If these symptoms are seen in women, it is dangerous
Women : చాలామంది మహిళలకు పెళ్లి అయ్యి ఎన్నో సంవత్సరాలు దాటిన కూడా గర్భం దాల్చారు.. ఇలాంటి ప్రాబ్లం తో చాలామంది ఈ మధ్యకాలంలో బాధపడుతున్నారు. అయితే దీనికి కారణం పీసీఓడీ, పీసీఓఎస్ దీని బారిన పడితే స్త్రీలలో గర్భధారణ సమస్యలు వస్తున్నాయి. అయితే అసలు ఈ సమస్యలు ఎందుకు వస్తాయి. దీనికి నివారణ ఏంటి.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి.. ఇప్పుడు మనం తెలుసుకుందాం…జీవనశైలి విధానంలో కొన్ని అలవాట్ల వలన కొత్త కొత్త వ్యాధులు సంభవిస్తున్నాయి. ఈ పిల్లలు లేని సమస్య కూడా చాలా ఇబ్బంది పెడుతుంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 20 శాతం మంది స్త్రీలు పిసిఒఎస్, పిసిఒడి సమస్యతో ఇబ్బంది పడుతుండగా.. మన దేశంలో ప్రతి నలుగురు స్త్రీలలో ఒకరు ఈ వ్యాధితో బాధపడుతున్నారు.
దీని తీవ్రత ఎంత ఎక్కువగా ఉందో మనం తెలుసుకోవచ్చు. ఈ సమస్య ఉన్నవారిలో పిల్లలు పుట్టే అవకాశం చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మరి ఆ సమస్య ఎందుకు వస్తుందో ఇప్పుడు మనం చూద్దాం… పీసీఓడీ, పీసీఓఎస్ లక్షణాలు : *విపరీతమైన మూడు స్విమ్ కనిపిస్తూ ఉంటుంది.. వీరిలో చికాకు ఎక్కువగా కనపడుతుంది. *పీరియడ్స్ సమయంలో ఎక్కువ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. *ఇక ఈ సమస్యల బారిన పడ్డ వారిలో కొంతమందికి అకారణంగా జుట్టు రాలిపోతూ ఉంటుంది. *అలాగే ఈ సమస్య బారిన పడ్డ స్త్రీలలో ఉన్నటువంటి అలసటగా అనిపిస్తూ ఉంటుంది. ఈ ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి… *మైదా పిండితో చేసిన పదార్థాలు కు చాలా దూరంగా ఉండాలి. *ఐస్ క్రీమ్స్, కేక్, స్వీట్స్ కూల్డ్రింక్స్ తీసుకోకపోవడం మంచిది.
If these symptoms are seen in women, it is dangerous
*పాలు, మాంసాహారం, జంక్ ఫుడ్స్, బాగా తియ్యగా ఉండే పదార్థాలకు దూరంగా ఉంటే మంచిది. సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే ప్రమాదమే… *పిసిఒడి లక్షణాలు కనిపిస్తే అశ్రద్ధ చేసిన సరియైన చికిత్స తీసుకోకపోయినా హైపోథైరాయిడిజం లాంటి సమస్యలు వస్తాయి. *పి సి ఓ ఎస్ సమస్య ఎక్కువ కాలం ఇబ్బంది పెడుతుంటే దీనివలన హార్మోన్ల అసమర్ధుల్యత ఏర్పడి ఈస్ట్రోజన్ లెవెల్స్ పెరుగుతాయి. అది గర్భాశయ క్యాన్సర్ కు దారి తీసే అవకాశం ఉంటుంది. పాటించవలసిన జాగ్రత్తలు: *రోజుకి కనీసం 8 గంటల పాటు నిద్రపోవాలి. *సంగీత వినటం పాటలు పాదడం లాంటివి మనసుకు ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. *పిసిఒడి, పీసీఓఎస్ తోడు స్థూలకాయం లాంటి సమస్యలుంటే చాలా డేంజర్ అందుకే బరువు పెరగకుండా చూసుకోవాలి.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.