your horoscope will change and luck will knock at your door
కలలో ఇలాంటి వస్తువులు కనిపిస్తే కచ్చితంగా అతి త్వరలో ధన లాభం కలుగుతుంది. అయితే కలలో ఎలాంటి వస్తువులు కనిపిస్తే మనకి ధన లాభం కలుగుతుందో ఇప్పుడు మనం చూద్దాం.. కలలో అగ్ని మండుతున్నట్టుగా కనిపించిన ధన లాభం ఏర్పడుతుంది. అలాగే సూర్యుడు కలలో కనిపించిన అనుకున్న పనులు సులభంగా పూర్తవుతాయి. అభివృద్ధి పెరుగుతుంది. సుఖసంపదలు పెరుగుతాయి. అలాగే ఎవరికైనా సరే కలలో నవగ్రహాలు కనిపించిన నక్షత్రాలు కనిపించిన చంద్రుడు కలలో కనిపించిన విశేషమైనటువంటి ధన లాభం కలుగుతుంది. సర్వత్ర అభివృద్ధి కలుగుతుంది. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి.
అలాగే కలలో ఎవరికైనా మేడలు కనిపించిన భవనాలు కనిపించిన గోపురాలు కనిపించిన దేవాలయాలు, పర్వతాలు కనిపించిన ఆ పర్వతాలు దేవాలయాలు ఎక్కుతున్నట్లు కనిపించిన మీకు ఉన్నటువంటి కష్టాల మేడలు భవనాలు గోపురాలు దేవాలయాలు పర్వతాలు ఇవి కలలో కనిపించడం వాటిని ఎక్కుతున్నట్లుగా కనిపించడం వస్తే కచ్చితంగా మీరు అదృష్టవంతులవుతారు. అలాగే తెల్లటి వస్త్రాలు ధరించినట్టు కనిపించిన బంగారు ఆభరణాలు ధరించినట్లు కనిపించిన విశేషమైనటువంటి ధన లాభం కలుగుతుంది. కలలో మలము పడినట్లు కనిపించినా కూడా అద్భుతమైనటువంటి విశేషాలు జరుగుతాయి అని స్వప్న సిద్ధాంతం చెప్తోంది.
your horoscope will change and luck will knock at your door
అదేవిధంగా కలలో దేవతలు బ్రాహ్మణులు, గొడుగు, పద్మాలు, పువ్వులు, రాజులు, మహర్షిలు, తెల్లటి పూలు, తెల్లటి దుస్తులు, ఆభరణాలు, అలంకార సామాగ్రి అందంగా అలంకరించుకున్నటువంటి స్త్రీ, పాలు అద్దము వీటిలో ఏది కనిపించినా సరే విశేషమైనటువంటి ధన లాభం కలుగుతుంది. గొప్ప వారితో స్నేహం కుదురుతుంది. వ్యాపారంలో ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ప్రతిష్ట కలుగుతుంది. నక్షత్రాలు గాని కనిపిస్తే అనారోగ్యంతో ఉన్నవారికి తొందరగా తగ్గిపోతుంది.
ఆరోగ్య ప్రాప్తి ఏర్పడుతుంది. అద్భుతమైన రాజయోగం పడుతుంది. అయితే కలలో మాత్రం బూడిద, పత్తి కనిపించకూడదు.. ఇది కనుక కనిపిస్తే కొన్ని కష్టాలు మొదలైనట్లే…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
This website uses cookies.