VijayaDashami : దసరా పండుగ ఈ ఏడాది 12 అక్టోబర్ 2024 శనివారం రోజు జరుపుకొనున్నారు. అయితే ఈ రోజున చెడుపై మంచి గెలిచిన రోజుగా పరిగణించబడుతుంది. ఇక పురాణాల ప్రకారం దుర్గాదేవి మహిషాసురుడిని సవరించినట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఈరోజున రాముడు లంకాదీసుడు రావణుడిని సంహరించి రావణుని చర నుండి సీతాదేవిని విడిపించాడు. కనుక ఈ రోజున శుభకార్యాలు వాహనాలు మరియు కొత్త వస్తువులను కొనుగోలు చేయడం మంచిదని భక్తులు నమ్మకం. ఈ నేపథ్యంలోనే దసరా పండగ రోజు కొన్ని ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటే జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు ఉంటాయి.
దసరా పండుగ రోజు జమ్మి వృక్షానికి సంబంధించిన పరిహారాలు చేయడం చాలా ప్రయోజనకరంగా భావిస్తారు. అయితే ఆ రోజు రాత్రి జిమ్మి చెట్టు లేదా మొక్క కింద దీపాన్ని వెలిగించండి. దీనివల్ల వ్యక్తి జీవితంలో న్యాయపరమైనటువంటి విషయాలలో విజయం సాధిస్తారు. అలాగే అదృష్టం లభిస్తుందని నమ్మకం.
పేదరికాన్ని తొలగించే మార్గాలు.
దసరా రోజు సాయంత్రం లక్ష్మీదేవిని పూజించడం శుభప్రదం. అలాగే లక్ష్మీదేవికి ఇష్టమైన శంఖం పువ్వులతో పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. అయితే ఈ రోజున చీపురుని దానంగా ఇవ్వడం మంచిది. మీ ఇంటి సమీపంలో ఉన్న ఆలయంలో చీపురు దానంగా ఇవ్వండి. దీని ద్వారా మనిషి ఇంట్లో సుఖ సంతోషాలతో పాటు శత్రువుల నుంచి విముక్తిి లభిస్తుందని పండితులు చెబుతున్నారు.
కెరియర్ లో పురోగతికి మార్గాలు.
వృత్తి వ్యాపారాలలో పురోగతి లభించడం కోసం దసరా పండుగ పవిత్రమైనదిగా భావిస్తారు. ఈరోజు సుందరకాండను పట్టించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. దీని ద్వారా జీవితంలో వచ్చే చెడుని నివారిస్తుంది. అంతేకాకుండా అభివృద్ధి పురోగతిలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి.
సంపద శ్రేయస్సు కోసం చిట్కాలు.
విజయదశమి రోజున పాలపిట్ట దర్శనం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ రోజున ఈ పక్షిని చూస్తే ఐశ్వర్యం రెట్టింపు అవుతుందని అలాగే జీవితంలో ఆనందం కలుగుతుందని నమ్మకం.
విజయం సాధించడానికి మార్గాలు.
ఎంత కష్టపడినా విజయం దక్కకపోతే దసరా పండుగ రోజు పీచుతో ఉన్నన్న కొబ్బరి కాయని పసుపు గుడ్డలో చుట్టండి. పవిత్రమైన దారం మరియు స్వీట్ల తో పాటు రామాలయంలో ఉంచండి. దీని ద్వారా ప్రగతి దారులు తెలుసుకుంటాయని నమ్ముతారు.
Onion And Garlic : భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా ఉల్లిపాయాలను వెల్లుల్లిని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే…
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
This website uses cookies.