Ketu : ఈ రాశులకు అఖండ సంపదలను ఇస్తున్న కేతువు...!
Ketu : నవగ్రహాలలో కొన్ని గ్రహాలు మంచి కలిగించేవి అయితే మరికొన్ని గ్రహాలు ప్రతికూల ఫలితాలను కలిగించేవి ఉంటాయి. కొన్ని సందర్భాలలో ప్రతికూల ఫలితాలను ఇచ్చే గ్రహాలు కూడా ధన లాభాలను కలిగిస్తాయి. అలాంటి గ్రహాలలో కేతువు ఒకటి. ఇక కేతువు ప్రతి 18 నెలలకు ఒకసారి తన రాశిని మార్చుకుంటూ ఉంటాడు. ప్రస్తుతం కేతువు సింహరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశుల వారి జీవితాల పై సానుకూల ప్రభావాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్థిక సమస్యలను పరిష్కారమవుతాయి. మరి ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం…
Ketu : ఈ రాశులకు అఖండ సంపదలను ఇస్తున్న కేతువు…!
కేతువు సంచారం కారణంగా తులా రాశి వారి కెరియర్ అద్భుతంగా ఉండబోతుంది. ఇక వ్యాపారులు వ్యాపారంలో అకస్మిత లాభాలను పొందుతారు. ఈ సమయంలో వీరు అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. కష్టనికి తగ్గ ఫలితం ఉంటుంది. ఈ సమయంలో వీరిలో ఉన్న సమస్యలన్నీ తీరిపోవడంతో మానసిక ప్రశాంతత దొరుకుతుంది. తులారాశి వారు ఈ సమయంలో శివాలయానికి వెళ్లి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేసి కేతువు ని పూజించాలి. దీనివల్ల మంచి ఫలితాలను పొందుతారు.
కేతు సంచారంతో మేషరాశి జాతుకుల సంపద భారీగా పెరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో ఏ పని తలపెట్టిన అందులో విజయాలను సాధిస్తారు. ఉద్యోగులకు ఉద్యోగంలో ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు లభిస్తాయి. ఇక ఈ రాశి వారికి కెరియర్ పరంగా సమస్యలన్నీ తొలగి అద్భుత లాభాలను పొందుతారు. ఆదాయం రెట్టింపు అవుతుంది.
కన్యారాశి : కన్యారాశి జాతకులకు కేతువు సంచారంతో అదృష్టం పట్టబోతుంది. ఉద్యోగస్తులకు వేతనాలు పెరగడంతో ప్రమోషన్లు లభిస్తాయి. గతంలో పెండింగ్లో ఉన్న పనులన్నీ ఈ సమయంలో పూర్తవుతాయి. కన్య రాశి వారి ఆరోగ్యం బాగుంటుంది. మొత్తం మీద కన్యరాశి జాతకులకు ఇది అదృష్ట సమయం అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారు శివాలయంలోని నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయడం మంచిది.
Mudragada Padmanabham : సీనియర్ నాయకుడు ముద్రగడ పద్మనాభం తన కుటుంబానికి సంబంధించిన అంశాలను బహిరంగంగా పంచుకున్నారు. తాజాగా విడుదల…
Kommineni Srinivasa Rao Arrest : అమరావతి Amaravathi మహిళలను కించపరిచిన విషయంలో కూటమి ప్రభుత్వం చాలా సీరియస్గా వ్యవహరిస్తుంది.…
Summer Eye Care : ఎండాకాలం అయిపోతున్న ఎండలు తగ్గడం లేదు. అధిక వేడితో,ఉబ్బరింపుతో,ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. చిన్నపిల్లల దగ్గర నుంచి…
Today Gold Rate : భారతీయులు India gold rate బంగారాన్ని Gold Price భద్రత, సంపదగా భావిస్తూ ఆభరణాల…
Rose Apple : ఆపిల్లో కూడా కొన్ని రకాల యాపిల్ లో ఉన్నాయి. అలాంటి రకములో ఒక రకమైన ఆపిల్…
Ayurvedic Medicine : ఈ మొక్క మనకు ఎక్కడపడితే అక్కడ కనిపిస్తూ ఉంటుంది. పిచ్చి మొక్క అని మనం తీసిపడేసే…
SSC Stenographer : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) జూన్ 6, 2025న SSC స్టెనోగ్రాఫర్ నోటిఫికేషన్ 2025ను విడుదల…
Health Benefits : ఆరోగ్యకరమైన పానీయాలలో పాలు శ్రేష్టం.ఈ పాలను పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ కూడా…
This website uses cookies.