Zodiac Signs : తిరోగమనంలో బృహస్పతి ఈ రాశుల వారికి అదృష్టం.. పట్టిందల్లా బంగారం…!
ప్రధానాంశాలు:
Zodiac Signs : తిరోగమనంలో బృహస్పతి ఈ రాశుల వారికి అదృష్టం.. పట్టిందల్లా బంగారం...!
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు రాశులకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఇక ఈ నవగ్రహాలు అనేవి స్థిర సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశికి సంచరిస్తూ ఉంటాయి. అయితే నవగ్రహాలలో బృహస్పతి ఏడాదికి ఒకసారి తన రాశిని మార్చుకుంటూ వస్తారు. ఈ విధంగా బ్రహస్పతి ఒక రాశి నుంచి మరొక రాశికి ప్రవేశిస్తూ 12 సంవత్సరాల తర్వాత తిరిగి అదే రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. అయితే దేవగురు బృహస్పతి మే 1 2024 నుండి వృషభ రాశిలో సంచరిస్తున్నారు. అయితే వచ్చే ఏడాది మే 13 2025 తర్వాత తన రాశిని మార్చుకుంటాడు. కానీ వేద క్యాలెండర్ ప్రకారం చూసినట్లయితే బృహస్పతి 2024 అక్టోబర్ 9 నుండే వృషభ రాశిలో తిరోగమనం చందనన్నాడు . ఇక ఈ బృహస్పతి తిరోగమనం కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం పడుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. మరి ఆ రాశులు ఏంటి ఏ రాశి వారికి ఎలాంటి ప్రయోజనాలు కలగనున్నాయో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.
Zodiac Signs మిధున రాశి
బృహస్పతి తిరోగమనం చెందడం వలన మిధున రాశి వారికి శుభప్రదంగా మారనుంది. ఈ రాశి వారికి అన్ని పనుల్లో విజయాలు వరిస్తాయి. వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడుపుతారు. ఉద్యోగం మరియు వ్యాపార రంగాలలో పురోగతి సాధిస్తారు.
Zodiac Signs కర్కాటక రాశి
బృహస్పతి తీరోగమనం వలన కర్కాటక రాశి వారికి కాస్త కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. అనవసరమైన ఖర్చుల నుండి ఉపశమనం లభిస్తుంది. వ్యాపార రంగంలో లాభాలను గడిస్తారు. కోర్టు కేసుల్లో ఉపశమనం లభిస్తుంది.
కన్యారాశి
బృహస్పతి తిరోగమనం కారణంగా కన్యా రాశికి చెందిన వ్యక్తులకు ఉద్యోగ మరియు వ్యాపార రంగాలలో ఊహించని విధంగా విజయాలు వరిస్తాయి. ఆదాయం దినాభివృద్ధి చెందుతుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. ఆర్థికంగా బలపడతారు.
Zodiac Signs : తిరోగమనంలో బృహస్పతి ఈ రాశుల వారికి అదృష్టం.. పట్టిందల్లా బంగారం…!
ధనస్సు రాశి
ధనస్సు రాశి వారికి ఆరవ ఇంట్లో బృహస్పతి తిరోగమనం చెందడం వలన అనేక రకాల ప్రయోజనాలు కలగనున్నాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి మరియు వ్యాపార రంగాలలో పురోగతి సాధిస్తారు. కుటుంబంతో సంతోషంగా జీవిస్తారు. ఆర్థిక సమస్యలు దూరమవుతాయి.