Categories: DevotionalNews

Gemini : ఆగస్టు నెలలో మిథున రాశి వారు ల‌క్కీ చాన్స్ కొట్ట‌బోతున్నారు..!

Gemini  : మిథున రాశి ఆగస్టు నెల 2023 మీ జన్మ నక్షత్రం మృగశిర మూడు నాలుగు పాదాలు లేదా ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు లేదా పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో ఒకటి అయితే మీది మిధున రాశి అవుతుంది. ఈ రాశి వారికి ఆగస్టు మాసంలో అనేక అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. మానసిక ప్రశాంతత ఉంటుంది. తలపెట్టిన పనులు విజయవంతమవుతాయి. ఆశించిన భాగ్యం వస్తుంది. అదృష్టం కలిసి వస్తుంది. నూతన బాధ్యతల వలన గౌరవం హోదా పెరుగుతాయి. వివాహ సంబంధ ప్రయత్నాలకు సంతాన ప్రయత్నాలకు రాజీ ప్రయత్నాలకు ఈ మాసంబంధమైన చికాకులు తోలుగుతాయి. నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగ ప్రయత్నాలలో కార్య విజయం లభిస్తుంది. మూడో వారంలో మానసిక ఒత్తిడి తగ్గుతుంది. సుఖసంతోషాలు నెలకొంటాయి. సువర్ణ సంబంధ పెద్దబడును ఏర్పడతాయి.

స్త్రీలకు వారసత్వ సంబంధాలు లభిస్తాయి. ఉద్యోగ పరంగా చూస్తే మంచి ఫలితాలను పొందవచ్చు. మీరు మీ ప్రతిభను మంచిగా ఉపయోగించుకోగలరు. విజయం సాధించే అవకాశం ఉంది. అయితే చివర్లో కొన్ని ఒడిదొడుకులు ఉండవచ్చు. ఈ సమయంలో ఉద్యోగానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. అభివృద్ధిని సాధిస్తారు. మీరు డబ్బు సంపాదించడానికి అనేక బంగారు అవకాశాలను పొందుతారు. గతంతో పోలిస్తే తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు పొందగలుగుతారు. మీరు ఈ నెలలో అన్ని రకాల ఆశించిన ఫలితాలను పొందుతారు. ఈ రాశి వారికి నెల ఉద్యోగ జీవితం శుభవార్తలతో ఉత్సాహంగా సాగిపోతుంది. ముఖ్యంగా ఆశించిన స్థాయిలో ఆదాయం మెరుగుపడుతుంది. కొన్ని పనులలో ఆటంకాలు తొలగిపోయి వాటిని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు.

Lucky results for Gemini in the month of August

మీ జీవితంలో ఏర్పడి చిన్న చిన్న సమస్యల నుంచి బయటపడగలుగుతారు. దీనికి పరిహారాలు లక్ష్మి స్తోత్రాలు చదవడం లేదా నవగ్రహ స్తోత్రాలు చదవడం మందిరాల్లో ఆయా గ్రహాలకు పూజ చేయడం మంచిది. పరిహారాలు కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి. శుభం కలుగుతుంది. శుక్రవారం నాడు శ్రీ సూక్తం పాటించండి. ప్రతి బుధవారం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పాటించాలి. బుధవారం రోజున పచ్చని వస్త్రాలు ధరించి విష్ణు పూజ చేయాలి. ఏకాదశి రోజున ఉపవాస వ్రతం ఆచరించాలి.

Recent Posts

Health Tips | సీతాఫలం తినేటప్పుడు జాగ్రత్త .. జీర్ణ స‌మ‌స్య‌లు ఉన్నవారు తినకండి

Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్ర‌త్యేక‌మైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…

1 hour ago

Peanuts Vs Almonds | బ‌రువు తగ్గాలంటే పల్లీనా? బాదమా? ఏది బెస్ట్ .. న్యూట్రిషన్ నిపుణుల విశ్లేషణ

Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…

4 hours ago

Palm | మీ చేతిలో అర్ధ చంద్రం ఉంటే అదృష్టం మీదే..! మీ జీవిత భాగస్వామి ఎలా ఉంటుందో చెబుతున్న హస్తసాముద్రికం

Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…

7 hours ago

Green Chilli | పచ్చి మిరపకాయల అద్భుత గుణాలు .. కారంగా ఉన్నా ఆరోగ్యానికి వరంగా!

Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…

19 hours ago

Lemon | నిమ్మకాయ తొక్కతో చర్మ సంరక్షణ .. వ్యర్థం కాదు, విలువైన ఔషధం!

Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…

22 hours ago

Health Tips | భోజనం తర్వాత తమలపాకు తినడం కేవలం సంప్రదాయం కాదు.. ఆరోగ్యానికి అమృతం!

Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…

23 hours ago

Dried Chillies | ఎండు మిర‌ప‌తో ఎన్నో లాభాలు.. ఆరోగ్యంలో చేర్చుకుంటే చాలా ఉప‌యోగం..!

Dried Chillies | ఎండు మిర్చిని కేవలం వంటకు రుచి, సువాసన మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరమని…

1 day ago

Black In Color | న‌లుపుగా ఉండే ఈ ఫ్రూట్స్ వ‌ల‌న అన్ని ఉప‌యోగాలు ఉన్నాయా..!

Black In Color | ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి పండ్లు, కూరగాయలను మాత్రమే కాకుండా బ్లాక్ ఫుడ్స్‌ను కూడా ఆహారంలో…

1 day ago