Dishti : సామాజిక సాంస్కృతిలో ఆచారాలు విశ్వాసాలు ప్రముఖ పాత్రను పోషిస్తున్నాయి. వాటిలో ఒకటైనది దిష్టి తీసే సంప్రదాయం. ఈ దిష్టి తీయడం అనేది, బాగా సంపాదించుకున్న వారు, స్టడంగా వాళ్ళ ఇంట్లో ఏదైనా చెడు ప్రభావాలు జరిగితే. దిష్టి తగిలిందేమో అని చెప్పి దిష్టి తీసి రోడ్డుపైన వేసుకుంటారు. వీటిని నాలుగు దారులు కలిసే చోట దిష్టి తీసి వేస్తుంటారు. ఎందుకంటే అక్కడ నడిచేవారు ఎక్కువగా ఉంటారు. ఆగస్టు తీసిన వాటి పైన దాటితే వారికి దిష్టి వెళ్ళిపోతుంది అని ప్రగాఢ విశ్వాసం. అయితే ముఖ్యంగా మానసికంగా, భయం ఆచారపరమైన శ్రద్ధ కారణంగా ఏర్పడేవి అని కొందరు నమ్మకం…
దిష్టి తీయడం అనే భావన ఏమిటంటే, ఒక వ్యక్తి ఒక వస్తువు మీద చెడు శక్తి ఉందని భావిస్తారు. ఈ చెడు శక్తిని తొలగించేందుకే నిమ్మకాయలు,కర్పూరం, చిల్లర, నాణ్యాలు, ఎరుపు, మిరపకాయలు వంటి వస్తువులు ఉపయోగిస్తారు. వాటిని కొన్ని రీతులు దానం చేయడం లేదా వీధుల్లో పడేటప్పుడు జరుగుతుంది. ఇలా చేయడానికి ప్రామాణికమైన తంత్రము గాని లేదా చారిత్రక ఆధారంగా గాని చూడవచ్చు.
ఆధ్యాత్మిక కోణం : రోడ్డుపై విసిరేసిన దిష్టి తీసిన వస్తువులను తొక్కితే చెడు శక్తులు మీ మీదకు వచ్చే అవకాశం ఉందని బాగా విశ్వాసం. ఆ వస్తువుల పై చెడు శక్తులు ఆవహించి ఉన్నాయని భావిస్తారు. కావున వాటిని తొక్క కుంట జాగ్రత్తగా ఉండాలని పెద్దలు చెబుతుంటారు.
మానసిక ప్రభావం : రోడ్డుపైన దిష్టి తీసి వేసిన వస్తువులను తొక్కితే, తమకేమో జరుగుతుందని భావనతో అనేకమంది భయాందోళనకు గురవుతుంటారు. ఇది పూర్తిగా మానసిక మోహమా లేదా బ్రమ అనే విషయం వ్యక్తిగత నమ్మకానికి పరిమితమైంది.
సాంప్రదాయ నిబద్ధత : మన సాంస్కృతిక సాంప్రదాయంలో ఏ వస్తువునైనా సరే పూజా ద్రవ్యంగా భావించి సంప్రదాయం ఉంది.నిమ్మకాయ కర్పూరం వంటి వస్తువులను తొక్కడం దేవతలకు అవమానంగారంగా భావిస్తాం. కనుక వాటిని తొక్కకుండా ఉండేందుకు సూచిస్తారు.
పర్యావరణ పరిణామాలు : ఇది కేవలం ఆధ్యాత్మిక కోణానికి మాత్రం పరిమితం అవ్వలేదు. రోడ్డుపై దిష్టి తీసి పడేసిన వస్తువులు చిల్లర నాణ్యాలు, నిమ్మకాయలు ఉంటాయి. మీకు తొక్కితే ప్రమాదం జరుగుతుంది అని విశ్వాసంతో ఉంటారు. ముఖ్యంగా వాహనదారులకు.
విజ్ఞాన పరమైన దృక్పథం : మరొక కోణంలో చూస్తే రోడ్డుపై పడేసిన దిష్టి తీసిన వస్తువులను తొక్కితే ఏమి జరుగుతుందని విషయాన్ని శాస్త్రీయంగా నిరూపించడానికి ఎటువంటి ఆధారాలు లేవు. ఇది పూర్తిగా వ్యక్తిగత విశ్వాసాల పైన ఆధారపడి ఉంటుంది. అనేకమందికి ఆచారాలు నమ్మకాన్ని కలిగిస్తాయి. అయితే కొంతమంది వాటిని తేలికగా తీసుకుంటారు.
మానవ సంబంధాలు, ఆచారాల పరిరక్షణ : రోడ్డుపై పడేసిన దిష్టి తీసిన వస్తువులు తొక్కకూడదని చెప్పడం ద్వారా మన సమాజ ఆచారాలు నేటికీ నమ్మకాలు బలబడిపోయినాయి. ఆచారాలకు సంబంధించిన అనేక ఆధ్యాత్మిక భావనలు ఉన్నప్పటికీ, వాటి ముఖ్య కారణం మానవ సంబంధాలు మేలు చేయడం, సంఘంలో పరస్పర గౌరం పెంపొందించటం. మంచి విషయాలకి మంచి జరగడానికి తీసే దిష్టి మంచిది. కానీ ఇతరులకు నష్టం జరగాలని భావించి తిసే దిష్టి మంచిది కాదు. ఇలాంటి చెడు స్వభావంతో తీసేవారికి,తిరిగి వారికే ఆ శాపం తగులుతుంది. ఒకరికి మంచి జరగాలని చేయాలి కానీ చెడు చేయాలని చేసే వారికి, ఆ దేవుడు తప్పక బుద్ధి చెబుతాడు. ఇక మనకు ఉన్న దిష్టి పోవాలని నిమ్మకాయలతోటి, మిరపకాయలు, హారతి కర్పూర బిల్లలు, మొదలైన వాటితోటి దిష్టి తీసినప్పుడు వాటిని రోడ్డుపైన వేయకుండా. మన ఇంటి డస్ట్ బిన్ లో ఎవరికీ తగలకుండా వేస్తే మంచిది.
ప్రాముఖ్యత- వ్యక్తిగత నమ్మకాలపై ఆధారపడిన వ్యవహారాలు : మనం చూసే ప్రతి ఒక్క ఆచారం ఒక కారణం ఉంటుంది. దిష్టి తీసిన వస్తున్న తొక్కితే ఆ శుభం జరుగుతుందని భావన ఉన్నవారు, చాలామంది వాటిపై గౌరవంగా ఉండి పక్కనే ఉన్న వాటిని తొక్క కుండ జాగ్రత్త పడుతున్నారు. ఇది ఒకందుకు మంచిదే. మన ఆచార వ్యవహారాలు ఏమైనా సరే వీటిని మూఢనమ్మకంగా భావిస్తూ ఉంటారు. కొంతమంది మాత్రం మూఢనమ్మకంతోనే ఉంటారు.
Venu Yellamma : బలగం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ వేణు యెల్దండి తన నెక్స్ట్ సినిమా ఎల్లమ్మ…
Milk : ప్రతిరోజు పాలు తాగటం ఆరోగ్యానికి మంచిదని మనందరికీ తెలిసిన విషయమే. పాలు ఎన్ని తాగాలో అన్నదానికంటే.. ఏ…
Keerthy Suresh : మహానటి కీర్తి సురేష్ సినిమాలు ఆపేస్తుందా పెళ్లి తర్వాత కథానాయికలు కొన్నాళ్లు కెరీర్ బ్రేక్ తీసుకోవడం…
Long Hair : మహిళలు పొడవైన జుట్టు ఉండాలని కోరుకుంటూ ఉంటారు. మందంగా,దృఢంగా, నల్లగా జుట్టు ఉండాలని అందరూ కోరుకుంటారు.…
Ram Charan : గ్లోబల్ స్టార్ రాం చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ Game Changer సినిమా 2025 సంక్రాంతికి…
Okra : తాజాగా పరిశోధనలో తేలింది ఏమిటంటే తాజా కూరగాయలు శరీరానికి ఎంతో మంచి వని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.…
Cardamom : ప్రస్తుత సమాజంలో ఉన్న హెల్త్ ప్రాబ్లమ్స్ నానాటికి పెరిగిపోతున్నాయి. వీటిని అధిగమించడానికి బయటి మెడిసిన్స్ వాడి సైడ్…
Black Cat : మన సనాతన సాంప్రదాయాలలో మన తెలుగు వారు నల్ల పిల్లి ఎదురు వస్తే ఆ శుభమని…
This website uses cookies.