
Jasmine Tea : మల్లె పువ్వుతో టీ... దీని ఆరోగ్య ప్రయోజనాలు అదుర్స్...?
Jasmine Tea : సాధారణంగా ఎన్నో రకాల టీలని చూసాము. మీరు మల్లె పువ్వులతో చేసిన టీని ఎప్పుడైనా తాగారా.. మల్లె పూలతో కూడా టీ ని తయారు చేయవచ్చు. తెల్లని సువాసన వెదజల్లే మల్లెపూలతో తేనె తయారుచేస్తే.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు మనకు లభిస్తాయి అని నిపుణులు పేర్కొంటున్నారు. ఎలా తయారు చేయాలో చూద్దాం…
Jasmine Tea : మల్లె పువ్వుతో టీ… దీని ఆరోగ్య ప్రయోజనాలు అదుర్స్…?
మళ్లే పువ్వులను ఎండబెట్టి నిల్వ చేసుకొని కావాలి అనుకున్నప్పుడు టీ ని తయారుచేసుకోవచ్చు. ఎండిన మల్లె పువ్వులను నీటిలో వేసి మరిగించాలి. ఆ నీటిని తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
చెన్నైలో ప్రాచుర్యం : జాస్మిన్,ఈ జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. కొవ్వును కరిగించి వేస్తుంది. ఏంటి బేస్ తో తయారు చేస్తారు. ఇది కొద్దిగా, తీపి రుచి, సువాసనను కలిగి ఉంటుంది. ఇది చైనాలో అత్యంత ప్రాచుర్యం పొందిన సువాసన గల అటువంటివారు కొలత లేకుండా .. నిద్ర పట్టాలంటే.. ముందు ఒక కప్పు మల్లె టీ ని తాగితే మంచిది. మంచి నిద్ర వస్తుంది.
మెదడు పనితీరు : స్వీటీ లో ఉండే కేఫిన్ మెదడు పనితీరును మెరుగుపరచడంలో పెద్ద పాత్రను పోషిస్తుంది. కెఫిన్ మీ మెదడు సెరోటోనిన్, డాపమైన్ వంటి సమానసిక స్థితిని పెంచే రసాయనాలను విడుదల చేయడానికి ప్రోత్సహిస్తుంది.
యాంటీ ఆక్సిడెంట్ రీచ్ : ఈ మల్లెటిలో, పాలి ఫైనల్స్ శక్తివంతమైన మొక్కలు ఆధారిత సమ్మేళనాలు ఉంటాయి.ఇవి మీ శరీరంలో యాంటీ ఆక్సిడెంట్లుగా పని చేస్తాయి. ఫ్రీ రాడికల్స్ ఒక కారణంగా కణాలు దెబ్బతినకుండా కాపాడుతుంది.
గుండెకు రక్షణ : మల్లెపువ్వు టీ లో అలీ ఫైనల్స్ చెడు కొలెస్ట్రాలను ఆక్సికరణ ఒత్తిడి నుంచి రక్షిస్తాయి. ఒత్తిడి గుండె సమస్యలను ముప్పును పెంచుతుంది. ఈ టీ తాగితే, దీనివల్ల వచ్చే గుండె జబ్బులు ముప్పు తగ్గుతుందని కోన్ని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.
వ్యాధి నిరోధక శక్తి : మల్లెపూల టి, యాంటీ వైరల్,యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు పుష్కలంగా కలిగి ఉంటుంది. ఇది జ్వరాన్ని తగ్గించే లక్షణాన్ని కలిగి వ్యాధి నిరోధక శక్తిని పెంచగలదు.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.