Laxmi Devi : మహిళలు ఉదయం లేవగానే చేయవలసినటువంటి పనుల గురించి మన పూర్వీకులు చాలా చెప్పారు. ఎందుకంటే స్త్రీ లక్ష్మీదేవి స్వరూపం. అలాంటి స్త్రీ ఉదయం లేవగానే కొన్ని పనులను తప్పక చేస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఆ ఇంటిపై ఉండడంతో పాటు లక్ష్మీదేవి ఆ ఇంట్లో స్థిరనివాసాన్ని ఏర్పరచుకొని సంపదలను ఇవ్వడంతో పాటుగా ఐశ్వర్యాన్ని కుమ్మరిస్తుంది. మరి ఉదయం లేవగానే స్త్రీ చేయవలసినటువంటి కొన్ని పనులను ముఖ్యంగా మూడు పనుల గురించి మనం ప్రస్తావించబోతున్నాం. అలాంటి ఆచార వ్యవహారాలని మనం తూచా తప్పక పాటించాలి. మరి వాటిలో ఒక మూడు విషయాలను మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం.
ప్రతి ఒక్కరికి కూడా లక్ష్మీ అనుగ్రహం లేకపోతే ప్రపంచంలో మనం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేము అనేటటువంటి మాట చెప్పుకోవటంలో ఎటువంటి సందేహం లేదు.. ఆడవారు ఉదయాన్నే నిద్ర లేవగానే ఒక పది నిమిషాలు సమయాన్ని కేటాయించి చక్కగా బ్రష్ చేసుకుని ముఖం కాళ్ళు చేతులు కడుక్కుని చక్కగా తల దువ్వుకుని కారు బయట ఒక రెండు చెంబుల నీళ్లు చల్లి దాని పైన బియ్యప్పిండితో ముగ్గు వేయండి. ఈ బియ్యప్పిండిని చీమలు తింటాయి. అలా తినడంతో మీకున్న అప్పుల బాధలు తగ్గిపోతాయి. వారి వెంట లక్ష్మీదేవి ఎల్లప్పుడూ నివాసం ఏర్పరచుకుంటుంది. అలా ముగ్గు పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది.
ఏదైనా లక్ష్మీదేవితో పాటు ఎప్పుడైతే పోయ్యి ని గౌరవిస్తామో శుభ్రంగా పెట్టుకుంటామో అప్పుడు లక్ష్మీదేవి మరింత స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. అలాగే తులసి మొక్కకి నీళ్లను పోయాలి. ఒక్కసారి మీరు ఉదయం నీళ్లు పోసేటప్పుడు మొక్కని విదిలిస్తే ఉన్నటువంటి ఆకులు రాలిపోయి చక్కగా ఫ్రెష్ గా కనబడుతుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి ముఖం కడుక్కున్న తర్వాత మాత్రమే నీళ్లు చిమ్మి వాకిట్లో ముగ్గు వేయండి. ఉదయం లేవగానే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసం మనం ప్రతిరోజు ఈ మూడు పనులు చేయాలి. అలాగే అవి చేయటం వల్ల మంచి ఉపయోగాలు ఉంటాయి. మన జీవితంలో మార్పులు కలుగుతాయి.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.