From tomorrow, a person who will change the face of Sagittarius is going to come
రాసి పెట్టుకోండి. రేపటి నుంచి ధనస్సు రాశి వారికి నుదిటిరాత మార్చే వ్యక్తి రాబోతున్నారు. వీరికి అన్నీ ఇక మంచి రోజులే ధనస్సు రాశి వారికి రేపటి నుంచి తమ జీవితంలో కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. మరి ఎలాంటి విషయాలలో ఊహించని సంఘటనలు జరగబోతున్నాయో ఈరోజు మనం తెలుసుకుందాం.. ఆ విషయంపై ఒక సొంత అభిప్రాయానికి అధిపతి గురువు ధనుస్సు రాశి వారు ఎవరికైనా ప్రతిఫలం ఆశించకుండా సాయం చేయాలనుకుంటారు. అంతేకాకుండా ప్రతి విషయాన్ని స్వయంగా తెలుసుకొని తమకు తోచిన విధంగా చేస్తారు. ఎవరైనా సలహాలు ఇస్తే ఆ సలహాలు అస్సలు పాటించరు. ఏ విషయం అయినా తమకు తాముగా లోతుగా పరిశీలించి ఎవరి సలహాలు పాటించకుండా ఆ విషయంపై ఒక సొంత అభిప్రాయానికి నిర్ణయానికి వస్తారు.రేపటి నుంచి ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి అద్భుతమైన సమయం కనిపిస్తుంది. కుటుంబంలో ఒక వ్యక్తిగతంగా కెరియర్ పరంగా మీరు మంచి మెరుగుదల చూస్తారు. తెలియదు పరంగా మీరు మంచి ఎదుగుదలను చూస్తారు. మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి సరైన అవకాశాలు కలుగుంటారు.
సహోదయ గురించి మంచి పేరు ప్రఖ్యాతలు విశ్వాసం పొందుతారు. ఉద్యోగం ప్రమోషన్ మార్పు కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ నెలలో మంచి సమయం లభిస్తుంది. నీపై అధికారులు సహోదరుల నుంచి మంచి సహకారం లభిస్తుంది. తక్కువ శ్రమతో మీ పనులన్నీ పూర్తి చేస్తారు. ముఖ్యంగా ఈ సమయంలో సూచించిన స్థితిలో కొంత మార్పు లేదా ప్రయాణాన్ని కలిగి ఉంటారు. ఆర్థికంగా మీకు రేపటి నుంచి సరైన సమయం కూడా కనిపిస్తుంది. మీరు ఆదాయంలో పెరుగుదలను చూస్తారు. ఈ పెట్టుబడులు మంచి లాభాలు ఇస్తాయి. మీరు ఇల్లు వాహనం లేదా వాస్తవి కొనుగోలు చేయాలనుకుంటే ముందుగా సాగడానికి కూడా ఇది సరైన సమయం ఈ సమయంలో మీరు డబ్బు ఖర్చు చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన ఖర్చులు తప్పవు కాబట్టి మీరు చేసే ప్రతి రూపాయి వేడుక మీరు ఏదో ఒక పరమార్థం ఉండేలాగా చూసుకోండి. కుటుంబ పరంగా మీరు సంబంధ బాంధవ్యాలను చూస్తారు.
From tomorrow, a person who will change the face of Sagittarius is going to come
మీ జీవిత భాగస్వామి నుంచి మీకు మంచి మద్దతు లభిస్తుంది. మీరు వివాహం ప్రసవం కోసం వెయిట్ చేస్తున్నట్లయితే మీకు ఈ సమయంలో మంచి ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా మీరు కుటుంబ వేడుకలు కూడా ఆస్వాదిస్తారు. మీ పాత స్నేహితులను కలుసుకుంటారు. వారితో మంచి సమయాన్ని గడుపుతారు. ముఖ్యంగా ఈ రాశి వారికి ఆదివారం, గురువారం కలిసి వచ్చే రోజులు. ఈ రోజుల్లో తలపెట్టే పనులు ఏవైనా సరే ఖచ్చితంగా నిజాయితీగా ఇంకా పట్టుదలగా ఉంటే మాత్రం అవి నిర్విఘ్నంగా కొనసాగుతాయి. ఈ సమయంలో మీరు మహర్షి వాల్మీకి రాసిన రామాయణం గానీ లేదా రామచవిత మానస్ ను గాని ప్రతి రోజు పవిత్రమైన రోజుల్లో చదువుకోండి.
దీంతో పాటుగా మీకు ఇంకా కాస్త ఓపిక చేసుకొని చక్కగా రామకోటి ఇలాంటివి రాస్తూ ఉంటే మీ మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. మీరు ఎన్నో రకాలుగా ఈ సమయంలో మానసిక సంఘర్షణకి లోనవుతూ ఉంటారు. అలాగే హృదయ స్తోత్రం ఇతర సూర్య స్తోత్రాలు ఆదివారాలు సప్తమి తిధులు అలాగే శుభదినాలలో చదువుకోండి. ఈ విధంగా సూర్య స్తోత్రాలు చదువుకోవడం వల్ల కూడా మీకున్న సమస్యలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు వరిస్తాయి..
Sabudana | నవరాత్రి ఉపవాసం సమయంలో చాలా మంది బంగాళాదుంప కూరలు, బుక్వీట్ పిండి రొట్టెలు, ముఖ్యంగా సబుదాన వంటకాలను విస్తృతంగా…
Knee Pain | మోకాళ్ల నొప్పులు వృద్ధాప్యం వల్ల మాత్రమే వస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ నిపుణుల ప్రకారం ఇవి యువతలో…
Curry Leaf Plant| కరివేపాకు మన వంటింట్లో రుచిని, ఆరోగ్యాన్ని అందించే ప్రధానమైన ఆకుకూర. అయితే వాస్తు, జ్యోతిషశాస్త్రంలో కూడా దీనికి…
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
This website uses cookies.