Astro Tips : ఆర్థిక ఇబ్బందులు, మాంగల్య దోషం ఉంటే... అరటి చెట్టుకి ఇలా పూజ చేయండి... దోషం తొలగి, అన్ని శుభ ఫలితాలే..?
Astro Tips : సాధారణంగా కొన్ని పవిత్రమైన మొక్కలను, మన హిందూ మతంలో పూజించడం జరుగుతుంది. ఆంటీ పవిత్రమైన మొక్కల్లో ఒకటైనది అరటి చెట్టు. అరటి చెట్టును ఎంతో పవిత్రంగా భావిస్తారు. విష్ణువు, లక్ష్మీదేవి అరటి చెట్టులో నివాసం ఉంటారని నమ్ముతారు.అంతేకాదు అరటి చెట్టులో దేవ గురువు అయిన బృహస్పతికి సంబంధించిన చెట్టుగా కూడా పరిగణిస్తారు. సంబంధించిన అనేక నివారణలు, సంపదను, శ్రేయస్సును,ఆనందము, శాంతిని తెస్తాయని, ఈ నేపథ్యంలో అరటి చెట్టును గురించి ప్రధాన నివారణల గురించి తెలియజేయడం జరిగింది. మన హిందూ ధర్మంలో అరటి చెట్టుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. కోన్ని రకాల చెట్లను దేవుళ్ళతో పోలుస్తారు. మతంలో అరటి చెట్టును బృహస్పతి స్వరూపంగాను, అదృష్టం, శ్రేయస్సుకు అధిపతిగా భావిస్తారు. అరటి చెట్టులో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు, మహాలక్ష్మి, గురు బృహస్పతి నివసిస్తారని నమ్మకం. గురువారం నాడు అరటి చెట్టును పూజించడం చాలా ముఖ్యం. ఇది గురు బృహస్పతినే సంతోషపరుస్తుందని, కోరిన కోరికలను నెరవేరుస్తుందని చెబుతారు. చెట్టుకు సంబంధించిన అనేక,నమ్మకాలు శతాబ్దాలుగా హిందూమతంలో ప్రభలంగా ఉన్నాయి. అరటి ఆకులు వివాహాలు, ఆచారాలు,పూజలలో ఉపయోగిస్తారు. వారం కూడా అరటి చెట్టును పూజించడం జరుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో,అరటి చెట్టుకు సంబంధించిన అనేక నివారణలు ఉన్నాయి. వీటిని చేయడం ద్వారా మీరు మీ జీవితంలో అదృష్టాన్ని పెంచుకోవచ్చు.
Astro Tips : ఆర్థిక ఇబ్బందులు, మాంగల్య దోషం ఉంటే… అరటి చెట్టుకి ఇలా పూజ చేయండి… దోషం తొలగి, అన్ని శుభ ఫలితాలే..?
ఒక వ్యక్తి ఆర్థిక పరిస్థితి బాగా లేకుంటే,అతను చాలా సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. అతను, అరటి చెట్టు చుట్టూ 11 సార్లు ప్రదక్షణ చేయాలి. అరటి చెట్టు చెట్టుకి బెల్లం, శనగపప్పు, పసుపు కలిపి ఒక బట్టలో పెట్టి ముడి వేసి అరటి చెట్టుకి కట్టాలి.
ప్రధాన ద్వారం పరిష్కారం : ప్రధాన ద్వారం మీద అరటిపండు వేలను కట్టడం చాలా శుభప్రదంగా పరిగణించబడింది. ఇలా చేస్తే ఇంటి నుండి ప్రతికూల శక్తులు తొలగిపోతాయి.
మంగళ దోష నివారణ లేదా మాంగల్య దోష నివారణ : మాంగల్య దోషం లేదా మంగళ దోషము ఉంటే, దాన్ని వదిలించుకోవడానికి అరటి వేర్లను పూజించాలి.
వివాహంకు అడ్డంకి నివారణ : విషయంలో ఎవరైనా అడ్డంకులను ఎదుర్కొన్నట్లయితే గురువారంనాడు, పసుపు రంగు దుస్తులు ధరించి,అరటి చెట్టును పూజించాలి. అరటి చెట్టుకు పసుపు దారం కట్టాలి త్వరలో వివాహం జరిగే అవకాశాలు ఉంటాయి.
అరటి చెట్టు పూజ : ఈ చెట్టును పూజిస్తే ప్రత్యేక ఆశీర్వాదాలు లభిస్తాయి. గురువారం రోజున, అరటి చెట్టుకి నీరు పోసి, పసుపు, పూలు, ధూపం వేసి, పూజించడం వల్ల, ఆర్థిక సమస్యలు తొలగిపోయి అదృష్టం వస్తుంది.
అరటి వేరు నివారణ : చెట్టు వేర్లను గంగాజలంతో కడిగి, పసుపు దారంతో కట్టి, భద్రపరిచే స్థలంలో లేదా,డబ్బు ఉంచే ప్రదేశంలో ఉంచడం వల్ల సంపదలు పెరుగుతాయి.
ఇంట్లో అరటి చెట్టు నాటడం : ఇంట్లో అరటి చెట్టు నాటడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోయే ఇంట్లో సానుకూల శక్తి నింపుతుంది.
గురువారం అరటి చెట్టుకు నీరు నైవేద్యం పెట్టడం : అరటి చెట్టుకు నీళ్లు, సమర్పించేటప్పుడు,నీటిలో చిటికెడు పసుపు,ఒక నాణ్యం వేయడం వల్ల ఆనందం శ్రేయస్సులో కలుగుతాయి.
Gurram Paapi Reddy : నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా "గుర్రం పాపిరెడ్డి". ఈ చిత్రాన్ని…
INDVs ENG : క్రీడా మైదానంలో అంకితభావం అంటే ఏమిటో మరోసారి చూపించారు ఇద్దరు ధీరులు. తమ వ్యక్తిగత ఆరోగ్యాన్ని…
Father : ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ నగరంలో ఓ తండ్రి వినూత్నంగా నిరసన తెలుపుతూ దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించారు. ఆనంద్ సౌత్…
Niharika Konidela : మెగా ఫ్యామిలీకి చెందిన ముద్దుగుమ్మ నిహారిక కొణిదెల సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. నటిగా…
Galla Jayadev : మాజీ లోక్సభ సభ్యుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ తన రాజకీయ రీ ఎంట్రీపై కీలక…
India Vs England : లండన్లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన ఐదో టెస్టు మ్యాచ్లో భారత్ విజయం…
Atukulu Health Benefits : సాయంత్రం స్నాక్స్ లాగా అటుకులని తినడం కొందరికి అలవాటుగా ఉంటుంది. కానీ ఇందులో అనేక…
KAntara 3 : సెన్సేషనల్ హిట్గా నిలిచిన ‘కాంతార’ సినిమాతో దర్శకుడిగా, నటుడిగా తనదైన ముద్ర వేసిన రిషబ్ శెట్టి,…
This website uses cookies.