారు.. అయితే ప్రస్తుతం పెంగ్ షుయ్ వస్తువులకు బాగా ఆదరణ పెరిగిపోయింది. పెంగ్ షుయ్ అంటే నీరు. పేంగ్ అంటే గాలి. షుయ్ అంటే నీరు. పెంగ్ షుయ్ శాస్త్రం నీరు గాలిపై ఆధారపడి ఉంటుంది. వీటిని ఇంట్లో పెట్టుకుంటే వాస్తు దోషానికి సంబంధించిన ఎన్నో […]

 Authored By prabhas | The Telugu News | Updated on :28 February 2023,7:00 am

Feng Shui : చాలామంది ఇంట్లో డెకరేషన్ కోసం ఎన్నో రకాల బొమ్మలను పెడుతూ ఉంటారు.. కొన్ని బొమ్మలు షోయింగ్ కోసం పెడుతూ ఉంటారు. ఇంకొన్ని బొమ్మలను వాస్తు పరంగా పెడుతుంటారు.. అయితే ప్రస్తుతం పెంగ్ షుయ్ వస్తువులకు బాగా ఆదరణ పెరిగిపోయింది. పెంగ్ షుయ్ అంటే నీరు. పేంగ్ అంటే గాలి. షుయ్ అంటే నీరు. పెంగ్ షుయ్ శాస్త్రం నీరు గాలిపై ఆధారపడి ఉంటుంది. వీటిని ఇంట్లో పెట్టుకుంటే వాస్తు దోషానికి సంబంధించిన ఎన్నో రకాల సమస్యలు అన్ని పోతాయని చాలామంది నమ్ముతూ ఉంటారు. ఇంట్లో సంతోషం శ్రేయసు కోసం ఎన్నో రకాల పెంగ్ షుయ్ వస్తువులను ఇంట్లో పెట్టుకుంటున్నారు.

Do you know what happens if you put Feng Shui stuff in your house

Do you know what happens if you put Feng Shui stuff in your house

అలాగే ఈ వస్తువులను పెట్టుకోవడం వలన శుభ ఫలితాలు కలుగుతాయని అలాగే సంపద సామరస్యాన్ని స్వాగతిస్తుంది. జీవితంలో చేయడం మంచి కంపెనీల ప్రవాహాన్ని ప్రభావితం చేసి ఈ వస్తువులను మీరు ఎక్కడ ఎలా పెట్టుకోవాలి అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఏదైనా మితిమీరితే ప్రమాదమే అని మన పురాతన కాలం పెద్దలు చెప్తూ ఉంటారు. అలాగే మీరు మీ ఆఫీస్ మీ ఇంటి వద్ద ఉన్న అన్ని అనవసరమైన వస్తువులు తీసేయడం చాలా ప్రధానం ఎందుకంటే ఇది డబ్బు ప్రవాహానికి ఆటంకం కలిగిస్తూ ఉంటుంది. నిరాశను సృష్టిస్తుంది. అసంతృప్తిని కలిగేలా చేస్తాయి. కొన్ని వస్తువులు చూడగానే పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది.

Feng Shui Tips For Home To Follow in 2023

ఎనర్జీ కలుగుతుంది. ఇలా ఎన్నో వస్తువులకు కొన్ని రకాల ప్రాధాన్యతలు ఉంటాయి. నవ్వుతున్న బుద్ధుడి విగ్రహం: ఫేంగ్ షుయ్ లోని లాఫింగ్ బుద్ద దాని ఆనందం, ప్రేమ ఉల్లాసమైన స్వభావానికి ప్రసిద్ధి చెందినది సంపద అదృష్టం రావడానికి కార్యాలయం, ఇల్లు ప్రధాన ద్వారం ముందు తూర్పు దిశలో ఈ వస్తువులను పెట్టుకోవాలి. ప్రధాన తలుపులను ఆకర్షణీయంగా పెట్టుకోవాలి: ఇంట్లో సంపద కలగాలంటే పెంగ్ షుయ్ ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం ఆకర్షణీయంగా ఉంచుకోవాలి. దానికోసం ఇంటి ముందు కొన్ని అందమైన మొక్కలను పెంచుకోవాలి. ఇంటి ప్రధాన ద్వారం వద్ద డోర్ మేట్ ఉంచాలి..

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది