Kumbharasi : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఓ నిర్దిష్ట సమయంలో గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశికి సంతరించడం వలన కొన్ని రాశుల వారికి ఆర్ధిక ప్రయోజనాలు ఉంటాయి. అయితే గ్రహాలలో రాహుని చెడు గ్రహంగా భావిస్తారు. ఇక ఇప్పుడు శని సొంతరాశి అయిన కుంభరాశిలోకి రాహువు ప్రవేశించబోతున్నాడు.
కుంభరాశిలో రాహు 18 నెలల పాటు సంచారం చేస్తాడు. అయితే రాహువు క్రూరమైన గ్రహం అయినప్పటికీ సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన లాభాలు మరియు సానుకూల ఫలితాలు ఉంటాయి. మరి ఆ రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం…
రాహు సంచారం కారణంగా మేషరాశి వారికి ఈ సమయం కలిసి వస్తుంది. ముఖ్యంగా ఆర్థిక లాభాలు ఉంటాయి. ఆదాయం రెట్టింపు అవుతుంది. స్నేహితుల నుంచి మరియు కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. ఆర్ధికంగా బలపడతారు.
వృషభ రాశి.
కుంభరాశిలో రాహు సంచారం కారణంగా వృషభ రాశి జాతకులకు మంచి ప్రయోజనాలు ఉంటాయి. అలాగే మీరు ఏ పని చేసిన అందులో విజయాలను అందుకుంటారు. వ్యక్తిగత జీవితంలో సంతోషంగా ఉంటారు. ఆకస్మిక ధనం వచ్చే అవకాశం ఉంటుంది.
సింహరాశి.
రాహు సంచారం కారణంగా సింహరాశి వారు అపారమైన ప్రయోజనాలను పొందుతారు. సింహరాశి ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఆదాయం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. అలాగే జీవిత భాగస్వామి యొక్క మద్దతుని పొందుతారు.
ధనుస్సు రాశి.
రాహు ధనుస్సు రాశిలో మూడో ఇంట్లో సంచరించడం వలన వీరికి అదృష్టం కలిసి వస్తుంది. అలాగే ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. ఈ సమయంలో వీరు కెరియర్ పరంగా విజయాలను అందుకుంటారు. అదేవిధంగా సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.
కుంభరాశి.
కుంభరాశిలో రాహు సంచారం వలన వీరికి అదృష్టం పట్టబోతుందని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో వీరు ఏ పని మొదలుపెట్టిన అందులో విజయాలను సాధిస్తారు. 2025 నుంచి వచ్చే రెండున్నర సంవత్సరాల వరకు కుంభ రాశి వారికి అదృష్ట సమయం. అలాగే వీరు ఈ సమయంలో ఆస్తులు వాహనాలు ,ఇల్లను కొనుగోలు చేసే అవకాశం ఉంది.
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
This website uses cookies.