చాలామంది పిల్లలలో పెద్దవాళ్లలో తలలు రెండు సుడులు మనం చూస్తూనే ఉంటాం. అయితే రెండు సుడులు ఉన్నవారు రెండు పెళ్లిళ్లు చేసుకుంటారు అని మనం అందరూ అంటుంటే వింటూ ఉంటాం. అయితే ఇది ఎంతవరకు నిజం అనేది శాస్త్రం ఏం చెప్తుందో ఇప్పుడు మనం చూద్దాం..
దీంతో చాలామంది ఆందోళన చెందుతూ ఉంటారు. వారి పిల్లలకు రెండు పెళ్లిళ్లు అవుతాయేమోనని భయపడుతూ ఉంటారు. ఇది వాస్తవంమేనా లేదా దీని వెనక ఏదైనా సైంటిఫిక్ రీజన్ ఉందా అనేది మనం చూద్దాం.. వాస్తవానికి ప్రపంచ జనాభాలో ఐదు శాతం మందికి రెండు సుడులు ఉన్నాయని పరిశోధనలో తేలింది.
అయితే శాస్త్రీయంగా తెలియజేయాలంటే రెండు సుడులు ఉండడం అనేది జన్యూన్ గా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వారి తల్లిదండ్రులకి ఉన్నదాన్ని బట్టి పిల్లలకు కూడా రెండు సుడులు అనేవి వస్తూ ఉంటాయి. కావున తలలో రెండు సుడులు అనేవి మహిళలు, పురుషులకు వారి కుటుంబ సభ్యులు వారసత్వంగా వస్తూ ఉంటుందని వైద్య నిపుణులు చెప్తున్నారు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారంగా తెలియజేయాలంటే తలలో రెండు సుడులు ఉన్నవాళ్లు సూటిగా మాట్లాడుతారని వారు మంచితనానికి మారుపేరని చాలా ఓపిగ్గా ఉంటారని కష్టాలలో తొందరగా స్పందిస్తారని చెప్తూ ఉంటారు.
అలాగే ఏ నిర్ణయం తీసుకోవాలన్న చాలాసార్లు ఆలోచిస్తారట. వారి చుట్టూ ఉన్న వారిని సంతోషంగా ఉండేలా చేస్తారట. అయితే త్వరలో రెండు రోజులు ఉంటే రెండు పెళ్లిళ్లు అవుతాయని మాట నిజం కాదని కొన్ని పరిశోధనలు తేల్చి పడేసాయి.. వాస్తవానికి రెండు సుడులు ఉన్నవాళ్లు చాలా తక్కువ అయితే దీనిలో అనుమానం అనేది లేదు దీని శరీరం లక్షణం మాత్రమే. అయితే కొన్ని సమయాల్లో తలలో రెండు సుడులు ఉన్న కొంతమంది రెండు సార్లు పెళ్లి చేసుకుంటూ ఉంటారు. అయితే దీనిపై కచ్చితమైన ఆధారం ఏమీ లేదు..
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
This website uses cookies.