
Gurupushya Yogam : గురు పుష్య యోగంలో బంగారం కొనలేని వారు ఇది కొనుక్కోండి.. కోటీశ్వరులవుతారు..!!
Gurupushya Yogam : 2024వ సంవత్సరం జనవరి మాసంలో గురుపుష్య యోగం రోజు అరకాసు బంగారం కూడా కొనలేని పరిస్థితి నుండి వడ్డానం కొనే స్థాయికి ఏ విధంగా ఎదుగుతారు.. అలాగే బంగారం కొనుక్కో లేని పరిస్థితుల్లో ఉన్నవారు దానికి సరిసమానంగా ఏ వస్తువులు కొనుక్కోవాలి. అలాగే కొనుక్కోకూడని వస్తువులు కూడా ఏంటి ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు తెలుసుకుందాం..ఎప్పుడైనా పుష్య నక్షత్రం గురువారం వస్తే ఆ రోజు శుభయోగం లేదా గురు పుష్య యోగం అని అంటారు. దీన్ని గురు పుష్య అమృత యోగ అని కూడా అంటారు. గురుగ్రహం విజ్ఞానానికి సంకేతం అందుకే పవిత్రంగా భావిస్తూ ఉంటారు. పుష్య నక్షత్రం శుభ్రతకు గురుత్వానికి చిహ్నం అందుకే దీన్ని గొప్ప నక్షత్రం అని కూడా అంటారు. ఈ బృహస్పతి పుష్య నక్షత్రం కలిసినప్పుడు శుభకాలం ప్రారంభమవుతుంది. ఈ కాలంలో చేపట్టిన ఏదైనా కార్యాచరణ శుభప్రదంగా పూర్తవుతుంది. ఇది బృహస్పతి మరియు శని గ్రహాలు పాలిస్తాయి. బృహస్పతి గురువారం పుష్య నక్షత్రంలో వచ్చిన రోజున శుభకరమైన యోగం ఏర్పడుతుంది. దీన్నే గురు పుష్య యోగం అంటారు.
అయితే ఈసారి చూసుకున్నట్లయితే జనవరి 25వ తేదీన గురు పుష్య యోగం రావడం జరిగింది. ఈ తేదీన చూసినట్లయితే కనుక జనవరి 25 గురువారం రోజు ఉదయం ఏడు గంటల 17 నిమిషాలకు ఈ యొక్క తిథి సమయం అనేది ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ యొక్క గురు పుష్య యోగం రోజు మీరు ఏమైనా నూతన కార్యక్రమాలు తలపెట్టాలి. అనుకుంటే దానికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. వివాహాది శుభకార్యాలకు మినహాయించి మీరు ఏ శుభకార్యాలు జరుపుకున్నా కానీ ఫలితం చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు షాపింగ్ చేయటం మంచిదని చాలామంది చెబుతూ ఉంటారు. ఇందులో భాగంగానే ఎక్కువ మంది బంగారం మొదలైన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ముఖ్యంగా ఈరోజు ముక్కుపుడకంత బంగారం కొనుగోలు చేసినా కానీ వడ్డానం కోనే స్థాయికి ఎదుగుతారు. అంటే ఏ విధంగా వారి యొక్క జీవితంలో ఆర్థికంగా డబ్బు సమకూరుతుందో వారికి అర్థం కాదు. అందుకే కచ్చితంగా కొంతైనా బంగారాన్ని కొనుగోలు చేస్తారు. ఈ రోజు గనక చూసినట్లయితే బంగారం కొనలేని స్థితిలో ఉన్నవారు ఈ యొక్క ఇత్తడి కానీ వెండి కానీ లేకపోతే రాగి కానీ ఈ వస్తువులను కూడా కొనుగోలు చేసుకోవచ్చు.. లేకపోతే కొంతమంది పసుపును కానీ పసుపు కొమ్ములను కానీ కొనుగోలు చేస్తారు. పసుపు అనేది ఎంత శుభప్రదమైందో మనందరికీ తెలుసు..
పసుపు కొనుగోలు చేయటం అనేది కూడా మీకు బంగారం కొనుగోలు చేసిన దానితో సమానమైన ఫలితాన్ని ఇస్తుంది. ఈ యొక్క గురు పుష్యయోగం రోజున శనగపప్పును కూడా కొనుగోలు చేయవచ్చు.ఇలా కొనడం వల్ల జీవితంలో పురోగతి లభిస్తుంది.. అలాగే మీ జాతకంలో గురువు స్థానం బలహీనంగా ఉంటే కనుక ఈ గురు పుష్య యోగం రోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి స్నానం చేసి విష్ణుమూర్తితో పాటు లక్ష్మీదేవిని ఆరాధించాలి. అనంతరం విష్ణు సహస్రనామ పారాయణం చేసి కుంకుమ, పప్పులను దానం చేయాలి. కుంకుమ తిలకాన్ని రాసుకోవాలి. ఈరోజున ఎవరి దగ్గర రుణాలు తీసుకోవద్దు. లేదంటే ఆర్థికపరమైన ఇబ్బందులను మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ పవిత్రమైన రోజున లక్ష్మీదేవిని పూజించడం వల్ల విశేష ఫలితాలు వస్తాయి. ఈ రోజున ఉపవాసం ఉండటం వల్ల కూడా మీ జీవితంలోని ప్రతి రంగంలో విజయాలు చూస్తారు. ఈరోజు మీరు పుస్తకాలను, తెల్ల మిఠాయిలను కూడా కొనుగోలు చేసుకోవచ్చు. అలాగే గురు పుష్య యోగంలో పదునైన మరియు కోణాల వస్తువులను మాత్రం అస్సలు కొనుగోలు చేయకూడదు. కాబట్టి చాకులు ఇటువంటి వాటికి దూరంగా ఉండాలి. నలుపు, గోధుమ రంగు దుస్తులు తోలు, ప్లాస్టిక్ వస్తువులు మాత్రం కొనుగోలు చేయవద్దు..
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.