Lakshmi Devi : మాంసం తిని గుడికి వెళ్తే ఇంట్లో లక్ష్మీదేవి వెళ్ళిపోతుందా..? ఏం జరుగుతుంది..?
Lakshmi Devi : మాంసాహారం తిని ఆలయాన్ని దర్శించుకోవచ్చా.. మాంసం తిరిగి గుడికి వెళితే ఏమవుతుంది. హిందూ ధర్మం లో మాంసం తిరిగి గుడికి వెళ్లకూడదని ఎందుకంటారు. ఇలాంటి ఎన్నో సందేహాలకు సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం. మనదేశంలోనే హిందూ పురాణాల ప్రకారం చూస్తే కొన్ని ఆచారాలను మనం తప్పకుండా పాటించాల్సిందే.. అంతే కాకుండా మన దేశం నిర్మితమైంది. సంస్కృతి సంప్రదాయం అనే పునాదుల పైన ఈ విషయం మనందరికీ తెలిసిందే.. అయితే హిందూ సంప్రదాయంలో ఎవ్వరు కూడా మాంసం తిని దైవదర్శనానికి గుడికి వెళ్ళకూడదు.. మాంసం తిని ఎందుకు వెళ్ళకూడదు. అని ప్రశ్నలు కూడా వేస్తూ ఉంటారు. ఎందుకు అని అంటే మాంసం తినీ గుడికి వెళితే వికార కోరికలు పుడతాయి.
మాంసం కామ వికార కోరికలు ఉత్పన్నం చేస్తుంది. మాంసాహారాన్ని స్వీకరిస్తే దేవుడి పైన భక్తి తగ్గిపోతుందని రజోగుణం ఆవహిస్తుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతూ ఉంటారు. మాంసాహారం తిని పూజ చేస్తే ఆ పూజ ఫలించకపోగా కచ్చితంగా కీడు జరుగుతుందని శాస్త్రాల్లో చెప్పబడింది. కాబట్టి మాంసాహారం తిన్న రోజు ఎవరూ కూడా పూజ చేయరు.. పూజ చేసేవారు ఆ రోజు మాంసాహారానికి బదులు సాత్విక ఆహారం పాలు, పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు వంటివి తీసుకోవడం ఉత్తమం. కొన్ని ఆలయాల్లో మాత్రమే మన హిందూ సాంప్రదాయం ప్రకారం మాంసాహారానికి ప్రవేశం ఉంది. పోచమ్మ, సమ్మక్క, సారక్క, బడ్డిపోచమ్మ, ఎల్లమ్మ ఇలా కొందరు దేవతలకు మాత్రమే మాంసాహారాన్ని ప్రసాదంగా పెడతారు. అయితే అది అన్ని ఆలయాలకు మాత్రం వర్తించదు. సాధారణంగానే దేవాలయానికి వెళ్లే ముందు మాంసాహారం కనీసం తాకకూడదు కూడా.. మాంసాహారం ముట్టుకోని రోజు తినని రోజే ఆలయాన్ని దర్శించాలి. గుడ్డు, మాంసం వంటి రజోగుణ తమోగుణ సంబంధమైన పదార్థాలు ఇవి.. మనిషి తినడం వలన తన ఆలోచన శక్తిని కోల్పోతాడు.
Lakshmi Devi : మాంసం తిని గుడికి వెళ్తే ఇంట్లో లక్ష్మీదేవి వెళ్ళిపోతుందా..? ఏం జరుగుతుంది..?
కోరికలు ఎక్కువగా కలుగుతాయి. దానివల్ల మనిషి మంచి ఆలోచన బదులు చెడు ఆలోచనలు వస్తాయి. ఎవరైనా ఎప్పుడైనా సరే దేవాలయానికి ఎందుకు వెళతారు..మనశ్శాంతి కోసం అవునా.. చాలా మంది ఉదయాన్నే స్నానం చేసి ఎలాంటి పదార్థాలు చాలా వరకు తినరు.. తినకుండానే దేవాలయాలకు పెడుతుంటారు. దాంతో దేవాలయంలో మనసుకి మంచి ప్రశాంతత లభిస్తుంది మరి ఇలాంటి బలోపేతమైన ఆహారం అంటే గుడ్డు, మాంసం లాంటిది గుడికి వెళ్ళాం అనుకోండి. మన మనసు ప్రశాంతంగా ఉండకపోగా దేవుడిపై భక్త అనేదే మనస్పూర్తిగా ఉండదు. మీరు దేవుడిపై దృష్టి పెట్టి నమస్కరించరు. దాంతో వారు కోరుకున్న కోరికలు తీరవు.. ఈ ప్రపంచంలో మన మనసు ప్రశాంతంగా నిర్మలంగా ఉన్నప్పుడు ఏదైనా కోరిక కోరుకుంటే దానికి ప్రకృతి కూడా తోడై మన కోరికలు తీరుస్తుంది. మనకు మంచి మనశాంతి దేవాలయంలోనే దొరుకుతుంది. కాబట్టి మనం అక్కడికి గుడ్డు మాంసంనాటి బలోపేతమైన ఆహారం తిని వెళ్ళకూడదు…
Coolie vs War 2 | భారతీయ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రెండు భారీ సినిమాలు రజనీకాంత్…
Rashmika mandanna | వరుస విజయాలతో టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ సినిమాల్లో దూసుకుపోతున్న రష్మిక మందన్నా ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా…
War 2 vs Coolie | టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మొదటిసారి బాలీవుడ్లో అడుగుపెడుతున్న చిత్రం వార్ 2. ఇది…
Court Heroine Sridevi : ఇన్స్టాగ్రామ్లో తరచూ యాక్టివ్గా ఉండే శ్రీదేవి, ఇటీవల రక్షా బంధన్ సందర్భంగా ఓ వీడియోని…
Good News : ఆంధ్రప్రదేశ్లో హజ్ యాత్రకు వెళ్లే యాత్రికులకు శుభవార్త. హజ్ యాత్ర 2026 కోసం దరఖాస్తు చేసుకున్న…
Kavitha : తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశం ఇప్పుడు తీవ్రమైన రాజకీయ చర్చకు దారితీస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి…
Rajagopal Reddy : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పదవి దక్కని సీనియర్ నాయకులలో కోమటిరెడ్డి…
Pulivendula Zptc : పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల్లో జరుగుతున్న ఉప ఎన్నికలు భారీ ఉద్రిక్తతల మధ్య కొనసాగుతున్నాయి. ఉదయం…
This website uses cookies.