Appulu Teeralante : నెలరోజుల్లోనే అప్పులన్నీ తీరి కోటీశ్వరులని చేసే రూపాయి ఖర్చు లేని రెమిడి గురించి మనం తెలుసుకోబోతున్నాం.. మన అప్పులన్నిటిని తీర్చుకోవడం కోసం ఎన్నో రకాల మార్గాన్ని వెతుకుతూ ఉంటాం.. అసలు అప్పు చేయడం ఎందుకు.. తీర్చలేక బాధపడడం ఎందుకు అంటే అప్పులు అంటే సహజంగా కుటుంబ ఖర్చులకోసం, ఆరోగ్యాల కోసం పిల్లల చదువులు కోసం ఇలా కొన్ని కారణాలు చేత మనం అప్పులు చేస్తూ ఉంటాం. అయితే ఈ అప్పులు తీర్చడానికి ఆదాయాలు వచ్చే బిజినెస్ ల గురించి ఆలోచిస్తూ ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు.
అయితే ఈ అప్పులు నెల రోజుల్లో తీరి మీరు కోటీశ్వరులు అయ్యే రెమిడీని ఇప్పుడు మనం చూడబోతున్నాం.. ఇప్పుడు ఆ రెమిడి ఏంటో చూద్దాం.. ముందుగా ఈశాన్యం మూలలో కింద నీటితో కడిగి ముగ్గు పెట్టి దానిపైన తమలపాకు పెట్టి దానిపైన రెండు ప్రమిదలను పెట్టి వాటిలో ఆవు నెయ్యిని పోసి రెండు దీపాలు వెలిగేలాగా ఒత్తులు వేసి ఆ ప్రమిదలకు పసుపు కుంకుమ పెట్టి దీపాలు వెలిగేలా చేసుకోవాలి. ప్రతిరోజు చేసుకోవాలి. తర్వాత ఇంకొక రెమిడీ. ఈశాన్య మూలలో పద్మశాలి ముగ్గులు వేసి దానిపైన తమలపాకులు పెట్టి ఒక రాగి చెంబుని పెట్టి దానిలో నీటిని పోసి
దానిలో పువ్వులను వేసి పసుపు కుంకుమ వేసి ఒక నాణెము కూడా వేసి అక్కడ దీపాన్ని వెలిగించాలి. ఈ విధంగా చేసినట్లయితే మీ అప్పుల బాధలన్నీ తీరిపోయి మీరు కోటీశ్వరులు అవుతారు.
మూడవ రెమిడి. ఒక ఎర్రని క్లాత్ తీసుకుని దానిలో నల్లని పసుపు వేసి గోమతి చక్రాలను కూడా వేసి నైరుతి మూలలో దీనిని కట్టాలి. ధనస్థానం నైరుతి మూలలో కానీ ఉత్తరంలో కూడా పెట్టుకోవచ్చు. ఈ విధంగా ఈ రెమిడి చేయడం వలన మీ అప్పుల బాధలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి మిమ్మల్ని కటాక్షిస్తుంది. లక్ష్మీదేవి మీ ఇంటి అడుగుపెట్టి మీ దరిద్రాన్ని పోగొట్టి మీరు ధనవంతులు అయ్యేలా చేస్తుంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.