Cardamom : ప్రస్తుత సమాజంలో ఉన్న హెల్త్ ప్రాబ్లమ్స్ నానాటికి పెరిగిపోతున్నాయి. వీటిని అధిగమించడానికి బయటి మెడిసిన్స్ వాడి సైడ్ ఎఫెక్ట్స్ కి గురి కావడం కంటే వంటింట్లోని ఇంట్లో తేలికగా దొరికే పదార్థాలతో హెల్త్ ని జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. మరి అలాంటి వంటింటిలోని పదార్థమైన యాలకులు అంటే ఇలాచి. యాలకులలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, శరీరానికి అవసరమైన విటమిన్లు,ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. ఇలాంటి యాలకులను వంటలలో ఉపయోగించడమే కాకుండా.. వీటిని ప్రతిరోజు ఉదయాన్నే పరిగడుపున తీసుకోవడం వల్ల శరీరంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పరగడుపున ఈ ఆలకులను ఒకటి లేదా రెండు తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపరిచి గ్యాస్ సమస్య కూడా తొలగిపోతాయి. అంతే కాదు… యాలకులు యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికం… అయితే కాళీ కడుపుతో యాలకులు తినడం వల్ల కలిగే లాభాలు ఉంటే ఇక్కడ తెలుసుకుందాం…
యాలకులు ప్రతిరోజు తినడం వల్ల శరీరంలో టాక్సీని తొలగిపోతుంది. అదే నోటి దుర్వాసన కూడా దూరం చేసుకోవచ్చు. అధిక ఒత్తిడి, ఆందోళన తగ్గించడంలో కూడా యాలకుల అద్భుతంగా సహాయపడతాయి. అలాగే రక్తపోటును నియంత్రించడంలో యాలకులు బెస్ట్ రెమెడీ అంటున్నారు ఆరోగ్య నిపుణులు. యాలకులు నువ్వు వంటకాలలోనూ మరియు టీ కాఫీ లలో కూడా యూస్ చేస్తారు. ఈ యాలకులు వేయటం వల్ల టీ చాలా రుచిగా ఉంటుంది. మంచి సువాసన కలిగి ఉంటుంది. ఈ యాలకులు తింటే రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో యాలకులు తింటే కడుపుబ్బరం, కడుపుకు సంబంధించిన సమస్యలు తగ్గిపోతాయి. అలాగే జీర్ణ వ్యవస్థ మెరుగుపరచడమే కాకుండా క్యాన్సర్ లాంటి వ్యాధులు కూడా రానీయకుండా అరికడుతుంది. మానసిక వేదన నుంచి బయట పడాలంటే యాలకులు టీ లో వేసుకొని పాలు కాచి తాగితే మంచి ఫలితం ఉంటుందని ఇప్పుడు చేస్తున్నారు.
ముఖ్యంగా యాలకుల గురించి చెప్పాలంటే..యాలకులు వల్ల నా రక్తనాళాలు రక్తప్రసన్న మెరుగుపడుతుంది. రక్తం గడ్డ కట్టకుండా నివారిస్తుంది. ద్వారా గుండెపోటు ప్రమాదాలు తగ్గించవచ్చు. మన శరీరంలో టాక్సీని పేరుకుపోవడం ప్రారంభిస్తే, అవి అనేక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంటాయి. కానీ ఏలకులను పరిగడుపున వినియోగించడం వలన మూత్ర ప్రవాహాన్ని పెంచుతుంది. తద్వారా శరీరంలో ఉన్న మలినాలన్నీ యూరిన్ ద్వారా బయటికి వెళ్లిపోతాయి. చెవి రాణి నిర్వీకరణ చేస్తుంది. యాలకుల్లో ఉండే ఆంటీ ఆక్సిడెంట్ రోగనిరోధక శక్తిని పెంచి. వ్యాధులనుండి రక్షిస్తాయి. యాలకులు రక్తపోటు నియంత్రించి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే యాలకులు మెదడుకు రక్తప్రసరణ పెంచి జ్ఞాపకశక్తిని కూడా మెరుగుపరుస్తుంది. యాలకులు నోటి దుర్వాసనను పోగొడుతుంది. నోటి ఆరోగ్యాన్ని కాపాడతాయి. అలాగే యాలకులు మూత్రపిండాలు శుభ్రపరిచి మూత్రపిండాల ఆరోగ్యాన్ని కూడా మెరుగు పరుస్తాయి.కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. యాలకులతో చర్మ సమస్యలు కూడా చెప్పి పెట్టొచ్చు. ధర్మంపై ఏర్పడే నల్లని మచ్చలు వెంట్రుకలు చెట్లు పోవటం ఊడిపోవటం అంటే సమస్యలన్నీటికి కూడా యాలకుల తో చెక్ పెట్టొచ్చు. దీనివల్ల జుట్టు ఒత్తుగా బలంగా కుదుర్లు గట్టిగా ఉండేందుకు కూడా ఇది చాలా బాగా దోహదపడతాయి.
Venu Yellamma : బలగం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ వేణు యెల్దండి తన నెక్స్ట్ సినిమా ఎల్లమ్మ…
Milk : ప్రతిరోజు పాలు తాగటం ఆరోగ్యానికి మంచిదని మనందరికీ తెలిసిన విషయమే. పాలు ఎన్ని తాగాలో అన్నదానికంటే.. ఏ…
Keerthy Suresh : మహానటి కీర్తి సురేష్ సినిమాలు ఆపేస్తుందా పెళ్లి తర్వాత కథానాయికలు కొన్నాళ్లు కెరీర్ బ్రేక్ తీసుకోవడం…
Long Hair : మహిళలు పొడవైన జుట్టు ఉండాలని కోరుకుంటూ ఉంటారు. మందంగా,దృఢంగా, నల్లగా జుట్టు ఉండాలని అందరూ కోరుకుంటారు.…
Ram Charan : గ్లోబల్ స్టార్ రాం చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ Game Changer సినిమా 2025 సంక్రాంతికి…
Okra : తాజాగా పరిశోధనలో తేలింది ఏమిటంటే తాజా కూరగాయలు శరీరానికి ఎంతో మంచి వని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.…
Dishti : సామాజిక సాంస్కృతిలో ఆచారాలు విశ్వాసాలు ప్రముఖ పాత్రను పోషిస్తున్నాయి. వాటిలో ఒకటైనది దిష్టి తీసే సంప్రదాయం. ఈ…
Black Cat : మన సనాతన సాంప్రదాయాలలో మన తెలుగు వారు నల్ల పిల్లి ఎదురు వస్తే ఆ శుభమని…
This website uses cookies.