Home : నేటి కాలంలో డబ్బు ప్రపంచాన్ని ఏలుతుంది. ఏదైనా కొనాలన్నా డబ్బు తినాలన్న డబ్బు. ఇలా అన్ని విధాలుగా డబ్బు చాలా అవసరం. అంతేకాదు సమాజంలో గౌరవం లభించాలన్న డబ్బు కచ్చితంగా ఉండాలి. అప్పుడే సమాజంలో గౌరవం దక్కుతుంది. ఈ క్రమంలోనే కొంతమంది ఎంత డబ్బు సంపాదించిన ఆ డబ్బు చేతిలో అసలు నిలవదు. వచ్చిన డబ్బు మొత్తం ఖర్చు అవుతుంది. అలాగే కొన్ని కొన్ని సమయాలలో సంపాదించిన దానికంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. మరి వచ్చిన డబ్బు వచ్చినట్లు ఖర్చు అవ్వకుండా ఇంట్లో సంపద నిలవాలి అంటే కొన్ని రెమెడీస్ తప్పకుండా పాటించాలి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఐశ్వర్య నిలవాలంటే బీరువాలో కొన్ని రకాల వస్తువులను ఉంచడం వల్ల ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. మరి బీరువాలో ఎలాంటి వస్తువులను ఉంచితే సంపద నిల్వ ఉంటుందో ఇప్పుడు తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం….
బీరువాను ఏ దిశలో పడితే ఆ దిశలో పెట్టకూడదు. ఇంట్లో నైరుతి దిశలో మాత్రమే బీరువాని ఉంచాలి. అంతేకాదు పడమర నైరుతి మరియు దక్షిణ నైరుతి అనే రెండు రకాలు ఉంటాయి. అందులో బీరువాను దక్షిణ నైరుతిలో పెట్టాలి. ఇక బీరువా తలుపులు తెరవగానే ఉత్తరం దిక్కును చూడాలి. అయితే ఉత్తరం దిక్కు అనేది కుబేరుడు స్థానం కాబట్టి ఈ దిక్కులో ఉంచితే ధనాకర్షణ పెరుగుతుంది.
బీరువాలో చాలామంది తెలియక ఎర్రటి వస్త్రాలను పెడతారు. కానీ ఇది తప్పు. కాబట్టి ఎర్రటి వస్త్రాలకు బదులుగా బీరువాలో తెల్లటి వస్త్రాలను ఉంచడం మంచిది. ఎందుకంటే తెల్లటి వస్త్రం పెడితే మంచి శ్రేయస్సు కలుగుతుంది.
వట్టివేరు : సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవికి వట్టివేరు అంటే చాలా ప్రీతికరం. కాబట్టి లక్ష్మీదేవికి వట్టివేరు కలిపిన నీటితో అభిషేక చేస్తూ ఉండాలి. దీనివల్ల ఇంట్లో ధనాకర్షణ పెరుగుతుంది. అంతేకాదు శ్రీ మహా విష్ణుమూర్తికి పచ్చ కర్పూరంతో హారతి ఇవ్వడం వంటివి చేయాలి. ఇలా విష్ణుమూర్తికి ఇష్టమైన పచ్చ కర్పూరాన్ని మరియు లక్ష్మీదేవికి ఇష్టమైన వట్టివేరును బీరువాలో పెట్టడం వలన ఇంట్లో ఆర్థిక నష్టాలు తొలగిపోతాయి. అలాగే వెండి పాత్రలో వట్టివేరు పెట్టి బీరువాలో ఉంచడం చాలా మంచిది. దీనివల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగిపోవడంతో పాటు డబ్బుకి కొదవ ఉండదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
Kasturi : ఒకప్పుడు హీరోయిన్ గా చేసి సిల్వర్ స్క్రీన్ పై కొద్దిగా క్రేజ్ తగ్గాక స్మాల్ స్క్రీన్ పై…
Dialysis : మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కిడ్నీలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. అలాగే శరీరంలో రక్తం నుండి టాక్సిన్స్…
Akira Nandan : పవన్ కళ్యాణ్ నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్లో ఓజీ ఒకటి. ఈ చిత్రం రన్ రాజా రన్,…
Good Habits : మనం ఎంతో ఆరోగ్యంగా ఉండాలి అంటే మంచి జీవనశైలి అలవాటు చేసుకోవాలి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశికి సంచారం చేస్తున్న సమయంలో ద్వాదశ…
ITBP Constable Recruitment : ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ITBPF) సబ్-ఇన్స్పెక్టర్, హెడ్ కానిస్టేబుల్ మరియు కానిస్టేబుల్ (టెలికమ్యూనికేషన్)…
TDP MLA : ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. నియోజకవర్గాల స్థాయిలో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యేలు సభ దృష్టికి…
Mobile Cancer Screening Vehicles : సమాజంలో క్యాన్సర్ మహమ్మారి రోజురోజుకు విస్తరిస్తున్నది. తెలంగాణలోని పలు జిల్లాల్లో చేపట్టిన స్పెషల్…
This website uses cookies.