Chipuru Chata : ఇంట్లో చీపురు, చాటను ఇలా అస్సలు పెట్టవద్దు… అష్ట కష్టాలే…!
Chipuru Chata : మనం ఇంట్లో ఉపయోగించే చీపురు ఎక్కడ ఎలా అమార్చుకోవాలి అనే విషయం చాలామందికి తెలియక పొరపాట్లు చేస్తుంటారు. మన శాస్త్రం ప్రకారం కొన్ని సలహాలు పాటించినట్లయితే జీవితంలో సంతోషాన్ని ధనాన్ని కూడా మనం పొందవచ్చు.. మరి ఇంట్లో చీపురు ఎలా పెడితే అదృష్టం కలిసి వస్తుంది. ఎలా పెడితే అష్ట దరిద్రం.. చీపురు ఎక్కడ పెట్టకూడదు.. ఎక్కడ ఎలా పెట్టాలి.. ఇటువంటి విషయాలన్నీ కూడా వివరంగా తెలుసుకుందాం.. చీపురుని లక్ష్మీదేవితో సమానంగా చూస్తే […]
ప్రధానాంశాలు:
Chipuru Chata : ఇంట్లో చీపురు, చాటను ఇలా అస్సలు పెట్టవద్దు... అష్ట కష్టాలే...!
Chipuru Chata : మనం ఇంట్లో ఉపయోగించే చీపురు ఎక్కడ ఎలా అమార్చుకోవాలి అనే విషయం చాలామందికి తెలియక పొరపాట్లు చేస్తుంటారు. మన శాస్త్రం ప్రకారం కొన్ని సలహాలు పాటించినట్లయితే జీవితంలో సంతోషాన్ని ధనాన్ని కూడా మనం పొందవచ్చు.. మరి ఇంట్లో చీపురు ఎలా పెడితే అదృష్టం కలిసి వస్తుంది. ఎలా పెడితే అష్ట దరిద్రం.. చీపురు ఎక్కడ పెట్టకూడదు.. ఎక్కడ ఎలా పెట్టాలి.. ఇటువంటి విషయాలన్నీ కూడా వివరంగా తెలుసుకుందాం.. చీపురుని లక్ష్మీదేవితో సమానంగా చూస్తే సంప్రదాయం. మనది ఎందుకంటే లక్ష్మీదేవికి సుచి సుబ్రమంటే చాలా ప్రాధాన్యతిస్తుందని పురాణాలు చెప్పబడింది. అందుకే చీపురు ఇల్లు శుభ్రం చేస్తుంది..
కాబట్టే మన పెద్దల కాలం నుంచి కూడా లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ వస్తున్నారు. అయితే చీపురు ని ఏ రకంగా వాడాలి. చీపురు కొనలు ఎప్పుడూ కూడా కిందకు ఉంటాలట.. చీపురు ఎక్కువ కాలం రాదు అని చాలామంది చీపురు కొనలు పైకి పెడుతూ ఉంటారు. అది చాలా తప్పు.. ఎప్పుడూ కూడా కోనలు కిందికే ఉండాలి. చీపురు ఎప్పుడు కూడా ఇంటి వెనక వైపే ఉండాలి. అది కూడా ఓ మూలకే ఉండాలి. చీపురు ఇంటి ముందు వాకిట్లో కానీ ఇంటి మధ్యలో కానీ ఉంచకూడదు. అలా చేస్తే అష్ట దరిద్రం.. లేదా కాలికి తగిలేలా ఉంచడం వంటివి చేస్తే ఆ ఇంటికి అదృష్టం పడుతుంది. అలాగే చీపురుని డైనింగ్ టేబుల్ లో బాత్రూంలో తుడ వడానికి వాడకూడదు. చీపూరు ని త్రయోదశి నాడు లేదా చతుర్దశి నాడు కొన్నట్లయితే లక్ష్మీదేవి ఇంటికి తెచ్చుకున్నట్టే.. చీపురు కనుక పొరపాటున కాలికి తగిలితే కళ్ళకు అద్దుకుని తిరిగి ఉడ్చడం ప్రారంభించాలి.
వీటితోపాటు మరికొన్ని మంచి విషయాన్ని కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ఉదయం నిద్ర లేవగానే ఉత్తర దిశ అంటే కుబేర స్థానాన్ని చూడడం మంచిది. దీనివల్ల ధనం లభిస్తుంది. పక్క మీద నుండి దిగగానే తూర్పు వైపుకు కొంచెం నడక సాగించడం ద్వారా తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా కొనసాగుతాయి. సంధ్యా సమయానికి ముందుగానే ఇల్లు శుభ్రం చేసుకోవాలి. భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయంటే కొన్ని విషయాలు పరిశీలించాలి. వాళ్ళు పడుకునే మంచం కింద ఎటువంటి వస్తువుల్ని పెట్టవద్దు. ఎట్టి పరిస్థితుల్లో కూడా చీపురు పెట్టకండి. మంగళవారం శుక్రవారం మహాలయ పక్షం అంటే పాత్ర పతమాసంలోను పౌర్ణమి నుండి అమావాస్య వరకు ఉన్నటువంటి రోజులలో చీపురు కొనవద్దు. సంక్రమణ దినాలలో కూడా చీపురుని కొనవద్దు..