
If you want to be rich, you should never have these things in your home
Vastu Tips : ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వస్తువులు ఉండకూడదు.. మరి ధనవంతులు కావాలనుకున్న వాళ్ళు ఈ వస్తువులను అస్సలు ఇంట్లో ఉంచుకోకండి. అలా ఉంచుకోవడం వల్ల మీకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగకపోగా అనవసరమైన ఇబ్బందులు చికాకులు ఏర్పడతాయి. మరి ధనవంతులు కావాలంటే మన ఇంట్లో ఉండకూడని ఆ వస్తువు రేటు ఇప్పుడు మనం తెలుసుకుందాం.. డబ్బు లేనిది ఈ ప్రపంచంలో ఏమి జరగదు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ విధంగా ధనం ప్రతి వస్తువుని అలాగే ప్రతి విషయాన్ని ప్రతి వ్యవహారాన్ని ప్రతి అవసరతను రూల్ చేస్తుంది. అని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు.. కూడా కొన్ని విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో అందమైన వస్తువులు బొమ్మలు, దేవుడి, విగ్రహాలు ఇలా తమ అభివృద్ధికి అర్థం పట్టేలా ఇంటిని అలంకరించుకుంటున్నారు. కూడా అంత ప్రాధాన్యత చూపిస్తారు.
If you want to be rich, you should never have these things in your home
విరిగిన వస్తువులను ఇంట్లో పెట్టుకోవడం వల్ల అనవసర తలనొప్పుల్ని కోరి తెచ్చుకోవడమే వీటివల్ల అనేక రకాల కుటుంబ సమస్యలు వస్తాయి. కాబట్టి విరిగిన వస్తువులను ఇంట్లో ఉండకూడని వాటి వల్ల మనకి ఎదురయ్యే సమస్యలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. పగిలిపోయిన బొమ్మలు అద్దం ఉండకూడదు, వాటి పైన ఉన్న ఇష్టం వలన విరిగిన బొమ్మలను పడేయరు. తీపి జ్ఞాపకాలంటు ఇంట్లోనే ఉంచుకుంటారు. అయితే ఇలాంటి వస్తువులను ఇంట్లో ఉంచుకోవడం వల్ల సమస్యలు రెట్టింపు అవుతాయి. ఇంట్లో నీరు మీరు వృధాగా పోయే పరిస్థితుల్ని ఏమాత్రం కూడా మీరు ఉదాసీనంగా చూడకండి. ఎందుకంటే ఇలా ఇంట్లోనే నీరు వృధాగా పోతుంటే మీకు అనవసరంగా ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. నష్టాలు సంభవిస్తాయి. మీరు నీటి ప్రధాని అరికట్టినట్లయితే డబ్బు పోదు.. ఇలా చేయడం ద్వారా జీవితంలో పురోగతి లభిస్తుంది. ఇంట్లో ఏదైనా పక్షి గూడు తరచూ ఇంటి పైకప్పు పై లేదా ఇంటి మూలల్లో కనిపిస్తూ ఉంటే..
If you want to be rich, you should never have these things in your home
వాస్తు ప్రకారం పేదరికం ఆహ్వానిస్తున్నట్టు లెక్క.. పక్షి గుడ్డు విరిగిపోతే అది సమీప భవిష్యత్తులో ఆర్థిక సవాళ్లకు సంకేతాన్ని ఇస్తున్నట్లు లెక్క. ఇలాంటి పరిస్థితులు లేదా ఇతర పక్షిని ఇంత గూడు పెట్టుకోవడానికి అనుమతించకూడదు. సరిహద్దు గోడలకు వెలుపల ఈ గూడు ఉంటే అది ఎలాంటి సమస్యను సృష్టించదు. ఆ లోపల ఉంటే కచ్చితంగా ఆ గూడును తీసివేయాలి. వాస్తు ప్రకారం చిరిగిన బూట్లు చెప్పులు శనితో సంబంధం ఉన్నాయని చెప్తారు. చిరిగిన బూట్లను ఇంట్లో ఉంచటం శని ప్రతికూల ప్రవాహాలను పెంచుతుంది. మరోవైపు మూసివేసిన గడియారం ఇంటి పురోగతిని ఆపడానికి ఇంట్లో ఉంచడానికి సూచిస్తుంది. డబ్బుని కోల్పోయేలా చేస్తుంది. మీ ఇంట్లో లాక్ వాచ్ లేదా చిరిగిన బూ ట్లు చెప్పులు ఉంటే వాటిని కూడా ఇంటి నుంచి విసరేయ్యాలి. ఇలా చేయడం ద్వారా వాస్తు దోషం శని దోషం నుంచి స్వేచ్ఛ లభిస్తుంది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.