Zodiac Signs : అక్టోబర్ 10వ తేదీ ఉదయం 11:09 నిమిషాలకు బుధుడు తులా రాశిలోకి సంచారం చేయనున్నాడు. ఇక ఆ తర్వాత అక్టోబర్ 22వ తేదీ వరకు బుధుడు తులారాశి లోనే సంచరిస్తాడు. అయితే అక్టోబర్ నెలలో తులా రాశిలో బుధుడు సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం పట్టనుంది. ఇక ఈ సమయంలో ఈ రాశి వారికి అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. కోటీశ్వరులు కూడా అవుతారు. అలాగే తులా రాశిలో బుధ సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి దురదృష్టం కూడా కలుగుతుంది. మరి తులా రాశిలో బుధుడు సంచారం కారణంగా ఏఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు వస్తాయో ఇప్పుడు మనం వివరంగాా తెలుసుకుందాం.
తులారాశిలో బుధుడు సంచారం కారణంగా వృషభ రాశి వారికి నష్టాలు కలుగుతాయి. బుద్ధ సంచారం సమయంలో బుధుడు వృషభ రాశిలోని 6వ ఇంటికిి వెళ్తాడు. దీంతో వృషభ రాశి జాతకులకు ఇది అస్సలు మంచిది కాదు. అలాగే వివిధ రంగాలలో ఉన్న వృషభ రాశి జాతకులు అనేక రకాలుగా నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఏ పనిలోనూ ప్రతిఫలం ఉండదు. కావున జాగ్రత్త వహించాలి.
మేష రాశి : బుధ గ్రహ సంచారం కారణంగా మేష రాశి వారికి ప్రతికూల ఫలితాలు వస్తాయి. అయితే మేషరాశిలో బుధుడు 3వ ఇంటికి మరియు 6వ ఇంటికి అధిపతిగా ఉంటాడు. కానీ బుధ సంచారం కారణంగా ఈ సమయంలో బుధుడు 7వ ఇంట్లోకి వెళ్తాడు. దీంతో ఆర్థికంగా మరియు వృత్తిపరంగా మేష రాశి వారు కాస్త నష్టపోవాల్సి ఉంటుంది. అలాగే కెరియర్ పరంగా కూడా పొరపాట్లు జరిగే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ సమయంలో ఉన్నతాధికారుల నుండి అడ్డంకులు ఎదుర్కొంటారు. పనిలో ఒత్తిడి పెరుగుతుంది. ఈ సమయంలో అప్పులు చేయాల్సి రావచ్చు. వర్తక మరియు వ్యాపార రంగంలో ఉన్నవారికి అనుకున్న ఫలితాలు రావు. కావున ఈ సమయంలో మేష రాశి వారు జాగ్రత్తగాఉండడం మంచిది.
మీన రాశి : బుధుడు సంచారం కారణంగా మీనరాశి వారికి ధన నష్టం కలుగుతుంది. అయితే వాస్తవానికి ప్రస్తుతం మీనరాశిలో బుధుడు 4 మరియు 7వ ఇంటిని పాలిస్తున్నాడు. కానీ ఇప్పుడు తులారాశి లో బుధుడు సంచారం కారణంగా 8వ ఇంటిలోకి సంచరిస్తాడు. ఇక ఈ సమయంలో మీన రాశి వారు కెరియర్ లక్ష్యాలను చేరుకోలేరు. చేసే పనిలో తప్పులు జరగవచ్చు. వ్యాపారం చేసే వారికి ఇబ్బందులు ఉంటాయి. చిన్నపాటి నష్టాలను చూడాల్సి ఉంటుంది. ఇక ఈ సమయంలో ప్రత్యర్ధులు పురోగతి సాధించే అవకాశం ఉంది. బ్యాంకుల ద్వారా పొందిన రుణాల నుండి ఒత్తిడి వస్తుంది. డబ్బు ఖర్చు చేయడంలో జాగ్రత్తగా ఉండాలి.
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
This website uses cookies.