Zodiac Signs : శని బృహస్పతి కలయికతో ఈ రాశుల వారికి పట్టనున్న అదృష్టం...!
Zodiac Signs : దీపావళి పండుగను అందరూ ఎంతో ఘనంగా జరుపుకుంటారు. చెడుపై మంచి విజయం సాధించినందుకు గుర్తుగా మరియు నరకాసుడుని సత్యభామ వధించినందుకు టపాసులను కాల్చుతారు. అయితే కొన్ని ప్రాంతాలలో రావణాసుడు దహనాన్ని కూడా నిర్వహిస్తారు. ఇక ఈ సందర్భంగా శని బృహస్పతి ఇద్దరు తమ స్థానాన్ని మార్చుకోబోతున్నారు. ఇలా రెండు గ్రహాలు ఒకే సమయంలో స్థానాలను మార్చుకోవడం వలన కొన్ని రాశుల వారి జీవితాలపై ప్రభావం చూపనుంది. ఈ సమయంలో ఈ రాశుల వారు ఆర్థికంగా మెరుగుపడడంతో పాటు అనేక ప్రయోజనాలను పొందుతారు. మరి ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.
వృషభ రాశి : శని గురువుల ప్రభావం కారణంగా వృషభ రాశి వారు ఆర్థికంగా స్థిరపడతారు. అలాగే గతంలో నిలిచిపోయిన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగంలో వేతనాలు పెరగడంతో పాటు ప్రమోషన్లు కూడా లభిస్తాయి. అలాగే సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో ఏర్పడిన చిన్న చిన్న మనస్పర్ధలు ఈ సమయంలో తొలగి సంబంధాలు బలపడతాయి. ఇక కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఈ సమయంలో డబ్బును పొదుపు చేసుకోవడం చాలా మంచిది. దీనివల్ల ఆ భవిష్యత్తులో మంచి రాబడిని ఇస్తుంది.
దీపావళి పండుగ తర్వాత నుండి ధనస్సు రాశి వారికి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఈ సమయంలో వీరు ఏ పని మొదలుపెట్టిన అందులో విజయం సాధిస్తారు. వీరికి అదృష్టం తోడవడంతో అనుకున్న పనులను పూర్తి చేస్తారు. పెట్టుబడి పెట్టే వారికి ఇది మంచి సమయం. ఆరోగ్యం బాగుంటుంది. జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది. వ్యాపారస్తులు ఈ సమయంలో మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్థుల విషయానికొస్తే ఉద్యోగంలో పురోగతి ఉంటుంది.
Zodiac Signs : నేటి నుండి ఈ రాశుల వారి జీవితంలో పెను మార్పులు… కోటీశ్వరులు అవ్వడం ఖాయం…!
కుంభరాశి : శని బృహస్పతి కారణంగా కుంభ రాశి వారికి అకస్మిత ధన లాభం ఉంటుంది. వీరికి అదృష్టం తోడవడంతో పెండింగ్లో ఉన్న పనులన్నీ ఈ సమయంలో పూర్తవుతాయి. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు లేదా విహారయాత్రలకు వెళ్లే అవకాశం ఉంటుంది. వ్యాపారులకు మంచి లాభాలు ఉంటాయి. కుంభ రాశి జాతకుల ఉద్యోగులకి ప్రమోషన్లు ఇంక్రిమెంట్స్ లభిస్తాయి. ఇక మొత్తం మీద కుంభరాశి వారికి దీపావళి నుంచి తిరుగుండదు అని చెప్పుకోవచ్చు.
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
This website uses cookies.