Vasthu Tips : మీరు ఈ పొరపాట్లు చేస్తే గనుక... మీ ఇంట్లో ఆర్థిక కష్టాలు తప్పవు...?
Vasthu Tips : గృహమునకు ప్రతి స్థలమునకు వాస్తు తప్పనిసరి. వాస్తు లేకపోతే ఆ గృహములో సెంచే వారికి అన్నీ కష్టాలే. లేకపోతే ఆరోగ్య ఇబ్బందులను, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే, మంది ఏదైనా ఇంట్లో నిండుకుని ఉంటే అంటే వంట సామాగ్రి అయిపోయినట్లయితే పక్కింటి నుంచి అరువు తెచ్చుకుంటారు అంటే బదులు తెచ్చుకుంటారు. ఇలాంటి పనులు మీరు కూడా చేస్తున్నారా. ఒకసారి ఆలోచించి చూడండి. ఈ వస్తువులను గనుక అస్సలు పొరపాటున కూడా అరువు తెచ్చుకోకూడదట. మీకు అన్ని కష్టాలే. అసలు ఏ వస్తువులను అరువుగా ఇంటికి తెచ్చుకోకూడదు తెలుసుకుందాం…
Vasthu Tips : మీరు ఈ పొరపాట్లు చేస్తే గనుక… మీ ఇంట్లో ఆర్థిక కష్టాలు తప్పవు…?
ఉప్పు: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో కూడా పక్కింటి నుంచి ఉప్పుని అరువుగా అస్సలు తెచ్చుకోకండి. ఇది సంపద లక్ష్మీదేవికి చిహ్నం. అయితే, దీనిని అరువుగా తెచ్చుకోవడం వల్ల శని దోషం పెరుగుతుందట, దీనివల్ల తరచూ అనారోగ్య సమస్యలు,డబ్బు కోల్పోవడం వంటి సమస్యలు కూడా ఎదురవుతాయి అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
పెరుగు : కొంతమంది పెరుగును కూడా అరువుగా తెచ్చుకుంటూ ఉంటారు కానీ ఇది ఒరిగిండ్ల నుంచి అస్సలు తెచ్చుకోకూడదు. కాలంలో కూడా పెరుగు లేదా మజ్జిగను ఇంట్లో పెరుగు తోడు పెట్టాలని అరువు తెచ్చుకునేవారు.ఇలా చేయడం అస్సలు మంచిది కాదట. ఇలా చేస్తే ఇంట్లో ఆర్థిక సమస్యలతో పాటు, మనశ్శాంతి కరువు అవడం ఖాయం అంటున్నారు వాస్తు నిపుణులు.
నల్ల నువ్వులు: నువ్వులను కూడా ఎదుటి వారి నుంచి కానీ లేదా ఇరుగుపొరుగు వారి దగ్గర నుంచి కానీ,లేదా పక్కింటి వారి దగ్గర నుంచి అస్సలు అరువు తెచ్చుకోకూడదు. జీవితంలో అనేక అడ్డంకులు ఎదురవ్వడానికి ఇవి కారణం అవుతాయి అని వాస్తు నిపుణులు పేర్కొంటున్నారు. నువ్వులు అనేవి రాహు,కేతు, శని గ్రహాలకు సంబంధం కలిగి ఉంటాయి. వీటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా అరువుగా తెచ్చుకోకండి. తెచ్చుకున్నారంటే మానసిక ఒత్తిడికి లోనవుతారు. చాలామంది ఎక్కువగా అరువు తెచ్చుకునేది అగ్గిపెట్టకూడ. పండితులు మాత్రం అగ్నికి సంబంధించిన ఏ వస్తువులను కూడా అరువగా తెచ్చుకోకూడదు అని చెబుతుంటారు. అలాగే పాజిటివ్ శక్తి కూడా తగ్గిపోతుందట, ఇంట్లో నెగిటివ్ పెరుగుతుందంట, ఎట్టి పరిస్థితుల అగ్గిపెట్టెను అరువగా అసలు తెచ్చుకోకండి అని వాస్తు నిపుణులు తెలియజేస్తున్నారు.
ఒకరి టవల్ : వాస్తు శాస్త్రం ప్రకారం ఒకరి టవల్ మరొకరు అస్సలు తీసుకోకండి ఇది కూడా వ్యక్తిగత వస్తువులుగా పరిగణించబడుతుంది. కాబట్టి, దీనిని వేరొకరు తీసుకుంటే ఇది ఇబ్బంది మధ్య విభేదాలకు కారణం కావచ్చు అంటున్నారు వాస్తు నిపుణులు.
Daily Bath Saide Effects : ఉదయాన్నే లేవగానే చక్కగా స్నానం చేసి తమ రోజువారి దినచర్యలను పాటిస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వైద్యులు వర్షాకాలంలో కొన్ని రకాల పండ్లను తినాలని చెబుతుంటారు. వర్షాకాలంలో కొన్ని రకాల జ్యూసులు…
Zodiac Signs :జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. గ్రహాలు ప్రతి నెలకు ఒకసారి, అలాగే ఆరు నెలలకు,సంవత్సరానికి…
Roja : వైసీపీ నేతల అరెస్టుల పరంపరలో మరో మాజీ మంత్రి వంతు వచ్చిందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ ఫైర్‌బ్రాండ్, అధికార…
Mallareddy : మాజీ మంత్రి మల్లారెడ్డి తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు వస్తున్న వార్తలపై స్పష్టత ఇచ్చారు. తాను రాజకీయాలకు…
Coffee Face Pack : అమ్మాయిలు చాలా వరకు అందంపై దృష్టి పెట్టరు. కొందరు దృష్టి పెడితే మరికొందరు అస్సలు…
Narmal Sperm Count : ఈ రోజుల్లో పిల్లలు పుట్టడం లేదు ఆ సమస్య కేవలం మహిళలలో మాత్రమే ఉందని…
Powerful Cumin : ప్రతి ఒక్కరికి భారీగా పుట్ట పెరుగుతూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం.మీ పొట్టను తగ్గించడానికి ఎన్ని…
This website uses cookies.