Zodiac Signs : 2025 వ సంవత్సరంలో ఈ రాశులకు అదృష్ట యోగం… జరగకపోతే జ్యోతిష్యమే మానేస్తానన్న నీరజ్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Zodiac Signs : 2025 వ సంవత్సరంలో ఈ రాశులకు అదృష్ట యోగం… జరగకపోతే జ్యోతిష్యమే మానేస్తానన్న నీరజ్..!

 Authored By ramu | The Telugu News | Updated on :15 December 2024,6:00 am

Zodiac Signs : ఈనెల 7వ తేదీ నుంచి బంగారు కుడు తిరోగమన దిశలో సంచరిస్తున్నాడు. తర్వాత జనవరిలోకి మిధున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఫిబ్రవరి 23వ తేదీ వరకు అక్కడే ఉంటాడు. అనంతరం ఏప్రిల్ రెండో తేదీన కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ ఇటువంటి మరి నామాలన్నీ కొన్ని రాశులకు అదృష్టం తెచ్చిపెడుతున్నాయని ప్రముఖ జ్యోతిష్య పండితుడు నీరజ్ ధన్ కేర్ చెబుతున్నారు. దీనివల్ల కెరియర్ పరంగా అభివృద్ధి చెందడంతోపాటు.జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయని ఆర్థికంగా కనిపిస్తుందని చెబుతున్నారు. ఏ ఏ రాశుల వారికి ఏ విధంగా ఆయన చెప్పిన ప్రకారం కలిసి వస్తుందని విషయాన్ని తెలుసుకుందాం…

Zodiac Signs తులారాశి

గతంలో ఆగిపోయిన పనులన్నీ పూర్తి కావడానికి ఇది ఒక మంచి సమయం.ఉద్యోగస్తులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రాజెక్టులు పూర్తి చేయడానికి వ్యూహాలు అమలు చేయాలి. చేసే పనిలో ఆలస్యం వల్ల చికాకులు ఎదురవుతుంటాయని వాటిని అధిగమించాలి. ఆర్థికంగా మంచి పురోగతి ఉంటుంది అందుకు మీరు చేసే పనులే కారణం.

Zodiac Signs 2025 వ సంవత్సరంలో ఈ రాశులకు అదృష్ట యోగం జరగకపోతే జ్యోతిష్యమే మానేస్తానన్న నీరజ్

Zodiac Signs : 2025 వ సంవత్సరంలో ఈ రాశులకు అదృష్ట యోగం… జరగకపోతే జ్యోతిష్యమే మానేస్తానన్న నీరజ్..!

Zodiac Signs వృశ్చికం

లక్ష్యాలపై దృష్టి పెట్టండి. ఆగిపోయిన పనులకు అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో అంగారకుడు మీకు అద్భుత అవకాశాలు కల్పిస్తున్నాడు. వచ్చిన వాటిని ఉపయోగించుకోవాలి. కొత్త జీవితం ప్రారంభించడానికి సిద్ధంగా ఉండాలి. ప్రయాణాల్లో చాలా ఇబ్బందులు పడతారు.

Zodiac Signs ధనస్సు రాశి

చేసే పనులపై అవగాహన పెంచుకోవాలి. గొడవలకు దూరంగా ఉండాలి. జీవితంలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ మార్పులు చాలా కలిసి వచ్చే విధంగా ఉంటాయి. ఆర్థిక సంబంధాలు బాగుంటాయి. మానవ సంబంధాలను పెంపొందించుకోవాలి. నెమ్మదిగా ఎదుగుతూ వస్తూ ఉంటారు.

మకర రాశి : ప్రస్తుతం చేస్తున్న వ్యాపారం తో పాటు కొత్త భాగస్వామ్యులను వెతకాల్సి ఉంటుంది. ఇది చాలా కీలక మంచి ఫలితాలను ఇస్తుంది కూడా. ప్రస్తుతం నడుస్తున్న వ్యాపారాల్లో మంచి ఐడియాలు తీసుకోవాలి. అధికంగా సంబంధమైన విషయాలు,మానవ సంబంధ విషయాలు సమానంగా చూస్తుండాలి. రెండిటికీ సమ ప్రాధాన్యతను ఇవ్వకపోతే తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది.

కుంభ రాశి  : ఆలస్యంగా జరిగే పనులపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. వీటిని మెరుగుపరిచి పరిగెత్తాల్సింది ఉంటుంది. ఎవరు ఏ విధంగా చేస్తే పనులు పూర్తవుతాయని విషయాన్ని గమనంలోకి తీసుకొని వారికి బాధ్యతలు కేటాయించాలి. దీనివల్ల పాదకత పెరుగుతుంది. లాభాలు ఉంటాయి. మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మంచి అలవాట్లను అలవాటు చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి.

మీన రాశి : పిల్లల విషయంలో తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దు. మీలా అనుకున్నా లక్ష్యాలను చేరడానికి ఒత్తిడికి గురవ్వాల్సి ఉంటుంది. మీరు కోరుకున్న లక్ష్యాన్ని అన్వేషించాలి. జీవితం చాలా సంతోషంగా గడుస్తుంది. జీవితంలో ట్రెండింగ్ అనిపించే వాటిని అనుసరించొద్దు. నీకు నచ్చిన వాటిపైనే దృష్టి పెట్టండి. ఈ రాశులతో పాటు మేషరాశి వృషభ రాశి,మిధున రాశి,కర్కాట రాశి,సింహ రాశి,కన్యా రాశి జీవితాలు కూడా కొత్త సంవత్సరంలో బాగుంటాయని పండిట్ నీరజ్ దానికి చెబుతున్నారు. Lucky yoga for these zodiac signs in the year 2025

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది