Mithuna Rasi : శని వక్రగతి కారణంగా కుంభ రాశి వారికి పట్టనున్న అదృష్టం...ఈ జాగ్రత్తలు తప్పక పాటించండి...!
Mithuna Rasi : ప్రస్తుతం శనీశ్వరుని వక్రగతి ప్రభావం అనేది వివిధ రాశులపై అనేక రకాల ప్రభావాలను చూపిస్తుంది. మరి దీనిలో భాగంగా శనీశ్వరుని వక్రగతి ప్రభావం మిధున రాశి వారి మీద ఏ విధంగా ఉండబోతుంది.? మిధున రాశి వారి జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి..? అలాగే వారి ఆర్థిక పరిస్థితి ఎలా ఉండబోతుంది..? ఈ వివరాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం.. శనీశ్వరుని వక్రగత ప్రభావం దాదాపు 139 రోజుల వరకు ఉంటుంది. 2024 నవంబర్ వరకు శనీశ్వరుడు వక్రగతి పొంది ఉంటాడు. శని కుంభ రాశిలో వక్రగతి చెందుతాడు. ఇక శని కారకాలు చూస్తే ఆయువు కారకుడు, వాయువు కారకుడు, కర్మ కారకుడు. శని వలన ఏ పని చేసినా కలిసి రాకపోవడం పనిలో ఆటంకాలు ఎదురు రావడం వంటివి ఉంటాయి. శనీశ్వరుడు ఒక ప్రణాళిక బద్ధమైన జీవితాన్ని గడుపుతాడు. అలాగే మిధున రాశి వారు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో వీరు చేసే కృషి పట్టుదల కారణంగా మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఇక మిధున రాశి లో 11వ స్థానం కుంభం ఉన్నందున శని వక్రగతి దశలో కొన్ని విషయాలలో మిధున రాశి వారు జాగ్రత్తగా ఉండాలి.
కుటుంబం ఎడ్యుకేషన్ వ్యాపారం వంటి వాటిల్లో అశ్రద్ధ వహించకూడదు. మిధున రాశికి అధిపతి బుద్ధుడు . మిధునం నుంచి అష్టవ నామానికి ఆధిపత్యం వహించేది శనీశ్వరుడు. మిధున రాశి వారు గతంలో ఉన్న చెడు అలవాట్లను వదిలి ఆధ్యాత్మికంగా అడుగులు వేస్తారు. సంఖ్యాశాస్త్రం జ్యోతిష్యం వంటివి నేర్చుకునేే అవకాశం ఉంటుంది. అలాగే ఇంట్లో పూజలు వంటివి ఎక్కువగా జరుగుతాయి. ఇక మిధున రాశి వారికి పూర్వికుల ఆస్తుల విషయంలో ఇబ్బందులు ఉంటే తొలగిపోయే దిశగా మీ ఆలోచనలు ఉంటాయి. జీవితంలో ఒక మార్పు అనేది కచ్చితంగా ఉంటుంది. అష్టమ దశలో ఉన్న శని ద్వితీయ స్థానానికి వస్తుంది. దీనివల్ల ఫైనాన్స్ రంగంలో పనిచేస్తున్న వారికి బాగా కలిసి వస్తుంది. అంతేకాకుండా మిధున రాశి వారు వక్రగతి దశలో మీ దృష్టి అంతా కూడా సంతానం మీద ఉంటుంది. ఆరోగ్యానికి సంబంధించిన విషయాల పై కాస్త దృష్టి పెట్టాలి. ఆహార నియమాలు పాటించాలి.
Mithuna Rasi : శని వక్రగతి కారణంగా కుంభ రాశి వారికి పట్టనున్న అదృష్టం…ఈ జాగ్రత్తలు తప్పక పాటించండి…!
శనీశ్వరునికి కైలాభిషేకాలు చేయాలి శనివారం నియమాలు పాటించాలి. శనివారాలలో మద్యం మాంసం తినకూడదు. పేదవారికి ఆర్థికంగా సహాయం చేయాలి. ఈ పరిహారాలు పాటించడం వలన శని వక్రీకరణ దశలో మిధున రాశి వారికి మంచి ఫలితాలు లభిస్తాయి.
Dil Raju : ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించన తమ్ముడు జూలై 4న విడుదల కానుంది. ఈ మూవీ…
Jio Recharge : జియో వినియోగదారుల కోసం అద్భుతమైన ఐడియల్ రీఛార్జ్ ప్లాన్ల ను ప్రకటించింది. ప్రస్తుతం, చాలా మంది…
Komatireddy Venkat Reddy : హరీష్ రావు ఎవరో తెలియదంటూ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Chandrababu : తెలుగు రాష్ట్రాల్లో నది నీటి ప్రాజెక్టులపై తాజాగా జరుగుతున్న చర్చలో బనకచర్ల ప్రాజెక్ట్ కీలకంగా మారింది. తెలంగాణ…
Prices : కేంద్ర ప్రభుత్వం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) స్లాబ్‌లలో పెద్ద ఎత్తున మార్పులు చేయాలని యోచిస్తోంది.…
Fish Venkat : తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన హాస్య విలన్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఫిష్…
Ys Jagan : అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తూ చిత్తుగా ఓటమి చవిచూసిన జగన్..ఇప్పుడు పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యాడు. ఐదేళ్లలో…
Former MLCs : తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి నిత్యం సొంత పార్టీ నేతలను ఏదొక సమస్య ఎదురవుతూనే ఉంటుంది. ముఖ్యంగా…
This website uses cookies.