
Gemini : సెప్టెంబర్ నెలలో మిధున రాశి వారికి శుభ ఘడియలు...!
Gemini : సెప్టెంబర్ నెలలో మిధున రాశి వారికి శుభ ఘడియలు స్టార్ట్ అవుతాయి. మీ అదృష్టాన్ని ఆపడం ఈ భూమండలంలో ఎవరి తరం కాదు.. మరి సెప్టెంబర్ నెలలో మిధున రాశి వారికి ఎలాంటి శుభ ఘడియలు స్టార్ట్ అవుతాయి. అనే విశేషాలు మనం తెలుసుకుందాం. మిధున రాశి మూడవ రాసి బాల్యం నుండి కూడా ఎన్నో కష్టాలు పడి ఎన్నో ఎత్తుపల్లాలు చూసి యవ్వనప్రాయంలోకి అడుగుపెట్టి మంచి జీవితాన్ని చూస్తారు. మిధున రాశి వారు అలాగే ఆ కష్టాల వల్ల మీరు ఎంతో జీవితాన్ని భవాని నేర్చుకుంటారు. ప్రతి రంగం గురించి అవగాహన అనేది వీరికి చిన్నతనం నుండే అలవడుతుంది. అలాగే వీరికి వివాహము సంతాన ప్రాప్తిలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా గడిచిపోతూ ఉంటుంది. జీవితంలో పని చేయించుకునే ప్రత్యేక కాలం చేయని వారి వలన ఇబ్బందులు అనేవి వీరికి ఎదురవుతూ ఉంటాయి.
వీరు వంశపారంపర్యంగా వీరికి వచ్చేటువంటి ఆస్తి కోసం ఎంత ఎదురు చూస్తే అంతవరకు వీరికి రానేరాదు.. కాబట్టి ఎదురు చూడటం మానేస్తే అప్పుడు వీరికి కలిసి వస్తుంది. అయినా ఆస్తిపాస్తులు మీద పెద్దగా ఆసక్తి అనేది ఈ మిధున రాశి వారికి ఉండదని చెప్పాలి. స్వార్ధం మీదే అధికంగా వీరు ద్రుష్టి పెడుతూ ఉంటారు. ఇకపోతే ఆదర్శంగా ఉండేటటువంటి వీరి భావాలు వల్ల వీరికి శత్రువులు అనేవారు తయారవుతారు. అవకాశాలను సద్వినియోగం చేసుకునే సామర్థ్యం కూడా వీరికి ఉంటుంది. రాజకీయ రంగం పట్ల విపరీతమైన ఆసక్తి ఉంటుంది. జీవితంలో జరిగిన నిరాదరణను భవిష్యత్తుకు పునాదులుగా చేసుకుని ముందుకు సాగిపోతుంటారు.
Gemini : సెప్టెంబర్ నెలలో మిధున రాశి వారికి శుభ ఘడియలు…!
ఈ వీరు చక్కగా చదువుపై ఆసక్తిని పెంచుకుంటారు. అక్కడ మీకు విజయాల ద్వారా మంచి గుర్తింపు అనేది మిధున రాశి విద్యార్థులకు వస్తుంది. ప్రయాణాలపై అలాగే మార్పులపై ఆసక్తి అనేది అధికమవుతుంది. దాని కారణంగా చదువుకు తక్కువ సమయాన్ని కేటాయిస్తుంటారు. అయితే ఈ మిధున రాశి వారు ఎప్పుడూ కూడా వృత్తి మార్పిడి చేయాలి అని అనుకుంటుంటారు. రకరకాల వ్యాపారాలు కూడా చేయాలి అనేటువంటి ఉద్దేశంలో ఉంటారు. ఇక మిధున రాశి వారు న్యాయవాద వృత్తి, వార్తా ప్రసారవృత్తి తంతి తపాల శాఖలు ముద్రణాలయానికి సంబంధించిన వృత్తులు ఏవైతే ఉంటాయో వాటిలో చాలా చక్కగా రాణిస్తారు అని చెప్పుకోవాలి. వీరికి వివాహంతో పాటుగా ఐశ్వర్యం కూడా కలిసి వస్తుంది.
మీరు తమ జీవిత భాగస్వామిని చాలా చక్కగా చూసుకోవాల్సిన అవసరమైతే కచ్చితంగా ఉంది. ఇక మిధున రాశి వారికి నిజమైన వాస్తవమైన సుఖశాంతులు లభించాలి అంటే కనుక మీరు మీ జీవిత భాగస్వామిని నమ్మి హృదయాన్ని సమర్పించడం వల్ల జరుగుతుంది. మీకు మీరే సాటి అని చెప్పుకోవాలి. అయితే ఈ రాశి వారు పథకాలు వేయడంలో ప్రణాళికలు అమలుపరచడంలో కూడా సిద్ధహస్తులు.. ఈ మిధున రాశి వారికి ఈ సెప్టెంబర్ మాసమంతా కూడా శుభా గడియలు అనేవి మొదలవుతాయి. మీరు ఏ పని చేపట్టిన అఖండ విజయాన్ని సాధిస్తారు. వీరికి వచ్చేటువంటి అదృష్టాన్ని ఆపడం ఎవరి తరం కాదు…
Devotional | వేద జ్యోతిషశాస్త్రంలో అత్యంత ప్రభావవంతమైన గ్రహాలుగా పరిగణించబడే బుధుడు మరియు కుజుడు ఈరోజు వృశ్చిక రాశిలో కలుసుకుని…
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
This website uses cookies.