Categories: DevotionalNews

Aquarius : ఈ జన్మలో పుణ్యమో కానీ కుంభ రాశి వారికి ఒక స్త్రీ కారణంగా కలలో కూడా ఊహించని అదృష్టం…!

Aquarius : ఏ జన్మల పుణ్యమో గాని కుంభ రాశి వారికి ఒక స్త్రీ కారణంగా కలలో కూడా ఊహించని అదృష్టం, ధనం వెతుక్కుంటూ వస్తుంది. ఒక స్త్రీ కారణంగా కుంభరాశి వారి జీవితంలో పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. కుంభ రాశి వారికి రేపటి నుంచే వారి గ్రహస్థితి మారుతుంది. కనుక వీరి జీవితంలో కీలక మార్పులు చేసుకోబోతున్నాయి. వీరికి ఒక స్త్రీ కారణంగా అదృష్టం దక్కబోతోంది. ఇంకా అన్ని విషయాల్లోనూ కీలక మలుపులు చోటు చేసుకోబోతున్నాయి. వీరికి ప్రజాకర్షణ పెరుగుతుంది. సంతానం పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన పరిస్థితి వస్తుంది. లిఖితపూర్వక వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండాలి. మీకు ఏం మాత్రం సంబంధం లేని వివాదాలకు మీరే కారణం అని ప్రచారం జరుగుతుంది. ఆత్మీయులతో విభేదాలు కొన్ని కాలం చికాకులు కలిగిస్తాయి.

వస్తువులను కొనుగోలు చేస్తారు. విదేశాల నుంచి వచ్చిన ధనంతో విలువైన స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. వ్యాపారంలో లాభాలు సంతృప్తికరంగానే ఉంటాయి. ఆపదలు తప్పుకుంటే మిగిలింది అదృష్టమేనని గ్రహించండి. స్థిరాస్తుల వ్యవహారాల్లో పెద్దలు మీకు చాలా అనుకూలంగా వ్యవహరిస్తారు. చాలా సందర్భాలలో కృషి ఫలిస్తుంది. విద్యార్థిని విద్యార్థులు జ్ఞాన చూర్ణాన్ని సేవించడం, సరస్వతి తిలకాన్ని నుదిటిన ధరించడం మేధా దక్షిణామూర్తి రూపును మెడలో ధరించడం వల్ల ఆ మంచి ఫలితాలు పొందగలుగుతారు. నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులకు గురవుతారు. శుభకార్యాన్ని కూడా పూర్తి చేస్తారు. వచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు పూర్తిగా వినియోగించుకోవాలి. మీ జీవిత భాగస్వామి కారణంగా మీ తల్లి కారణంగా మీరు లబ్ధి పొందుతారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు.. ఇక కుంభ రాశి వారు అదృష్టం వల్ల మంచి స్థితికి చేరుకుంటారు.

It is the blessing of these births but the unimaginable luck for Aquarius due to a woman

స్త్రీ సంతానం పట్ల అభిమానం ఎక్కువగా ఉంటుంది.మీరు సూర్యునికి వీలైతే ప్రతి రోజు లేదా ఆదివారం ప్రతి సప్తమి రోజున తప్పకుండా నీటిని సమర్పించండి. అన్ని శుభ ఫలితాలు పొందుతారు. జీవితంలో ఇలా ఎన్నో విషయాల్లో మీరు ఆర్థికంగా ఇంకా సామాన్యంగా నెరవేర్చుకోవాలి అనుకుంటే మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి అనుకున్న మీ కుటుంబాన్ని ఎంతో బాధ్యతగా నిర్వర్తించాలన్నా కూడా మీరు కొన్ని దానాలు చేయాల్సి ఉంటుంది. కుంభ రాశి వారికి శనిదేవుని అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది. కనుక ప్రతి శనివారం రోజున శని దేవాలయానికి వెళ్లి లేదా నవగ్రహాలలో శని దేవుడు ఉంటాడు. కాబట్టి నవగ్రహాలు చుట్టూ తిరిగి తైలాన్ని అభిషేకించి కూడా ప్రదక్షిణలు చేసి నల్ల నువ్వులు, ఇంకా నల్ల మిరియాలు, నల్ల సెనగలు ఇవన్నీ కూడా పూజారి గారికి దానం చేయడం వల్ల మీ జీవితంలో ఉన్నటువంటి దోషాలన్నీ తొలగిపోతాయి. కొన్ని సందర్భాల్లో మనం తెలిసి తెలియక కొన్ని పనులు చేస్తూ ఉంటాం.

ఆ పనుల వల్ల మనకు తెలియకుండానే దోషాలు అంటుకుంటాయి. చాలామంది వీటిని కొట్టిపడేస్తూ ఉంటారు. మీరు కచ్చితంగా శనిగ్రహ నవగ్రహాలకి లేదా శని గ్రహానికి తైలాభిషేకం చేసి ఆయనకు మనసుతో ఇంకా భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల పొరపాటుగా మీకే తెలియకుండా చేసినటువంటి కొన్ని పొరపాట్లకు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మీరు జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవడానికి కూడా ఇదే మంచి అవకాశం అని గుర్తు పెట్టుకోండి..

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

4 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

4 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

4 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

4 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

4 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

1 month ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

1 month ago