Kumbharasi : త్వరలోనే కుంభరాశిలోకి ప్రవేశించన్నున రాహువు.. ఈ రాశుల వారికి పట్టనున్న అదృష్టం…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Kumbharasi : త్వరలోనే కుంభరాశిలోకి ప్రవేశించన్నున రాహువు.. ఈ రాశుల వారికి పట్టనున్న అదృష్టం…!

Kumbharasi : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఓ నిర్దిష్ట సమయంలో గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశికి సంతరించడం వలన కొన్ని రాశుల వారికి ఆర్ధిక ప్రయోజనాలు ఉంటాయి. అయితే గ్రహాలలో రాహుని చెడు గ్రహంగా భావిస్తారు. ఇక ఇప్పుడు శని సొంతరాశి అయిన కుంభరాశిలోకి రాహువు ప్రవేశించబోతున్నాడు. Kumbharasi కుంభ రాశిలో రాహు సంచారం కుంభరాశిలో రాహు 18 నెలల పాటు సంచారం చేస్తాడు. అయితే రాహువు క్రూరమైన గ్రహం అయినప్పటికీ సంచారం కారణంగా […]

 Authored By ramu | The Telugu News | Updated on :26 September 2024,3:00 pm

ప్రధానాంశాలు:

  •  Kumbharasi : త్వరలోనే కుంభరాశిలోకి ప్రవేశించన్నున రాహువు.. ఈ రాశుల వారికి పట్టనున్న అదృష్టం...!

Kumbharasi : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఓ నిర్దిష్ట సమయంలో గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశికి సంతరించడం వలన కొన్ని రాశుల వారికి ఆర్ధిక ప్రయోజనాలు ఉంటాయి. అయితే గ్రహాలలో రాహుని చెడు గ్రహంగా భావిస్తారు. ఇక ఇప్పుడు శని సొంతరాశి అయిన కుంభరాశిలోకి రాహువు ప్రవేశించబోతున్నాడు.

Kumbharasi కుంభ రాశిలో రాహు సంచారం

కుంభరాశిలో రాహు 18 నెలల పాటు సంచారం చేస్తాడు. అయితే రాహువు క్రూరమైన గ్రహం అయినప్పటికీ సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన లాభాలు మరియు సానుకూల ఫలితాలు ఉంటాయి. మరి ఆ రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం…

Kumbharasi మేషరాశి

రాహు సంచారం కారణంగా మేషరాశి వారికి ఈ సమయం కలిసి వస్తుంది. ముఖ్యంగా ఆర్థిక లాభాలు ఉంటాయి. ఆదాయం రెట్టింపు అవుతుంది. స్నేహితుల నుంచి మరియు కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. ఆర్ధికంగా బలపడతారు.

వృషభ రాశి.

కుంభరాశిలో రాహు సంచారం కారణంగా వృషభ రాశి జాతకులకు మంచి ప్రయోజనాలు ఉంటాయి. అలాగే మీరు ఏ పని చేసిన అందులో విజయాలను అందుకుంటారు. వ్యక్తిగత జీవితంలో సంతోషంగా ఉంటారు. ఆకస్మిక ధనం వచ్చే అవకాశం ఉంటుంది.

సింహరాశి.

రాహు సంచారం కారణంగా సింహరాశి వారు అపారమైన ప్రయోజనాలను పొందుతారు. సింహరాశి ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఆదాయం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. అలాగే జీవిత భాగస్వామి యొక్క మద్దతుని పొందుతారు.

ధనుస్సు రాశి.

రాహు ధనుస్సు రాశిలో మూడో ఇంట్లో సంచరించడం వలన వీరికి అదృష్టం కలిసి వస్తుంది. అలాగే ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. ఈ సమయంలో వీరు కెరియర్ పరంగా విజయాలను అందుకుంటారు. అదేవిధంగా సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

Kumbharasi త్వరలోనే కుంభరాశిలోకి ప్రవేశించన్నున రాహువు ఈ రాశుల వారికి పట్టనున్న అదృష్టం

Kumbharasi : త్వరలోనే కుంభరాశిలోకి ప్రవేశించన్నున రాహువు.. ఈ రాశుల వారికి పట్టనున్న అదృష్టం…!

కుంభరాశి.

కుంభరాశిలో రాహు సంచారం వలన వీరికి అదృష్టం పట్టబోతుందని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో వీరు ఏ పని మొదలుపెట్టిన అందులో విజయాలను సాధిస్తారు. 2025 నుంచి వచ్చే రెండున్నర సంవత్సరాల వరకు కుంభ రాశి వారికి అదృష్ట సమయం. అలాగే వీరు ఈ సమయంలో ఆస్తులు వాహనాలు ,ఇల్లను కొనుగోలు చేసే అవకాశం ఉంది.

Also read

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది