Zodiac Signs : ఈ ఐదు రాశుల వారికి రాహు శని కలయిక వలన ధనయోగం…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Zodiac Signs : ఈ ఐదు రాశుల వారికి రాహు శని కలయిక వలన ధనయోగం…!!

 Authored By ramu | The Telugu News | Updated on :18 January 2025,6:00 am

ప్రధానాంశాలు:

  •  Zodiac Signs : ఈ ఐదు రాశుల వారికి రాహు శని కలయిక వలన ధనయోగం...!!

Zodiac Signs : 2025 మార్చి 29న శని దేవుడు కుంభరాశిలోనికి ప్రవేశించనున్నాడు. Zodiac Signs మీన రాశిలోకి అప్పటికే రాహువు ఉన్నప్పటికీ శని ఏ రాహుల్ కలయిక ఏర్పడుతుంది. జ్యోతిష్య శాస్త్రంలో ఈ కలయిక చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. ‘పిశాచ యోగం ‘అని అంటారు. యోగము ముగియడం వలన కొన్ని రాశుల వారికి ఏ విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఏ రాశులకు ఎలాంటి సానుకూల ఫలితాలు ఉంటాయో క్లుప్తంగా తెలుసుకుందాం. వేద జ్యోతిష్య శాస్త్రంలో శని భగవానుడు కర్మకో న్యాయానికి క్రమశిక్షణకు ప్రాతినిధ్యం వహిస్తాడు. రాహువు, భ్రమలు కోరికలు ఆటంకాలు ఊహించిన సంఘటనలు కారకుడు. రెండు గ్రహాలు కలిసినప్పుడు వ్యక్తులు జీవితాల్లో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. కొన్నిసార్లు సవాల్ విసిరుతాడు. మరికొన్నిసార్లు వృద్ధికి దోహదం చేస్తాయి. మీన రాశిలో ఈ రాహు, కలయిక వలన ఆధ్యాత్మికత అభివృద్ధి కరుణ వంటి అంశాలపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది.  ఏరాసుల వారికి సానుకూల ఫలితాలు : ఈ కలయిక అన్ని రాశుల వారిపై ప్రభావం చూపనుంది. కానీ కొన్ని రాశుల వారికి మాత్రమే ఇది ప్రత్యేక అనుకూల ఫలితాలను ఇవ్వనుంది.

Zodiac Signs ఈ ఐదు రాశుల వారికి రాహు శని కలయిక వలన ధనయోగం

Zodiac Signs : ఈ ఐదు రాశుల వారికి రాహు శని కలయిక వలన ధనయోగం…!!

Zodiac Signs మేష రాశి

మేష రాశి వారికి ఈ కలయిక చాలా శుభప్రదంగా ఉంది. ముఖ్యంగా విదేశీ ప్రయాణాలు, ఉన్నత విద్యా ఆధ్యాత్మిక విషయాల్లో అభివృద్ధి ఉంటుంది. ఆర్థికంగా కూడా లాభాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వ్యాపారస్తులకు కొత్త అవకాశాలు ఉన్నాయి. కాలికంగా పెట్టిన పెట్టుబడులకు లాభలు వస్తాయి.

మిధున రాశి : మిధున రాశి వారికి వృత్తి పరంగా ఈ సమయంలో బాగా కలిసి వస్తుంది, అనుకూలమైన సమయం. నూతన ఉద్యోగ అవకాశాలు, చేసే పనిలో పదోన్నతులు,వ్యాపారాల్లో వృద్ధి ఉంటాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అధికంగా కూడా మెరుగైన ఫలితాలు అందుకుంటారు. అయితే,కుటుంబ సభ్యులతో సంబంధాలు చాలా జాగ్రత్తగా ఉండాలి.

సింహరాశి : సింహ రాశి వారికి ఆర్థికంగా చాలా లాభం ఉంటుంది. స్టాక్ మార్కెట్ నుంచి లాభాలు వస్తాయి. సంతానం కోసం ఎదురుచూసే వారికి శుభవార్తలు వింటారు. ఏమో వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు. ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది.

తులారాశి : ఈ రాశి వారు శని రాహుల కలయికచేత అన్ని రంగాలలో సానుకూల ఫలితాలను పొందుతారు. గంగా పురోగతి ఉంటుంది.కొత్త ఆదాయ మార్గాలను ఎంచుకుంటారు. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. సమాజంలో పేరులు ప్రఖ్యాతులు పెరుగుతాయి. వృత్తి జీవితంలో కూడా అనుకూలమైన మార్పులను చోటు చేసుకుంటాయి.

ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మతపరమైన కార్యకలాపాలలో పాల్గొంటారు. ఉన్నత విద్య కోసం ప్రయత్నించే వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. పరంగా కూడా అభివృద్ధి ఉంటుంది.

Zodiac Signs ఇతర రాశుల పై ప్రభావం

మిగిలిన రాశులకి మిశ్రమమైన ఫలితాలను ఇవ్వవచ్చు. వృషభం కర్కాటకం కన్య వృశ్చికం మకరం కుంభం వంటి రాశుల వారు కొన్ని సవాల్ ని ఎదుర్కొంటారు. సరైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ప్రతికూల ప్రభావాలను తగ్గించవచ్చు.

జాగ్రత్తలు పరిష్కారాలు : నిరాహువుల ప్రతికూల ప్రభావాలు తగ్గించాలంటే కొన్ని పరిహారాలను పాటించాల్సి ఉంటుంది. శనివారం నాడు శని దేవునికి తైలాభిషేకం చేయాలి. ఆవు కోసం దుర్గాదేవిని పూజించాలి, పేదలకు అవసరమైన వారికి సహాయం చేయాలి. కూడిన జీవితాన్ని గడపాలి. కుల ఆలోచనలకు దూరంగా ఉండాలి ఆధ్యాత్మిక సాధన చేయటం మంచిది.
రాహు శని కలయిక ఒక ముఖ్యమైన జ్యోతిష్య సంఘటన ఇది కొన్ని రాశుల వారికి చాలా అనుకూలమైన ఫలితాలను ఇస్తే మరి కొన్ని రాశు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. చెడు సమయాలలో ఆధ్యాత్మికత,కర్మ ఫలాలపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది