If you do this with two cloves on Sunday, you will get good luck within 24 hours
Sunday : ప్రతి ఒక్కరూ ఏదో ఒక రకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులతో జీవితాన్ని నెట్టుకొస్తున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఎంత చెట్టుకు అంతగాలి అన్నట్టుగా ఎవరికి తగ్గట్టుగా వారికి కష్టాలు ఉంటు ఉంటాయి. ఇబ్బందులని అధిగమించడానికి అప్పులు చేస్తూ ఉంటారు అని చెప్పుకోవాలి. మరి ఇలాంటి స్థితిగతుల్ని మనం అధిగమించడానికి ఆదివారం రోజున లవంగాలతో ఇలా చేస్తే చాలు.. మనకి కచ్చితంగా 24 గంటల్లోనే అదృష్టం చూడగలుగుతాం. మరి ఆదివారం రోజున చేయాల్సినటువంటి ఆ పరిహారానికి మనకేం కావాలి..ఈ పరిహారాన్ని ఎలా చేయాలి.. చేసుకోవడం వల్ల మనకు ఉపయోగం ఏమిటి ఆలోచిస్తాం..
మరి అలాంటి పరిహారాలను చేసుకుని మనకు ఎటువంటి కష్టం లేకుండా ఒక చిన్న పరిహారాన్ని పాటించడం ద్వారా ఖచ్చితంగా మన జీవితంలో ఉన్నటువంటి ఆర్థికపరమైన ఇబ్బందుల్ని మనం అధిగమించవచ్చు.. లేదా మన అవసరాలను మనం అర్థం చేసుకోవడం కోసం ఆర్థికంగా మనం బలంగా ఉంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవు.. కానీ ఎప్పుడైతే ఆర్థికంగా మనకి ధనం మన చేతిలో లేకపోవడం వాటి కోసం మనం అప్పు చేయడం లేదంటే ఉన్న ఆస్తుల్ని అమ్ముకోవడం లాంటి సమస్యలు ఎప్పటికప్పుడు ఎందుకంటే ఈ పరిహారం అనేది మనకు ఉన్నటువంటి నష్టాలు యొక్క బాధను తగ్గిస్తుంది. ఈ పరిహారాలు చేసుకోవడం వల్ల కేవలం ఒక ఆర్థిక సమస్యల నుంచి బయటకు వస్తాం. అక్కడే కొద్ది కొద్దిగా ధనం అనేది ఈ ఆ కుటుంబానికి వస్తుంది.
If you do this with two cloves on Sunday, you will get good luck within 24 hours
సో ఇలాంటి పరిస్థితులన్నీ ఇలాంటి వాతావరణమంతా ఒక కుటుంబంలో నెలకొనాలి అంటే ఆర్థికపరమైన ఇబ్బందులు అధిగమించాలి అంటే చేయవలసిన చిన్న పరిహారం ఉంది. అదేంటంటే మీరు ఆడవారైతే ఎడమ చేతిలోకి మగవారైతే కుడి చేతిలోకి ఒక గాజువాలు తీసుకొని దానిలో ఉన్న లవంగాలను చేతిలోకి తీసుకొని ఇల్లంతా తిరుగుతూ లక్ష్మీదేవి ఆగమనం చెప్పుకుంటూ తిరగాలి. కాకపోతే ఆదివారం రోజు రాత్రి మాత్రమే చేసుకోవాలి. మీరు పడుకోడానికి ముందు ఒక ఎందుకంటే లక్ష్మీదేవి యొక్క ఆగమనం జరగాలి. అలా తిరిగిన తర్వాత ఒక గాజు గ్లాసులు నీటిని పోసి దాన్లో ఈ లవంగాలను వేయాలి ఇలా వేసిన వాటిని మరునాడు ఉదయం జాగ్రత్తగా వాటర్ ని తీసుకెళ్లి ఏదైనా చెట్టు మొదల్లో పోసేయండి. ఈ విధంగా చేయడం వలనఇంట్లోనే ఆర్థిక ఇబ్బందులకు తొలగిపోతాయి. ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి. కాబట్టి అందరు ఆదివారం రోజు రాత్రి ఇలా లవంగాల పరిహారం చేసుకుంటారని ఆశిస్తున్నాను..
Rakhi Festival : శ్రావణ మాసంలో rakhi festival ప్రతి సంవత్సరం వచ్చే పౌర్ణమి తిధి రోజున రాఖీ పండుగ…
Indiramma Houses : ఈ రోజు ఘట్కేసర్ మున్సిపల్ లో ఇందిరమ్మ పథకం కింద వచ్చిన 5 లక్షల రూపాయలు…
Janhvi Kapoor : జాన్వీ కపూర్.. 1997 మార్చి 6న శ్రీదేవి, బోనీ కపూర్ దంపతులకు ముంబైలో జన్మించింది. తల్లి…
Anasuya : తాజా ఇంటర్వ్యూలో అనసూయ మాట్లాడుతూ, తన కుటుంబ జీవితంలోని వాస్తవాలను, ప్రత్యేకంగా తన భర్తతో ఉన్న బంధాన్ని…
Hero Bike : భారత మార్కెట్లో తక్కువ బడ్జెట్లో అధిక మైలేజ్, తక్కువ నిర్వహణ ఖర్చుతో కూడిన hero glamour…
Nitya Menon : vijay sethupathi భారతీయ చిత్ర పరిశ్రమలో ఉన్న అతికొద్దిమంది అద్భుతమైన నటీమణుల్లో నిత్యా మీనన్ ఒకరు…
Google Pay, PhonePe : గూగుల్ పే, ఫోన్ పే వంటి యూపీఐ పేమెంట్ యాప్స్ భారతదేశంలోని డిజిటల్ లావాదేవీల్లో…
Kingdom Movie : vijay devarakonda, విజయ్ దేవరకొండ Kingdom Movie Review అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్న భారీ చిత్రం…
This website uses cookies.