Home » Devotional » From The Month Of February 2025 These Zodiac Signs Are The Inscription
Devotional

Zodiac Signs : 2025 ఫిబ్రవరి మాసం నుంచి ఈ రాశుల మాటే శాసనం.. అదృష్టం అంటే వీరిదే…?

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: January 21, 2025, 6:00 am
Advertisement

Zodiac Signs : 2025 సంవత్సరములో గ్రహాల యొక్క మార్పులు, వాటి యొక్క స్థితిగతులు, స్థాన చలనాలు గురించి తెలుసుకుందాం.. Zodiac Signs గ్రహాలు ఒక రాసి నుంచి మరొక రాశులకు సంచారం చేస్తుంటాయి. సమయంలో కొన్ని రాశులకు రాజయోగాలు ఏర్పడతాయి. అయితే కొన్ని రాశి గ్రహాలు చక్ర గుర్తులకు ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తుంటాయి. ఇలా రాసి సంసారం చేసేందుకు ఒక్కొక్క గ్రాము ఒక్కొక్క సమయం తీసుకుంటుంది. ఏ గ్రహాలకు రాజు అయిన సూర్య భగవానుడు ఒక రాసినంతవరకు మారెందుకు గరిష్టంగా 30 రోజుల సమయం తీసుకుంటాడు. అయితే శని భగవానుడు మాత్రం రాశి స్థానాన్ని మార్చుకొనుటకు నెమ్మదిగా ప్రయాణిస్తాడు. కనీసం రాశులు రెండున్నర సంవత్సరాల సమయం తీసుకుంటాడు. అయితే రాహు కేతువు 18 నెలల సమయం తీసుకుంటారు. అయితే తాజాగా గ్రహాలకు రాకుమారుడైన బుధుడు సంచారం చేయటం వల్ల మూడు రాష్ట్రాలు వారు అత్యధిక లాభాలను పొందబోతున్నారు. రుణమాతులన్నీ తొలగిపోయి ఆర్థికంగా స్థిరపడబోతున్నారు. ఆ రాశుల వారి వివరాలు తెలుసుకుందాం…

Advertisement

Zodiac Signs : 2025 ఫిబ్రవరి మాసం నుంచి ఈ రాశుల మాటే శాసనం.. అదృష్టం అంటే వీరిదే…?

Zodiac Signs మిధున రాశి

ఈ రాశి వారు విదేశీయ ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఆర్థికంగా ఇప్పటిదాకా పంట ఇబ్బందులు అన్నిటి నుంచి గట్టు ఎక్కుతారు. వీరికి అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఆదాయము పెరగడంతో పాటు నలువైపుల నుంచి డబ్బు వస్తుంది. జీవిత భాగస్వామితో యూనియన్ గా సంతోషంగా గడుపుతారు. గొడవలన్నీ సమసిపోతాయి.

Advertisement

Zodiac Signs కర్కాటక రాశి

కర్కాటక రాశి వారు రుణ బాధలనుంచి బయటపడతారు. అంతేకాకుండా ఇతరులకు డబ్బులు ఇచ్చే స్థాయికి ఎదుగుతారు. అయితే అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుందా లేదా అనేది ఆలోచించి ఇవ్వాల్సి ఉంటుంది. లేదంటే డబ్బు వెనక్కి తిరిగి రాదు. డబ్బు రావడానికి చాలా ఆలస్యం అవ్వచ్చు. మీరు ఎవరికైనా అప్పుగా ఇస్తే అది తిరిగి రావడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి అప్పుగా ఇవ్వడం కంటే ఏది స్థిరాస్తులు కొనుగోలు చేస్తే భవిష్యత్తులో ఆదాయం చాలా అభివృద్ధి చెందుతుంది. సంపాదించిన డబ్బును పెట్టుబడులు పెట్టి, సొంత వ్యాపారాలపై పెట్టుబడులు పెడితే మంచిది. ఈ రాశి వారికి ఇది చాలా అనుకూలమైన సమయం. కర్కాటక రాశి వారికి ఇది కలిసి వచ్చే సమయం.

Zodiac Signs మేష రాశి

మేష రాశి వారికి తిరుగులేని ప్రయోజనాలు కలుగుతాయి. ఈ మేష రాశి వారు ఏది పట్టినా అది బంగారమే. మీరు ఏది చెప్పితే అది శాసనం మీరు ఏది మాట్లాడితే అది వేదం. ప్రాజెక్టులకు ప్రారంభించడంతోనే కొత్త వ్యాపారాలు కూడా ప్రారంభిస్తారు. ఒక విధంగా చెప్పాలంటే ఫిబ్రవరి నుంచి ఈ మేష రాశి వారికి తిరుగు లేదని చెప్పొచ్చు. ప్రతి పనిలో కూడా విజయాలు వీరిదే పై చేయిగా ఉంటుంది. ఆర్థికంగా ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. కుటుంబ సభ్యుల మధ్యలో సఖ్యత పెరిగి అన్యోన్యంగా ఉంటారు. వీరి మధ్య అనుబంధాలు, అను రాగాలు వెళ్లి విరుస్తాయి. జీవిత భాగస్వామితో కలిసి మెలిసి ఉంటారు. ఇప్పటిదాకా ఇద్దరి మధ్యలో ఉన్న మనస్పర్ధలు అన్ని తొలగిపోతాయి.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి