
Every woman who takes a shower without clothes must know these things
Woman : స్నానం చేయడానికి ఉన్న నియమాలు మనలో చాలామందికి తెలియదు. స్త్రీలు స్నానం చేసేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి. దుస్తులు లేకుండా స్నానం చేసే ప్రతి మహిళా కూడా ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి. స్నానం ఎలా చేయాలి. స్నానాల్లో రకాలు ఏంటి.? స్నానాలు చేసేటప్పుడు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు ఏంటి? ఏ ఏ సందర్భంలో తప్పకుండా స్నానం ఆచరించాలి. ఏ ఏ సమయాల్లో స్నానాలు చేయకూడదు. ఇలాంటి ముఖ్యమైన నియమాలు స్నానం గురించి శాస్త్రాల్లో చెప్పినటువంటి అందరూ తెలుసుకోవాల్సిన అటువంటి అంశాలు. ఆయుర్వేదం ప్రకారం సూర్యోదయానికి ముందు సూర్యాస్తమయానికి ముందు స్నానం చేయటానికి సమయం ఎంతో అనువైన సమయము అని చెప్తారు.
ఎందుకంటే ఈ సమయంలో మన శరీరంలో పునరుజీవన కార్యక్రమాలు చురుగ్గా ఉంటాయి. కాబట్టి సాంప్రదాయం ప్రకారం స్నానం చేసినప్పుడు మనసుతో పాటు శరీరాన్ని కూడా పునరుద్జీవింప చేస్తుంది. మునిస్తానం అంటే తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి 5 గంటల మధ్య స్నానం చేయడమే మునిస్తానం అంటారు. లేదా దీన్నే సాధువుల అభ్యంగా అని కూడా అంటారు. అంటే స్నానం చేయడానికి ఇది అత్యంత అనుకూలంగా ఉండే సమయాల్లో మొదటిది ఈ సమయంలో గనక స్నానం చేస్తే మీకు ఆనందం మనసుకి ఆహ్లాదం మంచి ఆరోగ్యం వ్యాధులనుంచి ఉపశమనం, రోగనిరోధక శక్తి పెరగటం, తెలివితేటలు పెరగటం, ఏకాగ్రత పెరగటం లాంటివి జరుగుతాయని మన గ్రంధాల్లో పేర్కొనడం జరిగింది. మన శాస్త్రాల ప్రకారం ఉదయం 8 తర్వాత స్నానం చేస్తే కష్టాలు పెరుగుతాయి. మన శరీరం మీద పూర్తి ఏకాగ్రతతో చేయాల్సి ఉంటుంది. కనీసం 30 నుంచి 40 నిమిషాల పాటు స్నానం అనేది ప్రతి ఒక్కరు ఆచరించాలి. స్నానం అనేది ప్రశాంతంగా ఎలాంటి హడావిడి లేకుండా చేయాలి.
Every woman who takes a shower without clothes must know these things
స్నానం చేసే ముందు ఒళ్ళంతా నూనెతో మర్దన చేసుకుని ప్రశాంతంగా ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు శరీరాన్ని అలా గాలికి వదిలేసి ఆ తర్వాత గట్టిగా రుద్ది స్నానం చేసుకోవడం అనేది సరైన పద్ధతి. మీరు ఈ స్నానం కోసం ఏమైనా వాడండి.. నీటిలో అగ్ని దేవుడు ఉంటాడు అంటారు. కాబట్టి నగ్నంగా స్నానం చేస్తే అగ్ని దేవుడికి కోపం వస్తుంది. మనల్ని ఇబ్బందులు పాలు చేస్తారు. అలాగే స్నానం చేసిన తర్వాత చాలామంది మగవాళ్ళు శరీరం మొత్తాన్ని తవల్తో శుభ్రం చేసుకొని నడుముకు చుట్టుకుంటూ ఉంటారు. కాబట్టి స్నానం చేసిన తర్వాత కట్టుకునే వస్తువులు పొడిగా ఉండేలా చూసుకోండి. లేదంటే మీరు తుడుచుకున్న టవల్ పూర్తిగా పిండేసిన తర్వాత కట్టుకోవాలి. తడిగా ఉండే వస్త్రాన్ని ఎట్టి పరిస్థితులను ఉపయోగించకూడదు. అలాగే ముఖ్యంగా ఆడవారికి స్నానం చేసే సమయంలో పాటించాల్సిన నియమాలు చెప్పడం జరిగింది. వారానికి ఒకటి లేదా రెండు రోజులు కలసి చెయ్యొచ్చు.
ప్రతిరోజు చేయాల్సినటువంటి నూనె అయితే ఏమీ లేదు శుక్రవారం చేసుకుంటే చాలా మంచిది అంటారు. ఒకవేళ టవల్ కట్టుకుని స్నానం చేస్తే దాన్ని కింద నుంచి తీయకుండా కేవలం పైనుంచి మాత్రమే తీయాలి. అలాగే ఏదైనా శుభకార్యాలు వేసేటప్పుడు కూడా పైనుంచి వస్త్రాలు తీస్తారు గమనించుకోండి. అలాగే స్నానం చేసే బాత్రూమ్ ని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. ఇలా చేయటం వల్ల శని దేవుడికి అంగారపుడికి కోపం రాకుండా ఉంటుంది..
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.