In the next five days, there will be a big danger for Aquarius
Aquarius : కుంభ రాశి వారికి భారీ ప్రమాదం చోటు చేసుకోబోతుంది. ఇలా చేసి తప్పించుకోండి. ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.. ఈ చిన్న పని చేస్తే అన్ని శుభాలే.. మరి మరో ఐదు రోజుల్లో కుంభరాశి వారికి ఇంకా ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోబోతున్నాయి. ఈరోజు మనం క్లియర్గా తెలుసుకుందాం. దీంతో పాటు కుంభ రాశి వారు దోషాలు పోయేది కూడా చేయాల్సిన పరిహారాలు ఏంటో కూడా చూద్దాం. శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించినవారు కుంభరాశికి చెందుతారు. రాశి చక్రంలో కుంభరాశి 11వది ఈ రాశికి అధిపతి శని కుంభరాశిని స్థిరరాశి అని వారి తత్వపురాశి అని శీర్షోదయరాశి అని కూడా పిలుస్తూ ఉంటారు. కుంభ రాశి వారికి జ్ఞాపకశక్తి అధికంగా ఉంటుంది. వీరికి ఏదైనా పనిమీద ఉన్నటువంటి శ్రద్ధ ఇంకెవరికి కూడా ఉండదు అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన చేస్తారు. వీళ్ళకి అతీంద్రియ విద్యపై ఎక్కువగా ఆసక్తి ఉంటుంది. మీరు ఏ పని చేసినా కూడా అది మనస్ఫూర్తిగా చేస్తారు. ఎలాంటి ఆశ లేకుండా పనులు పూర్తి చేస్తారు. తమ ఆలోచనలను ఎవ్వరికీ కూడా తెలియనివ్వరు.. తమకు ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయి.. వీరికి ఎవరితో సంబంధాలు ఉన్నాయి.. మీరు ఎక్కడ పని చేస్తున్నారు? ఏ కంపెనీలో షేర్లు పెట్టారు. ఇలాంటి రహస్యమైన విషయాలు ఎప్పుడూ ఎవరికీ కూడా తెలియజేయడం ఇష్టం ఉండదు. కుంభ రాశి వారికి సున్నిత స్వభావులు కనుక వీళ్ళని ఏ చిన్నమాటన్నా వెంటనే బాధపడిపోతారు. రానున్న ఐదు రోజుల్లో మీకు కష్ట కాలం కూడా ఉంటుంది. కెరియర్ పరంగా, ఆర్థికంగా ఈ సమయం చాలా ఆవరేజ్ గా ఉంటుంది. ఒక కెరియర్ పరంగా చూస్తున్నట్లయితే మీకు అనేక అడ్డంకులు ఎదురవుతాయి. ముఖ్యంగా మీ పై అధికారులు సహోదయోగం నుంచి మీకు తక్కువ మద్దతు లభిస్తుంది. కొంతమంది మీకు హాని కలిగించడానికి లేదా మిమ్మల్ని అవమానించడానికి ప్రయత్నిస్తారు.
In the next five days, there will be a big danger for Aquarius
కాబట్టి మీరు పని చేసే చోట చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇదే.. మీరు ఉద్యోగం చేసే ప్రాంతంలో ఆకస్మిక మార్పులు రావడం దానికి కారణంగా అధిక పరిపారాన్ని కూడా ఎదుర్కోవడం జరుగుతాయి. పని ప్రాంతంలో తక్కువ సమస్యలను కలిగి ఉండడానికి మీతో పాటు పనిచేసే వ్యక్తులు ఇతర వ్యక్తులతో ముఖ్యంగా మహిళలతో అంటే ఆడవాళ్లు ఉంటారు కదండీ.. వాళ్లతో వాదించకుండా ఉండడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా ఈ సమయంలో మీకు మంచి సమయంగానే కనిపిస్తున్నప్పటికీ మీ వెనుక గోతులు తీసే వాళ్ళు కూడా ఉంటారు. ఇక రానున్న ఐదు రోజుల్లో ఆర్థికంగా మీకు భారీగా ఖర్చులు ఉండబోతున్నాయి. కానీ మంచి విషయం ఏంటంటే మీరు మంచి ఆదాయ ప్రవాహాన్ని కూడా పొందుతారు. కాబట్టి మీకు ఇది పెద్దగా ఇబ్బంది కలిగించదు. మీరు కుటుంబ సభ్యులకి చికిత్స చేయించడానికి లేదా మీ వాహనాల్ని ఇంటిని మరమ్మతులు చేయించడానికి కొంత డబ్బు అయితే ఖర్చు పెడతారు. మీరు విలాసాలు ప్రయాణాల కోసం డబ్బులు ఖర్చు చేయొచ్చు.
విలువైన వస్తువులు డబ్బును కోల్పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కుటుంబ జీవితం మీకు ఈ సమయంలో ఎంతో అనుకూలంగా ఉంటుంది. మీరు నీలం రంగు వస్త్రాలను ధరించి వెళ్లినట్లయితే మీరు అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. కుంభ రాశి వారికి అదృష్ట సంఖ్యలు రెండు, మూడు, ఏడు మరియు తొమిది కుంభరాశికి చెందిన వారి జాతకంపై సరిగ్గా ప్రభావం అధికంగా ఉంటుంది.
కనుక వీరికి కలిసి వచ్చే రోజు శనివారం ఇంకా వీరికి గురువారం, శుక్రవారం కూడా శుభప్రదమే ఆదివారం మాత్రం మద్యమంగా ఉంటుంది. కాబట్టి ఆ రోజున ఏవి కొత్త పనులు ప్రారంభించక పోతే మంచిది. నిత్యం శని దేవుని పూజించండి. శని స్తోత్రాలు చదువుకోండి. సాధువులు, సన్యాసులు, పేద పిల్లలకు ఆహారం అందించండి.ఇలా చెయ్యడం వల్ల ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు..
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
This website uses cookies.