
Crow : మీ ఇంట్లో కాకికి అన్నం పెడితే ఇలా జరగక తప్పదు.. తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు....
Crow : కాకికి అన్నం పెడితే ఎలాంటి ఫలితాలు ఉంటాయి..? అలాగే కాకి తన నోటి తో ఏదైనా వస్తువులను లేదా మాంసం ముక్కను ఇంటికి తీసుకువస్తే దాని సంకేతం ఏమిటి..? ఈ వివరాలన్ని కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం..కాకి శనీశ్వరుడి యొక్క వాహనం. కాకి అనేది ఒక దేవత పక్షి. అయితే కాకిలో ప్రత్యేకత ఏమిటంటే తన గుడ్లను రక్షించుకోవడమే కాకుండా కోకిల పిల్లల్ని కూడా కాకినే పొదుగుతుంది. ఆ తర్వాత కొంతకాలం పెంచినాక మధురమైన కోకిల గొంతును చూసి ఇది నా పిల్ల కాదు అని అప్పుడు పొడిచి దూరం చేస్తుంది. ఆ తర్వాత నీ బ్రతుకు నువ్వు బతుకు అని తన పిల్లల్ని పంపించేస్తుంది.
అలాగే కోకిల పిల్లల్ని కూడా పంపించేస్తుంది. కాకికి అన్నం పెడితే శని దోషాలు పోవడమే కాకుండా చక్కగా ఆశీర్వదిస్తుంది. అంగవైకల్యము , పెరాలసిస్ మాట తప్పిపోవడం ఇలాంటివారు కాకికి అన్నదానం చేస్తే వీరికి నయం అవుతుంది. ఎందుకంటే అంత గొప్ప మహాత్రమైన పక్షి కాకి. కాకిని చకోర పక్షి తో పోల్చాలి. అలాగే పక్షులలో మోస్ట్ ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉండే పక్షి కాకి అని చెప్పుకోవాలి. అలా ఒకవేళ కాకి మాంసాహారాన్ని తీసుకువచ్చి మన ఇంటి ముందు వదిలేస్తే ఇది దేనికి సంకేతంగా భావించాలంటే మాంసాహారాన్ని పట్టుకొని వెళ్తుంది అంటే త్వరలోనే వీరికి శుభ ఫలితాలు కలగబోతున్నాయి అని అర్థం. మరియు స్మశానంలో ఉన్న సగం కాల్చిన కాష్ఠాన్ని అక్కడున్న వస్తువులు తీసుకొచ్చి మన మంచం మీద పెడితే త్వరలోనే ఆ యజమాని స్వర్గానికి వెళ్తున్నారు అని శాస్త్రం చెబుతుంది. తాడు , ఎముక ముళ్ళు, కర్ర, వెంట్రుకలు ఇవన్నీ తీసుకువచ్చి కాకి అరుస్తూ ఉంటే త్వరలోనే ఇంట్లో దొంగలు పడబోతున్నారని మరియు గండాలు ఉంటాయి.
తాడుని తీసుకొని వస్తే సర్వభయాలు కలుగుతాయని అలాగే ముల్లు వస్తువులు పట్టుకొని వస్తే ఇంట్లో దొంగలు పడతారు అని అర్థం. వెంట్రుకలు పట్టుకుని వస్తే శత్రువుల ద్వారా భయము ఉంటుంది. మరి ఈ సమస్యలకు పరిష్కారంగా పూర్వంలో మార్కండేయుడి కాకి మంచం మీదకు వచ్చి అరిచినప్పుడు వారి తల్లిదండ్రులకి మరణ భయం ఉంది అని తెలుసుకున్నారు. అప్పుడు వెంటనే మార్కండేయుడి అమ్మ తనకి తలంటు స్నానం చేయించి శివుడికి పూజ చేయిస్తుంది. అలాగే మృత్యుంజయ మహామంత్రాన్ని జపిస్తుంది. శనీశ్వరుడు కాకి రూపంలో వచ్చి యముడు నుంచి తప్పించాడు. మార్కండేయుడిని మరణ బాధ నుంచి తప్పించింది శనీశ్వరుడే.
Crow : మీ ఇంట్లో కాకికి అన్నం పెడితే ఇలా జరగక తప్పదు.. తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు….
ప్లహదారుడని మరణం నుంచి తప్పించింది శనీశ్వరుడు మరియు ద్రౌడికి ధ్రువపదార్థాన్ని ఇచ్చింది శనీశ్వరుడే మరియు మేఘనాథుడు వంటి దుష్టుడని పుట్టనివ్వకుండా చేశాడు. అందుకే శనీశ్వరుడిని మందుడు అన్నారు. అయితే శనీశ్వరుడు ఒక్కొక్క రాశిలో రెండున్నర సంవత్సరాలు సంచరిస్తాడు. మరణం ఉన్నవాళ్లను తప్పించాడు. మరణం లేనటువంటి వారికి మరణాన్ని రప్పించాడు. అటువంటి శనీశ్వరుడే కాకి రూపంలో వచ్చాడు
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.