Gemini : 23 ఆగస్టు నెలలో మిధున రాశి వారికి ఈ విధంగా జరుగుతుందని కలలో కూడా ఊహించి ఉండరు. మీరు నమ్మినా నమ్మకపోయినా నూటికి నూరు శాతం జరిగేది ఇదే.. మరి మిథున రాశి వారికి ఆగస్టు నెలలో ఎలాంటి కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయో చూద్దాం. కర్కాటకంలో శుక్రుడు కారణంగా ఆగస్టు నెల మొదటి భాగం. ఆర్థిక విషయాలకు అనుకూలంగా ఉంటుంది. ఏడవ తేదీ తర్వాత మీరు సున్నితమైన కమ్యూనికేషన్లు ఎదురుకోవాల్సి ఉంటుంది.. ఎనిమిదవ తేదీ తర్వాత బుధుడు లాభదాయక లావాదేవీలు లేదా మెరుగైన కుటుంబ కమ్యూనికేషన్ ను సూచిస్తుంది. 25వ తేదీ తర్వాత సింహరాశిలో బుధుడితో మీ కమ్యూనికేషన్ మరింత దృఢంగా లేదా సృజనాత్మకంగా మారవచ్చు. ఈనెల 17 వరకు కూడా మిధున రాశిలో ఒకటవ స్థానంలో సంచరించే సూర్యుడు ఆరోగ్యంలో మార్పులను మానసిక అశాంతిని ఇస్తే కర్కాటక రాశికి మారాక ఆర్థికంగా అభివృద్ధిని ఇస్తాడు. సింహరాశిలో కుజ సంచారం మీ ధైర్యాన్ని కమ్యూనికేషన్ను పెంచుతుంది.
మేషరాశిలో గురు రాహువులు ఊహించినటువంటి లాభాలను తీసుకొస్తారు. మీరు రాశి వారు చాలా త్వరగానే కోప్పడతారు. అయితే వారి కోపం వచ్చినంత త్వరగా పోతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ వ్యక్తులు ఏ పనినైనా సరే ఆలోచించకుండా ప్రారంభిస్తారు. అప్పుడు కొంత గందరగోళం వచ్చిన తర్వాత వారు ఆలోచించకుండా పనిని అసంపూర్తిగా వదిలేస్తారు. ఇక మిధున రాశి వారు ఈ ఆగస్టు నెలలో ఆర్థికపరమైనటువంటి విషయాలను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. మీరు ఆర్థిక స్థిరత్వం సాధించడానికి అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవాలి. మీరు అవసరమైన ఖర్చులు చేస్తే ముఖ్యంగా స్థిరమైన ఆదాయాన్ని పొందొచ్చు. అయితే ఈ కాలంలో పెట్టుబడులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి.
ముఖ్యంగా మీ డబ్బులు ఆదా చేయాలని గుర్తుంచుకోండి. భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఆపులను తీర్చడంపై ఎక్కువగా ఫోకస్ పెట్టారు. పంచముఖి రుద్రాక్షలు ధరించడం వల్ల వీరికి ఎప్పుడూ కూడా శుభ ఫలితాలు ఉంటాయి మిధున రాశికి చెందిన వారికి పసుపు, ఉదా, ఇంక నీలం కలిసి చేరంగులు ఈ రంగుల వస్త్రాలను ధరించడం ద్వారా మీరు మానసిక ప్రశాంతతను పొందగలుగుతారు. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 3 ఇంకా ఏడు కూడా కలిసొస్తుంది. మిధున రాశి వారిపై బోధగ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది. మంగళవారం తిధినాడు శ్రీ హనుమంతుల స్వామి వారికి ఒక పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. ఈ విధంగా చేయడం వల్ల మీకు అన్ని శుభపరిణామాలు కలిసి వచ్చి అష్టైశ్వర్యాలు వస్తాయి…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
This website uses cookies.