Lakshmi Devi : ఒక్క లవంగంతో ఇలా చేస్తే రాత్రికి రాత్రే ధనవంతులవుతారు...!
Lakshmi Devi : అందరికి అపారమైన సంపద సంపాదించాలి అని ఎప్పుడూ కూడా మనిషి పరుగులు తీస్తూనే ఉంటాడు. ప్రస్తుత కాలంలో ఆదాయం ఎంత వచ్చినప్పటికీ చాలామందికి ఎప్పుడూ కొరతగానే ఉంటుంది. ఎందుకంటే ఖర్చులు కూడా అదే విధంగా ఉంటాయి. ఈ కారణం వల్ల ప్రజలు వారి అవసరాలను కూడా తగ్గించుకుంటున్నారు. కానీ అప్పుడు వారి కోరికలు నెరవేరవు ఇందుకోసం వ్యక్తులు ఎల్లప్పుడూ తమ కుటుంబాల కోసం డబ్బు కోసం పరుగులు తీస్తూనే ఉంటారు. ఈ విధంగా ప్రతి మనిషి వారి యొక్క జీవితంలో ఆర్థిక సమస్యలను అనుభవిస్తూనే ఉన్నారు. అంటే డబ్బు లేకపోవడం వల్లనే డబ్బు ప్రధాన కారణంగానే ఎన్నో రకాల గొడవలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ధనం కారణంగానే కుటుంబ సభ్యులతో విభేదాలు కూడా వస్తూ ఉంటాయి.. ఈ విధమైన పరిస్థితులు అన్నింటికీ కూడా మూలం ప్రధాన కారణం డబ్బే.. కాబట్టి ఆ డబ్బు సంపాదించాలని ప్రతి ఒక్కరు కూడా ఆరాటపడుతూ ఉంటారు. అలాగే సంపాదించిన డబ్బు నిలవ ఉండాలని కూడా ఆరాటపడుతూ ఉంటారు. కొంతమంది జీవితం ఏ విధంగా ఉంటుందంటే సంపాదించే ధనం తక్కువైనా కానీ దాంతో పొదుపు చేసుకొని ఆర్థికంగా వృత్తిని సాధిస్తారు. కొంతమంది ఎంత సంపాదించినా కానీ ఆర్థిక అభివృద్ధి ఆర్థిక పెరుగుదల అనేది ఉండదు. అంటే సంపాదనకు మించి ఖర్చులు అనేవి ఉంటాయి. దీనికి కారణం ఏమిటి అంటే కనుక ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షం మనమీద లేకపోవటం ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షం మన మీద ఉన్నట్లయితే మనం సంపాదించిన ధనం తక్కువైనా ఆర్థికంగా ఊహించని విధంగా పురోగతి సాధిస్తాం. కొన్ని కొన్ని సందర్భాల్లో మనం ఊహించని రీతిగా డబ్బు సంపాదించే అవకాశాలు మార్గాలు మనకు లభిస్తాయి.
ఈ విధంగా లక్ష్మీదేవి కటాక్షంతో కొంతమంది డబ్బు తక్కువ సంపాదించిన కానీ ఆర్థిక వృత్తిని పొందుకుంటారు. కొంతమంది ఆచార్య మార్గాలను ఎక్కువగా సంపాదించుకుంటారు. ఈ విధంగా మనం లక్ష్మీదేవి కటాక్షం కోసం లక్ష్మీదేవిని పూజిస్తూ ఉండాలి. అలాగే కొన్ని రకాల పరిహారాలు చేసినట్లయితే కనుక మనం లక్ష్మీ కటాక్షాన్ని పొందుకుంటాం. మనకున్న దోషాలను కూడా నివారించుకోగలుగుతాం.. అయితే కొన్ని పరిహారాలు చేయటం వల్ల మనం ధనవంతులయ్యే అవకాశాలు ఉంటాయని మనకున్న దోషాలు తొలగిపోతాయని మన శాస్త్రాలు పండితులు చెబుతున్నారు. అయితే లవంగాలతో ఈ యొక్క పరిహారం చేశారంటే మీకున్న దోషాలు తొలగిపోతాయి. మీ ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. డబ్బుకి కోరత అనేది ఉండదు. మీరు ధనవంతులై అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే లవంగాలతో మీరు చేయాల్సిన పరిహారం ఏమిటి అంటే కనుక శుక్రవారం రోజు ఉదయాన్నే లేచిన తర్వాత చక్కగా తలస్నానం చేసి ఉతికిన బట్టలను వేసుకోండి.. మీరు ఇంట్లోని పూజా మందిరంలో పూజ గదిలో అన్ని దేవత విగ్రహాలు ఫోటోలు శుభ్రం చేసిన తర్వాత భగవంతుడికి దీపం వెలిగించండి. ముఖ్యంగా లక్ష్మీదేవికి దీపం వెలిగించండి. ఈ విధంగా చేసిన తర్వాత ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకోండి. అందులో సగం ముక్క ఉంటే సరిపోతుంది.
లవంగాలను తీసుకోవాలి. ఎర్రటి క్లాత్లో కొన్ని లవంగాలను వేసి మూట దేవుడు గదిలో ఒక రోజంతా కూడా అలాగే ఉంచాలి.తర్వాత ఆ లక్ష్మీదేవికి మీ మనసులోని సంకల్పం చెప్పుకోండి. అమ్మ మాకున్న ఆర్థిక బాధలు అన్నీ కూడా తొలగిపోవాలి. ఆర్థిక సమస్యల నుండి మమ్మల్ని నువ్వే కాపాడు తల్లీ మాకున్న అప్పుల ఊబిలో నుండి మమ్మల్ని బయటపడియు ఆర్థికంగా మేము పురోగతి సాధించే లాగా చూడు ఆర్థిక సమస్యలన్నింటి నుండి కూడా మాకు విముక్తి కలిగించు.. మా ఇంట్లో ప్రశాంతత ఉండాలి. ఆరోగ్య సమస్యల నుండి మాకు విముక్తిని ప్రసాదించు. ఈ విధంగా మీకు ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ సమస్యలు ఆ లక్ష్మీదేవితో చెప్పుకోండి. ఈ విధంగా లక్ష్మీదేవితో మీరు మీ మనసులోని సంకల్పం చెప్పుకున్న తర్వాత ఒక రోజంతా కూడా ఆ మూటను అదే విధంగా ఉంచాలి. ఈ విధంగా చేసిన తర్వాత పరిస్థితి రోజు తెల్లవారుజామున స్నానం చేసిన తర్వాత ఆ మూటను తీసుకొని వెళ్లి మీ ఇంట్లో డబ్బులు ఎక్కడైతే పెడతారో కొంతమందికి డబ్బులు బీరువాలో పెట్టే అలవాటు ఉంటుంది. మీరు డబ్బులు ఎక్కడైతే పెట్టుకుంటారో అక్కడ ఈ యొక్క మూటను పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టినట్లయితే ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. ఇది మళ్ళి మీరు పరిహారం చేసేంతవరకు ఈ మూటను అదే విధంగా ఉంచాలి.. ఆ తల్లి కటాక్షం తప్పకుండా కలుగుతుంది.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.