Okra : బెండకాయలతో అద్భుతమైన ఫలితాలు... డయాబెటిస్, కొలెస్ట్రాల్ కు దివ్య ఔషధం...!
Okra : తాజాగా పరిశోధనలో తేలింది ఏమిటంటే తాజా కూరగాయలు శరీరానికి ఎంతో మంచి వని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అయితే వాటిల్లో ముఖ్యమైన కూరగాయ బెండకాయ. ఈ బెండకాయ తింటే షుగర్ వ్యాధి అదుపులో ఉండడంతో పాటు ఇతర అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయని వైద్యులు చెబుతున్నారు. ఈ బెండకాయలో ఫైబర్,విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. మరిన్ని ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. ఈ బెండకాయల్లో విటమిన్ ఏ’ సి’ కె ‘బి6 వంటి ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. బెండకాయలో పీచు ఎల్ డి ఎల్ చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది.ఇవి హార్ట్ ఎటాక్స్ వంటి ప్రమాదాలను తగ్గిస్తుంది. బెండకాయలు పీచు పదార్థం ఉండడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంచుటకు ఎంతో బాగా సహాయ పడతాయి. ఇది షుగర్ వ్యాధి నివారణకు మంచి ఔషధం.
Okra : బెండకాయలతో అద్భుతమైన ఫలితాలు… డయాబెటిస్, కొలెస్ట్రాల్ కు దివ్య ఔషధం…!
బెండకాయలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. పీచు పదార్థం ఉండడం వల్ల మలబద్ధకం,అజీర్తి వంటి సమస్యలు నివారించవచ్చు. బెండకాయ లాంటి ఆక్సిడెంట్ కణాలు ఫ్రీ రాడికల్స్ నుండి నష్టం నుండి రక్షించడం లో సహాయపడతాయి. ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. చాలామంది అనేక కారణాలతో జీర్ణ సమస్యలతో బాధపడుతుంటారు. బెండకాయలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి, పీచు ఎక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది. బెండకాయలను విటమిన్ కే’ మెగ్నీషియం ఎముకల ఆరోగ్యానికి మంచిది. బెండకాయల్లో పూలేటనేది గర్భవతి మహిళలకు చాలా అవసరమైన పోషకం. ఈ పిండి నాశనాల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. షుగర్ ఉన్న వారి బెండకాయలు తింటే చాలా మంచిది. కాబట్టి ప్రతిరోజు ఆహారంలో తీసుకోవడం మంచిది. అలాగే బెండకాయలు అధిక మొత్తంలో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది.
ఉండడం వల్ల కంటి చూపుకి చాలా మంచిది. కావున రెగ్యులర్ గా తినడం చాలా మంచిది. బెండకాయలో విటమిన్ ‘కే ఎముకలు ఆరోగ్యానికి చాలా మంచిది. బోలు ఎముకల సమస్య రాకుండా ఉంటుంది. బెండకాయలు తింటే ఆరోగ్యంతో పాటు అందం కూడా పెరుగుతుంది. బెండకాయలు ఎక్కువగా తింటే మెదడు బాగా పని చేస్తుంది. కనుక మేధాశక్తి కూడా పెరుగుతుంది. వీటిని తింటే కొల్లాజన్ ఉత్పత్తి పెరుగుతుంది. కావున జుట్టు పెరుగుదలకు,జుట్టు ఆరోగ్యానికి చాలా మంచిది. ఎన్ని విధాలుగా చూసినా బెండకాయ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. పోషకాలతో నిండి ఉన్న కూరగాయ అని చెప్పవచ్చు. బెండకాయని పచ్చిగా కూడా తినవచ్చు. వండి తినడం కన్నా పచ్చిది తింటే ఇంకా మేలు.
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్‌డమ్ చిత్రం విజయ్‌కి బూస్టప్‌ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…
This website uses cookies.