Amavasya Day : రేపు అమావాస్య ఈ అమావాస్య రోజు ఎవరికీ తెలియకుండా ఉప్పుతో ఇలా చేస్తే చాలు.. కోట్ల అప్పు ఉన్న మాయమవుతుంది. వద్దన్నా ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. మరి అమావాస్య రోజున ఎవరికి తెలియకుండా ఉప్పుతో మనం చేయవలసిన పరిహారమేంటి అసలు ఈ అమావాస్య ప్రత్యేకత ఏంటి మరి వద్దన్నా ధనం మనల్ని వెతుక్కుంటూ వచ్చేలా మనం చేసుకోవాలంటే కోట్ల అప్పైనసరే మనం త్రుటిలో తీర్చుకోవాలి అంటే ఉప్పుతో ఏం చేయాలి.? ఈ విషయాలను మనం తెలుసుకోబోతున్నాం.. దీని ప్రత్యేకత పై అందరూ దృష్టి పెడతారు.. ఈ రోజున ఏం చేయాలి అనే విషయాన్ని గురించి ఏం చేస్తే బాగుంటుందనే విషయాన్ని గురించి సందేహాలను వ్యక్తం చేస్తూ ఉంటారు. అయితే శాస్త్రాన్ని అనుసరించి నడుచుకునే వాళ్ళకి దీని గురించి ఎంతో కొంత తెలిసే ఉంటుంది.
ఎలాంటి కార్యక్రమాలను నిర్వహించాలని విషయంలో తర్జనభజనను కూడా చాలామంది పడుతూ ఉంటారు. ఈ రోజున ఒక పూట ఉపవాసం చేస్తూ పరమశివుడిని ఆరాధించాలని శాస్త్రం చెబుతోంది. సాధారణంగా ప్రతి నెలలోనూ అమావాస్య రోజున పితృదేవతలకు పిండ ప్రధానం చేయడం తర్పణాలు వదలడం వంటివి చేస్తూ ఉంటారు. అలాంటిది విశిష్టమైనటువంటి ఈ అమావాస్య రోజున ఈ విధమైన కార్యక్రమాలు చేయడం వల్ల పితృదేవతలకు ఎంతో సంతృప్తిని కలిగించినట్లు అవుతుందని శాస్త్రం స్పష్టం చేస్తుంది. ఈ రోజున వెల్లుల్లి ఉల్లి మాంసం ఆల్కహాల్ వంటివి తీసుకోకూడదు. ఈ రోజున నలుపు రంగు దుస్తులను దరించకూడదు. అలాగే శుభ్రమైన బట్టలు ధరించాలి. ఈ రోజున కచ్చితంగా బ్రహ్మచర్యాన్ని పాటించాలి. కోపాన్ని నియంత్రించుకోవాలి. వీలైనంత ఎక్కువ సమయం ప్రశాంతంగా ఉండడానికి వీలైతే ఆధ్యాత్మిక చింతనలో గడపడానికి ప్రయత్నించండి.
అమావాస్య రోజున మనం చేయవలసిన పనులేంటి అనే విషయానికి వస్తే పల్గొన అమావాస్య రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. ఈ అమావాస్య రోజున ఉపవాసం ఉంటూ పరమశివుడిని ఆరాధించాలని పండితులు చెబుతారు. మాత్రమే తీసుకోవాలి. వారికి బాగా జరుగుతున్న వ్యాపారం వివిధ కారణాల దిష్టి వల్ల సరిగ్గా జరగకుండా ఉన్నవారికి కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలుపెట్టిన వారికి అభివృద్ధికి అసలు ఏ ఆదాయం ఉపాధి లేనివారికి ఆదాయం కోసం ఈ ఐశ్వర్య దీపం అంటే ఉప్పు దీపం మంచి పరిహారమని పండితులు చెప్తున్నారు. ఈ అమావాస్య రోజున మనం ఎలా పెట్టాలి. అనే విషయానికి వస్తే ధనం మూలం ఇదం జగత్ దానం ఉంటేనే ప్రపంచంలో మానవుడికి విలువ అనే పరిస్థితి కొందరికి ఎక్కువగా వస్తుంది ప్రపంచంలో కొంతమంది ధనవంతులవుతారు. అయితే అందరూ ధనవంతులు కావాలంటే తాము చేసే పని చేస్తూ కొన్ని ఆధ్యాత్మిక క్రియలను కూడా చేసుకుంటే తప్పక ధనవంతులవుతారు.
అలాంటి ఒక క్రియ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ అమావాస్య రోజున ఉదయం కానీ సాయంత్రం కానీ ఒక పెద్ద ప్రమిదలు రెండు తీసుకోవాలి. వాటికి పసుపు కుంకుమ రాసి తర్వాత నేలపైన బియ్యపు పిండి పసుపు కుంకుమతో ముగ్గు వేసుకోవాలి. కుంకుమ పూలు పెట్టి ప్రమిదలో నూనె కానీ నెయ్యి కానీ పోసి రెండు ఒత్తులు ఒకటిగా చేసి వెలిగించాలి. దీపం శ్లోకాన్ని చదువుకోవాలి. బ్రహ్మదేవుడు మధ్యలో కుంకుమ బొట్టు పువ్వులు పెట్టి నమస్కరించి అక్షితలు వేసి పూజిస్తారు. దీపానికి నైవేద్యం కూడా సమర్పించాలి. ఇలా దీపం శ్లోకం చదివిన తర్వాత పళ్ళు కానీ పాలు కానీ పట్టిక బెల్లం కొబ్బరికాయ ఏదైనా నివేదన నైవేద్యంగా పెట్టి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి స్తోత్రం చదువుకోవాలి.
కనకధారా స్తోత్రం లక్ష్మీ అష్టోత్తరం సహస్రనామం ఇలా లక్ష్మీ విష్ణుకు సంబంధించిన లేదా శివ స్తోత్రాలు చదువుకోవాలి. నీటిలో కలపాలి అంటే ఈ అమావాస్య రోజున ఉప్పు దీపారాధన చేసి ఉగాది రోజున ఈ ప్రమిదలోని ఉప్పును తీసేసి నీటిలో కలపాలి. ఆ నీటిని ఇంటి బయట తొక్కని ప్రదేశంలో పోయాలి అవకాశం ఉన్నవాళ్లు నదులు కలుపుకోవచ్చు. లేదా నీటిలో కలిపి పోయొచ్చు. సౌకర్యం లేని వారికి మాత్రమే ఇది చేయాలి అని సూచించబడుతోంది. 16 వారాలు లేదా 21 వారాలు లేదా 41 వారాలు ఇలా అనుకొని ఇంట్లో ఈ ఉప్పు దీపాన్ని ఈశాన్యం మూల పెట్టడం మీరు కనుక అలవాటు చేసుకుంటే శాశ్వతంగా ధనం యొక్క ఇబ్బందులు తొలగిపోతాయి.
Maharashtra : మహారాష్ట్ర చరిత్రలో ప్రతిపక్ష నాయకుడు లేకపోవడం ఇదే తొలిసారి అని శివసేన నాయకురాలు షైన ఎన్‌సి అన్నారు.…
Ajit Pawar : మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ, శివసేన, ఎన్సీపీల మహాయుతి కూటమి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే…
Hyderabad Air Quality : ఇన్నాళ్లు ఢిల్లీలో వాయి కాలుష్యం ఎక్కువ అని వినేవాళ్లం. కాని ఇప్పుడు హైదరాబాద్‌లో కూడా…
Devi Sri Prasad : పుష్ప2 మ్యూజిక్ విషయంలో దేవి శ్రీ ప్రసాద్‌కి నిర్మాతలకి గొడవలు జరిగినట్టు అనేక వార్తలు…
Groom Chase : అచ్చం సినిమాలో జరిగిన చేజ్ సీన్ విధంగా బయట ఓ సంఘటన జరిగింది. విలన్ పారిపోతుంటే…
Allu Arjun Pushpa 2 Kissik Song : ఇప్పుడు దేశ వ్యాప్తంగా ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా పుష్న2…
Kangana Ranaut : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడి ఘోర పరాజయం తర్వాత, బాలీవుడ్ నటి, బిజెపి…
Bigg Boss Telugu 8 : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం మరి కొద్ది రోజులలో…
This website uses cookies.