Home » Devotional » How To Know Zodiac Sign By Name
Devotional

Zodiac Signs : మీ పేరును బట్టి మీ రాశి ఏంటో తెలుసుకోండి ఇలా ..?

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: March 8, 2023 1:43 pm
Advertisement

Zodiac Signs : మన పేరుని బట్టి మన రాశి ఏంటో తెలుసుకోవడం చాలా ఈజీ. చాలా మందికి ఎవరెవరు ఏ రాశిలో పుట్టారో తెలియదు. కొంతమందికి జన్మ నక్షత్రం తెలియదు. ఇలాంటివారు మీ పేరులోని మొదటి అక్షరాన్ని బట్టి మీరు ఏ రాశికి సంబంధించిన వారు ఈజీగా తెలుసుకోవచ్చు. మొదటగా మీ పేరులో చూ చే లో లా అక్షరాలతో మొదలైతే వారు అశ్విని నక్షత్రానికి చెందినవారు. అలాగే లీ లు లే లో ఈ అక్షరాలతో పేరు ఉంటే భరణి నక్షత్రానికి సంబంధించిన వారు అవుతారు. అలాగే కృత్తికా నక్షత్రంలోని మొదటి పాదం ఆ అనే పేరుతో ఉంటే వారి కృత్తిక నక్షత్రానికి సంబంధించిన వారు.

Advertisement

How To Know Zodiac Sign By Name?

ఈ మూడు నక్షత్రాలలో పుట్టిన వారు మేష రాశి వారికి చెందినవారు. అలాగే కృత్తిక నక్షత్రం లోని ఈ ఊ ఏ, రోహిణి నక్షత్రంలోని ఈ వా వి ఉ మృగశిర నక్షత్రం లోని అక్షరాలు వారంతా కూడా వృషభ రాశికి చెందినవారు అవుతారు. మృగశిరాలోని కా కి ఆరుద్రలో ఉ కం జ, పునర్వసు లో కే కో హా ఇవన్నీ కలిపి మిధున రాశికి చెందిన వారు అవుతారు. పునర్వసు నక్షత్రంలోని హి పుష్యమి నక్షత్రంలోని హూ హే డా, ఆశ్లేష నక్షత్రంలోని డి డు డే డో కర్కాటక రాశికి చెందినవి. మాఘ నక్షత్రంలోని మా ము మే, పూర్వ పాల్గుణి నక్షత్రంలోని మూ తా టీ టూ ఉత్తర పాల్గుణి నక్షత్రంలోని తే వీటిని కలిపి సింహరాశిగా భావిస్తారు. అలాగే ఉత్తర పాల్గొనిలో టో పా పి , హస్తా నక్షత్రములోని ము శం నా చిత్త నక్షత్రం లోని పే పు అనే అక్షరాలు కన్యారాశికి చెందినవి.

Advertisement

How To Know Zodiac Sign By Name?

ఇక చిత్తాలోని రా రి టి స్వాతి లోని రూ రే రో లా , విశాఖ లోని తీ తూ తే వీళ్లంతా తులారాశికి చెందినవారు. విశాఖ నక్షత్రంలో తూ అనురాగ నక్షత్రంలో నా నీ ను, జ్యేష్టా లో నో యా ఇ వీరంతా వృశ్చిక రాశికి చెందినవారు. మూల నక్షత్రంలోని ఏ యో భా బి , పూర్వ ఆషాడంలోని నా పా దా వీళ్లంతా ధను రాశికి చెందినవారు అవుతారు. అలాగే ఉత్తరాషాఢంలో ఓ జ , శ్రవణ నక్షత్రంలో జూ జే ఖ, ధనిష్ట లోని గా గి అక్షరాలు ఉన్నవారు మకర రాశి వారు అవుతారు. అలాగే ధనిష్టాలో గూ గే శతభిషా నక్షత్రం లో గో సి సా సు , పూర్వ భాద్రలో సే ద వీరంతా కుంభరాశి చెందినవారు అవుతారు. పూర్వాభాద్రలో డి, ఉత్తర భాద్రపల చం ఛ ధ , రేవతి లో చా చి మీరంతా మీన రాశికి చెందిన వారవుతారు.

Advertisement

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి