Categories: DevotionalNews

Vastu Tips : మీ ఇంట్లో ఎప్పుడూ గొడవలతో,ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా… అయితే ఇలా చేయండి…??

Vastu Tips : ప్రతిరోజు మీ ఇంట్లో గొడవలు జరగడం మరియు ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా. అయితే మీరు ఈ సారికి ఇలా చేయండి. వాస్తు ప్రకారం చూస్తే, కొన్ని రకాల వస్తువులు మన ఇంట్లో ఉంటే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా పోతుంది. అలాగే ఇంటిని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవచ్చు అని అంటున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే వంటగదిని ఎక్కువగా క్లీన్ గా ఉంచుకోవాలి. అలాగే మన ఇంటి వంట గదిని ఎప్పుడూ కూడా ఆగ్నేయ మూలలోనే నిర్మించుకోవాలి. ఇలా గనక లేకపోతే ఇంట్లో గొడవలు మరియు మనస్పర్ధలు రావటం కామన్…

అయితే చాలా మంది వంట గదిని ఈశాన్య మూలలోని నిర్మించుకుంటారు. అయితే మీరు ఇలా చేయడం వలన మీ ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉంటాయి. అంతేకాక ఇంట్లో కుటుంబ సభ్యుల సఖ్యత కూడా కోల్పోతుంది అని అంటున్నారు. అలాగే వాస్తు ప్రకారం చూస్తే, వంటగది ఎప్పుడు కూడా ఆగ్నేయ మూల లోనే తూర్పు వైపు తిరిగి వంట చేస్తూ ఉండాలి. ఇదే సరైన నియమం అని అంటున్నారు.

Vastu Tips : మీ ఇంట్లో ఎప్పుడూ గొడవలతో,ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా… అయితే ఇలా చేయండి…??

అలాగే చాలా మంది తెలియకుండా గ్యాస్ స్టవ్ పక్కన మరియు సింక్ దగ్గర కొన్ని వస్తువులను పెడుతూ ఉంటారు. ఇలా పెట్టడం అసలు మంచిది కాదు. అలాగే మీ ఇంట్లో ఎప్పుడూ గొడవలు అనేవి జరుగుతూ ఉంటే మీ కిచెన్ రూమ్ లో నల్ల నువ్వులు లేక నల్ల మిరియాలను ఒక మూటలో కట్టి పక్కన పెట్టండి. అలాగే వాటికి అప్పుడప్పుడు అగరబత్తులు కూడా చూపిస్తూ ఉండాలి. మీరు ఇలా చేయడం వలన మీ ఇంట్లో జరిగే గొడవలు చాలా వరకు తగ్గిపోతాయి

Recent Posts

Komatireddy Venkat Reddy : హరీష్ , కేటీఆర్ నా స్థాయి కాదు.. మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి..! వీడియో

Komatireddy Venkat Reddy : హరీష్ రావు ఎవరో తెలియదంటూ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…

34 minutes ago

Chandrababu : బనకచర్ల వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం లేదు : చంద్రబాబు

Chandrababu : తెలుగు రాష్ట్రాల్లో నది నీటి ప్రాజెక్టులపై తాజాగా జరుగుతున్న చర్చలో బనకచర్ల ప్రాజెక్ట్ కీలకంగా మారింది. తెలంగాణ…

1 hour ago

Prices : ఆ వ‌స్తువుల ధ‌ర‌లు ఇక మ‌రింత చౌక‌.. జీఎస్టీ స్లాబ్‌లలో భారీ మార్పులు ?

Prices : కేంద్ర ప్రభుత్వం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) స్లాబ్‌లలో పెద్ద ఎత్తున మార్పులు చేయాలని యోచిస్తోంది.…

2 hours ago

Fish Venkat : ఫిష్ వెంక‌ట్‌కి ఇలాంటి ప‌రిస్థితి రావ‌డానికి కార‌ణం అదేనా?

Fish Venkat : తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన హాస్య విలన్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఫిష్…

3 hours ago

Ys Jagan : బాబు అడ్డాపై జగన్ ఫోకస్..!

Ys Jagan : అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తూ చిత్తుగా ఓటమి చవిచూసిన జగన్..ఇప్పుడు పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యాడు. ఐదేళ్లలో…

4 hours ago

Former MLCs : ఆ ఇద్దరు మాజీ ఎమ్మెల్సీ ల బాధలు అన్నీఇన్నీ కావు..!

Former MLCs  : తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి నిత్యం సొంత పార్టీ నేతలను ఏదొక సమస్య ఎదురవుతూనే ఉంటుంది. ముఖ్యంగా…

5 hours ago

Allu Ajun : అల్లు అర్జున్‌తో ప్ర‌శాంత్ నీల్ రావ‌ణం.. దిల్ రాజు గ‌ట్టిగానే ప్లాన్ చేశాడుగా..!

Allu Ajun  : ఐకన్ స్టార్ అల్లు అర్జున్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఓ సినిమా ఉంటుందనే ప్రచారం…

6 hours ago

Chandrababu : జగన్ లా హత్యా రాజకీయాలు, శవ రాజకీయాలు చేయను : సీఎం చంద్రబాబు

Chandrababu  : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి తన పాలన శైలిని ప్రజల ముందు ఉంచారు. చిత్తూరు…

7 hours ago