2024 Rasi Phalalu : కొత్త సంవత్సరం ప్రారంభమైంది. ఈ సంవత్సరంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఏ ఏ రకాలుగా ప్రభావితం చేయబోతున్నాయి. ఏ ఏ రాశుల వారికి బాగా కలిసి వస్తుంది. ఏ ఏ రాశుల వారు ఇబ్బంది పడతారు. ఇలాంటి విషయాల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని ఆరాటపడుతూ ఉంటారు. ఆ రాశుల వారు ఎవరో
ఇప్పుడు మనం చూద్దాం.
మిధున రాశి : జ్యోతిష్య చక్రంలో ఇది మూడవ రాశి. ఇందులో మృగశిర నక్షత్రంలో మూడు నాలుగు పాదాలు ఉంటాయి. మిధున రాశి వారి యొక్క అధిపతుడు బుధుడు.
దీని కారణంగా వ్యక్తిగత వృత్తిపరమైనటువంటి విషయాల్లో ఒప్పందాల మీద ప్రభావం అనేది కనిపిస్తుంది. అలాగే సూర్యుడు ఏడవ ఇలైన ధనస్సు రాశి నుండి ఎనిమిదవ ఇల్లు అయినా మకర రాశికి మారనున్నాడు. ఇది ఆర్థిక విషయాలు వారసత్వాలు అలాగే మానసిక అంశాల మీద మార్పులు ప్రభావము చూపించేటటువంటి అవకాశాలు ఉంటాయి. అనవసర విషయాల జోలికి వెళ్ళకండి.
కర్కాటక రాశి : ఇది రాశి చక్రంలో నాలుగవ రాశి. ఇందులో పునర్వస్తు నక్షత్రంలోని నాలుగవ పాదము పుష్యమి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉంటాయి. అలాగే చంద్రుడు కర్కాటక రాశి యొక్క అధిపతి. ఈ 2024 లో కర్కాటక రాశి వారికి జ్యోతిష్యం ద్వారా అనేక ప్రభావాలు ఉండబోతున్నాయి అలాగే ఆరోగ్య మీద దీని ప్రభావం ఉంటుంది. వృత్తిపరంగా మీరు పని చేస్తున్నటువంటి పరిసరాలపై ప్రభావం చూపించవచ్చు. కొత్త కొత్త ఆలోచనలు కొత్త మార్పులు మీకు దీని కారణంగా జరగొచ్చు. బాంధవ్యాల మీద భాగస్వామ్యాలు మీద అధికంగా దృష్టి పెట్టాల్సినటువంటి అవకాశం ఉంటుంది.
కన్యారాశి : ఈ కన్యా రాశి అనేది ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉంటాయి. అలాగే బుధుడు కన్యారాశి యొక్క అధిపతి. గ్రహాల యొక్క సంచారం కన్య రాశి వారి మీద అధిక ప్రభావం చూపించబోతుంది. అనేక ఇబ్బందులకి గురి చేయబోతుందని చెప్పచ్చు. కానీ మానసిక స్థైర్యంతో ముందుకెళ్తే ఈ కష్టకాలంలో కూడా మీరు మంచి ఫలితాలని తెచ్చుకోగలుగుతారు. ముఖ్యంగా బుధుడు మీకు అధిపతి అయినటువంటి గ్రహం మూడవ వీళ్ళైన వృశ్చిక రాశి నుండి నాలుగవ ఇల్లు అయినా ధను రాశికి మారుతాడు. దీనికి కారణంగా కుటుంబంలోని కొన్ని అంశాల మీద మీరు ప్రాధాన్యత ఉంచాల్సి ఉంటుంది.
వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారు కూడా 2024 లో మానసిక సవాలని ఎదుర్కోబోతున్నారని అడుగులో వృశ్చిక రాశి వారు కూడా మానసిక సవాలని ఎదుర్కోబోతున్నారు. కుటుంబంలో వ్యక్తిగత సమస్యలు విభేదాలు రావచ్చు. అడ్డంకులి అధిగమించటానికి ప్రియమైన వారితో మంచి సంభాషణకి ప్రాధాన్యతను ఇవ్వండి. భావోద్వేగాలని నియంత్రణలో ఉంచుకోండి. అలాగే వృశ్చిక రాశి వారి అధిపతి కుజుడు ఇందులో విశాఖ నక్షత్రంలోని నాలుగో పాదం అనురాధ నక్షత్రంలోని నాలుగు పాదాలు జ్యేష్ట నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉంటాయి. బుధుడు యొక్క సంచారం వృశ్చిక రాశి నుండి ధను రాశికి మారుతుంది. దీని ప్రభావం కారణంగా ఆర్థిక విషయాలు మీద విలువల మీద వ్యక్తిగత వనరుల మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది. కొత్త కొత్త ఆలోచనలు మార్పులు ఉద్యోగంలో రావచ్చు అలాగే సూర్యుడి యొక్క సంచారం ధనురాశి నుండి మూడవ ఇళ్లయిన మకర రాశికి మారిపోతుంది. మాటల మీద మాట్లాడేటువంటి సందర్భం మీద మీకు మంచి అవగాహన ఉండాలి. అలాగే ప్రతి ఒక్కరు కూడా శ్రీమహావిష్ణువుని ఆరాధించటం శ్రీ మహాలక్ష్మి దేవిని ఆరాధించటం లేని వారికి దానధర్మాలు చేయడం గోమాత కి దానధర్మాలు చేయడం సేవాధార్మిక కార్యక్రమానికి సమయాన్ని మీకు తోచినంత డబ్బుని ఖర్చు చేయటం అనేది మేలు చేస్తుంది. నీతి నిజాయితీలతో ముందుకు వెళ్ళండి. మీ వల్ల వేరే ఎవరు ఇబ్బంది పడకుండా జాగ్రత్త పడండి. తప్పక మేలు జరుగుతుంది.
Maharashtra Jharkhand Election Results 2024 : మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అందరి దృష్టి నెలకొని ఉంది.…
Winter Season : చలికాలం వచ్చేసింది. అయితే ఈ కాలంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్యలలో నిద్రమత్తు కూడా ఒకటి. ఈ…
Hair Care : ప్రస్తుత కాలంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలలో తెల్ల జుట్టు కూడా ఒకటి. అయితే జుట్టు తెల్లబడడం అనేది…
Good News for Farmers : దేశానికి వెన్నెముక గా నిలుస్తున్న వ్యవసాయ రంగానికి అండగా ఉంటుంది. రైతులు వారి…
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
This website uses cookies.