Zodiac Signs : కన్య రాశిలో రెండు గ్రహాల సంచారంతో ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారం… దశ తిరిగినట్లే…!

Advertisement
Advertisement

Zodiac Signs : ఈనెల 24న కన్యారాశి లోకి శుక్రుడు ప్రవేశించనున్నాడు. అయితే ఇప్పటికే కన్యరాశిలో రాహు కేతువులు సంచరిస్తున్నారు. ఇక 24వ తేదీన రాహుకేతులతో పాటు శుక్రుడు కూడా కన్యరాశిలో సంచరిస్తాడు. అయితే ఇలా రెండు గ్రహాలు ఒకేసారి సంచరించడం వలన వచ్చే నెల 18వ తేదీ వరకు కొన్ని రాశుల వారికి అదృష్టం పట్టబోతుంది. అలాగే వీరికి అకస్మాత్తుగా డబ్బులు రావడం, ఊహించని సహాయాలు అందడం వంటివి జరుగుతాయి. ముఖ్యంగా ఈ సమయం ఈ రాశి వారికి వరం లాంటిది అని చెప్పుకోవచ్చు. మరి ఏ రాశుల వారికి అదృష్టం పట్టబోతుంది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

Advertisement

Zodiac Signs సింహరాశి

సింహరాశి వారికి ఈ సమయంలో ఆస్తి సమస్యలు పరిష్కారం అవుతాయి. అలాగే అదనపు మార్గాల ద్వారా ఆదాయాన్ని అందుకుంటారు. చేతిలో డబ్బు నిలకడగా ఉంటుంది. నిరుద్యోగులు స్వగ్రామంలో ఉద్యోగాలను సాధిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. అలాగే శుభ కార్యాలు జరుగుతాయి.

Advertisement

Zodiac Signs వృషభ రాశి

వృషభ రాశి భార్యాభర్తల మధ్య ఉన్న సమస్యలు ఈ సమయంలో పరిష్కారం అవుతాయి. పిల్లలు లేనటువంటి వారికి సంతానయోగం ఉంటుంది. అలాగే పిల్లలు మంచి విజయాలను సాధిస్తారు. వృత్తి వ్యాపారాలలో వస్తున్న కష్టాల నుంచి బయటపడడంతో పాటు ఆకస్మిక ధన లాభం ఉంటుంది.

Zodiac Signs కన్యా రాశి

కన్య రాశి వారికి ఈ సమయంలో ఆదాయం పెరుగుతుంది. ముఖ్యంగా ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తిని పెంచుకుంటారు. సమాజంలో పలుకుబడి మరియు పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. అలాగే తల్లిదండ్రులను ఈ సమయంలో కలుసుకుంటారు.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారు ఈ సమయంలో ఏ పని చేసిన అందులో విజయాలను అందుకుంటారు. వృత్తి వ్యాపారాలలో లాభాలను పొందుతారు. అలాగే ఉద్యోగులకు వేతనం పెరిగే అవకాశం ఉంటుంది.

Zodiac Signs : కన్య రాశిలో రెండు గ్రహాల సంచారంతో ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారం… దశ తిరిగినట్లే…!

మీన రాశి

మీన రాశి వారికి ఈ సమయంలో ఆకస్మిక ధన లాభం ఉంటుంది. పెళ్లి కానీ మీన రాశి వారికి పెళ్లి కుదురుతుంది. వీరు ప్రేమలో పడే అవకాశం ఉంటుంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. ఇక ఆరోగ్యం విషయానికి వస్తే దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడే వారికి చికిత్స లభిస్తుంది. ఉద్యోగస్తులు వారి చేస్తున్నటువంటి ఉద్యోగంలో పేరు తెచ్చుకుంటారు.

మకర రాశి

మకర రాశి వారు ఈ సమయంలో విదేశాల నుంచి అవకాశాలను పొందుతారు. అలాగే విదేశీ సొమ్మును అనుభవించే అవకాశం ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో లాభాలను అందుకుంటారు. అలాగే జీవితంలో శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. ఈ సమయంలో మకర రాశి వారికి తండ్రి నుంచి సహాయ సహకారాలు అందుతాయి.

Advertisement

Recent Posts

Sobhita Dhulipala : అక్కినేని కోడలు.. మెంటలెక్కించే ఫోజులు..!

Sobhita Dhulipala : అక్కినేని నాగ చైతన్య naga chaitanya ఈమధ్యనే హీరోయిన్ శోభిత దూళిపాళని Sobhita Dhulipala పెళ్లాడిన…

7 hours ago

Naga Chaitanya : నాకు ఆ డైరెక్టర్ కావాలంటే నాన్న సెట్ చేస్తారు.. కానీ..!

Naga Chaitanya : అక్కినేని ఫ్యామిలీ నాగ చైతన్య, అఖిల్ సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ ని అలరిస్తున్నారు. ఐతే నాగ…

9 hours ago

Karthika Deepam Vantalakka : వంట‌ల‌క్క ఆస్తుల వివ‌రాలు తెలిస్తే ఉలిక్కిప‌డ‌డం ఖాయం..!

Karthika Deepam Vantalakka : కార్తీక దీపం సీరియ‌ల్ ఫాలో Karthika Deepam అయ్యే వారికి వంట‌ల‌క్క గురించి ప్ర‌త్యేకంగా…

10 hours ago

RTC Free Bus Scheme : మ‌హిళ‌ల‌కి కోలుకోలేని దెబ్బ‌.. ఆగిపోనున్న‌ ఫ్రీ బ‌స్ స్కీమ్..?

RTC Free Bus Scheme :  Telangana తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం Congress Govt కొలువుదీరాక మ‌హిళ‌ల‌కి ఫ్రీ బస్…

11 hours ago

Taxpayers : 75 వేల ప‌న్ను ఆదాకి ఎలాంటి ప్రూఫ్ అక్క‌ర్లేదా..వేతన జీవులు అంతా స్టాండర్డ్ డిడక్షన్‌కు అర్హులేనా ?

Taxpayers : ప‌న్ను చెల్లింపుదారులు ట్యాక్స్ ఎలా త‌గ్గించుకోవాలా అని అనేక ప్ర‌య‌త్నాలు చేస్తుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం.అయితే వ‌చ్చే…

12 hours ago

Anil Ravipudi Father : అనిల్ రావిపూడి కూడా మెగా అభిమానేనా.. ఒక‌సారి..?

Anil Ravipudi Father : సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో Sankranthiki…

13 hours ago

Women : మ‌హిళ‌ల‌కి శుభ‌వార్త‌.. అతి త్వ‌ర‌లోనే వారి ఖాతాల‌లోకి డ‌బ్బులు..!

Women : తెలంగాణ ప్రభుత్వం Telangana Govt ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్నిabhaya hastam scheme అమలు చేసేందుకు రెడీ…

14 hours ago

Betel Leaves Benefits : రోజు తమలపాకులు తింటే భార్య భ‌ర్త‌లకు ఆ విషయంలో మీకు తిరుగులేదు…?

Betel Leaves Benefits : తమలపాకు ని ఇప్పుడు ఇంట్లో ప్రతి ఒక్కరు పెంచుకుంటూ వస్తున్నారు. దీని ఇంటి అలంకరణ…

14 hours ago