Zodiac Signs : ఈ రాశివారు ఆపీస్‌లో చాలా ఇబ్బంది ప‌డుతారు.. జాగ్ర‌త్త‌..!

మేషరాశి ఫలాలు : ఈరోజు సమస్యల నుంచి విముక్తి పొందుతారు. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు వింటారు. ఆఫీస్‌లో ఆటంకాలు తొలగుతాయి. విద్యార్థులు ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు లాభాల బాటలో ఉంటాయి. సుబ్రమణ్యస్వామి ఆరాధన చేయండి. వృషభరాశి ఫలాలు : ఈరోజు మీకు మిశ్రమంగా ఉంటుంది. ఆఫీస్‌లో పరిస్థితులు అనుకూలించవు. చేసే పనులలో అవాంతరాలు. ఆఫీస్‌లో శ్రమాధిక్యం. వ్యాపారాలు ఇబ్బందికరంగా ఉంటాయి. విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. వైవాహికంగా బాగుంటుంది. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి. శ్రీ లలితా దేవి ఆరాధన చేయండి.

మిథునరాశి ఫలాలు : ఈరోజు శుభవార్తలు వింటారు. ఆఫీస్‌లో పెద్దల పరిచయాలు పెరుగుతాయి. విద్యార్థులకు శుభవార్తలు. లాభాల యోగం. వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. విద్యార్థులు మంచి వార్తలు వింటారు. వైవాహికంగా ఆనందకరమైన రోజు. శ్రీవిష్ణు సహస్రనామాలను పారాయణం చేయండి. కర్కాటకరాశి ఫలాలు : ఈరోజు అనుకోని పనులతో బిజీగా గడుపుతారు. చేసే పనుల్లో పెద్దగా పురోగతి ఉండదు. కుటుంబంలో శ్రమ పెరుగుతుంది. వత్తిడి పెరుగుతుంది. ఆరోగ్యం జాగ్రత్త. విద్యార్థులకు శ్రమాధిక్యం. ఉద్యోగాలలో చికాకులు. దుర్గాదేవి దగ్గర దీపారాధన చేయండి.

today horoscope in telugu

సింహరాశి ఫలాలు : ఈరోజు మీరు చేసే పనులు త్వరగా పూర్తిచేస్తారు. పెద్దల సలహాలు పాటించి ముందుకుపోతారు. ఆఫీస్‌లో పరిచయాలు పెరుగుతాయి. విద్యార్థుల ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారాలు లాభాల బాటలో నుడుస్తాయి. వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది. శ్రీ లలితా దేవి సహస్రనామాలను పారాయణం చేయండి.

కన్యరాశి ఫలాలు : ఈరోజు సమస్యలు పరిష్కారం అవుతాయి. సమాజంలో పేరు ప్రఖాత్యలు ఈరోజు పెరుగుతాయి. కుటుంబంలో సమస్యలు పరిష్కారం అవుతాయి. కొత్త ప్రాజెక్టు కార్యక్రమాలు చేపడతారు. వ్యాపారాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు శుభవార్తలు వింటారు. వైవాహికంగా బాగుంటుంది. కాలభైరావష్టకం వినండి లేదా పారాయణం చేయండి.

తులారాశి ఫలాలు : ఈరోజు కొంత చిన్నచిన్న ఇబ్బందులు. బంధువులతో మాటపట్టింపులు. కుటుంబంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పాత బకాయిలు వసూలు అవుతాయి. విద్యార్థులకు కొత్త విద్యావకాశాలు. ఆఫీస్‌లో అనుకూలిస్తాయి. వైవాహికంగా సంతోషంగా ఉంటుంది. శివపూజ చేయండి మంచి ఫలితాలను పొందుతారు.

వృశ్చికరాశి ఫలాలు : ఈరోజు పనులు నెమ్మదిగా నడుస్తాయి. అనుకోని చోట నుంచి ఖర్చులు వస్తాయి. ఈరోజు దూరప్రయాణాలు. స్నేహితులతో తగాదాలు. ఆఫీస్లో పనులు వాయిదా వేస్తారు. విద్యార్థులకు శ్రమాధిక్యం. ఇంట్లో చికాకులు. శివాలయంలో ప్రదక్షణలు చేయండి. దీపారాధన చేయండి.

ధనుస్సురాశి ఫలాలు : ఈరోజు విజయం సాధిస్తారు. పనులు వేగంగా పూర్తిచేస్తారు. కుటుంబంలో సామరస్య వాతావరణం ఉంటుంది. విద్యార్థులు ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. విజయం. అన్నిచోట్ల అనుకూలం. వ్యాపారాలు లాబాల బాటలో సాగుతాయి.శ్రీ దేవి ఆరాధన చేయండి.

మకరరాశి పలాలు : ఈరోజు సంతోషంగా ఉంటుంది. ఉల్లాసంగా గడుపుతారు. విద్యార్థులకు జయం. కుటుంబంలో అనుకోని మార్పులు. విందులు, వినోదాలలో పాల్గొంటారు. సన్నిహితులతో సంతోషంగా గడుపుతారు. ఆఫీస్లో పరిస్థితులు అనుకూలిస్తాయి. ఇష్టదేవతారాధన చేయండి.

కుంభరాశి ఫలాలు : ఈరోజు అనుకోని ఇబ్బందులు కలుగుతాయి. అనుకోని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆపీస్‌లో పనులు నెమ్మదిగా చేస్తారు. దీనివల్ల కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. కుటుంబం పనుల్లో అవాంతరాలు. అనారోగ్య సూచన. వైవాహికంగా సాధారణ జీవితం ఉంటుంది. శ్రీలక్ష్మీ దేవి ఆరాధన చేయండి.

మీనరాశి ఫలాలు : ఈరోజు ఇబ్బందులు వస్తాయి. కానీ మీ తెలివితో వాటిని అధిగమిస్తారు. ఆఫీస్‌లో పై అధికారుల ఆగ్రహానికి గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పనులు శ్రద్ధతో చేయండి. కుటుంబంలో విభేదాలు. మీకు గ్రహచలనాల రీత్యా అనారోగ్యం. విద్యార్థులకు పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. వైవాహికంగా పర్వాలేదు. శ్రీ సూర్యనమస్కారాలు చేయండి.

Recent Posts

Lemons | మూఢనమ్మకాల వెనుక శాస్త్రం ..మూడు బాటల దగ్గర నడవకూడదంటారా?

Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…

2 hours ago

Dog | కుక్క కాటుతో 10ఏళ్ల బాలిక మృతి.. అయోమ‌యానికి గురిచేసిన నిజామాబాద్ ఘటన

Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…

14 hours ago

Brinjal | ఈ సమస్యలు ఉన్నవారు వంకాయకి దూరంగా ఉండాలి.. నిపుణుల హెచ్చరిక

Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్‌, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…

16 hours ago

Health Tips | సీతాఫలం తినేటప్పుడు జాగ్రత్త .. జీర్ణ స‌మ‌స్య‌లు ఉన్నవారు తినకండి

Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్ర‌త్యేక‌మైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…

20 hours ago

Peanuts Vs Almonds | బ‌రువు తగ్గాలంటే పల్లీనా? బాదమా? ఏది బెస్ట్ .. న్యూట్రిషన్ నిపుణుల విశ్లేషణ

Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…

23 hours ago

Palm | మీ చేతిలో అర్ధ చంద్రం ఉంటే అదృష్టం మీదే..! మీ జీవిత భాగస్వామి ఎలా ఉంటుందో చెబుతున్న హస్తసాముద్రికం

Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…

1 day ago

Green Chilli | పచ్చి మిరపకాయల అద్భుత గుణాలు .. కారంగా ఉన్నా ఆరోగ్యానికి వరంగా!

Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…

2 days ago

Lemon | నిమ్మకాయ తొక్కతో చర్మ సంరక్షణ .. వ్యర్థం కాదు, విలువైన ఔషధం!

Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…

2 days ago