Categories: DevotionalNews

Maha Shivaratri : మహాశివరాత్రి రోజున ఉపవాసం చేయలేని వారు ఇలా చేస్తే కోటి జన్మల పుణ్యం దక్కుతుంది..!

Advertisement
Advertisement

Maha Shivaratri  : ప్రతి ఒక్కరూ ఎంతో వైభవంగా జరుపుకునే పండుగ శివుడు. శివ భక్తులకు ఈ మహా శివరాత్రి రోజు ఎంతో ముఖ్యమైన పర్వదినం. ఈరోజున శివ భక్తులందరూ తమ శక్తుల కొద్ది పూజలు చేస్తారు. ముఖ్యంగా శివపురాణం లో మహాశివరాత్రి ఉపవాస నియమాలు కొన్ని ప్రత్యేకమైన పద్ధతిలో వివరించబడ్డాయి. ఈ విధంగా గనుక మీరు కచ్చితంగా మహా శివరాత్రి రోజున ఈ నిబంధనలు నియమాలు పాటించి ఉపవాసం ఉంటే మీకు కోటి జన్మల పుణ్యం దక్కుతుంది .దీని కారణంగా శివుడు కూడా ఇంకో ప్రశ్న అడుగుతాడు .అంతే కాదు చాలామంది ఉపవాసాలు పూజలు చేస్తూ ఉంటారు.మహా శివరాత్రి ఉపవాసాలలో మహాశివరాత్రి పర్వదినం అనేది ఎంతో ఉత్తమమైనది.

Advertisement

ఇది కృష్ణపక్షంలో వస్తుంది. శివ పురాణం ప్రకారం ఈ రోజున తెల్లవారుజామున నిద్ర లేచి శుభ్రమైన బట్టలు ధరించి శివాలయానికి వెళ్లి శివుని భక్తిశ్రద్ధలతో శివున్నీ పూజించాలి. పూజించేటప్పుడు శివరాత్రి నేను వ్రతాన్ని ఆచరిస్తున్నాను అని ఆ పరమశివున్నే ప్రార్థించాలి మనసులో ఎలాంటి శ్రద్ధలతో పూర్తిగా మనసంతా శివుడు మీద పెట్టి మీరు కోరుకునే ప్రతి కోరిక నెరవేరుతుంది. తన ఉపవాసంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోవాలని ఆ పరమశివుని కోరుకోవాలి. అప్పుడే కామం క్రోధం శత్రువులను వంటివి తొలగిపోతాయి. మొదలైనవి ఉన్నటువంటి పదార్థాలను కూడా తినరు మహాశివరాత్రి వ్రతంలో బియ్యం, గోధుమలు, బార్లీ, మినుము, మొక్కజొన్న మొదలైన ధాన్యాలను కూడా తీసుకోకూడదు. వేరుశనగ శనగలు ఇంకా బీన్స్, పెసలు మొదలైన వాటిని కూడా తీసుకోకూడదు.

Advertisement

మరీ ముఖ్యంగా ఉపవాస సమయంలో గానీ లేదా ఈ మహా శివరాత్రి రోజున గాని మీరు ఎటువంటి మాంసాహారం తీసుకోకూడదు. శివరాత్రి రోజు మద్యం సేవించకూడదు. ఈ విధంగా మీరు అన్ని నియమాలు పాటించినట్లయితే కచ్చితంగా ఆ పరమశివుడి అనుగ్రహం ఎప్పుడు మీపైనే ఉంటుంది. మీరు ఎంతో ప్రశాంతంగా పూర్తి భక్తిశ్రద్ధలతో ఆ భగవంతుడి మీద నమ్మకంతో ఈ ఉపవాసాన్ని పాటిస్తే ఖచ్చితంగా మీ పై ఉన్నటువంటి చెడు దోషాలు, చెడు ఫలితాలు అన్ని తొలగిపోయి మీ కుటుంబంతో పాటుగా మీరు కూడా కోటి జన్మల పుణ్యాన్ని దక్కించుకుంటారు. మీరు ఏం చేసినా చేయకపోయినా కేవలం భక్తిశ్రద్ధలతో ఆ పరమశివుని తలుచుకున్నా కూడా మీకు విశేషమైన కోటి జన్మల పుణ్యం దక్కుతుంది.

Advertisement

Recent Posts

Cough And Cold : సీజన్ మారినప్పుడల్లా వచ్చే జలుబు మరియు దగ్గు సమస్యతో ఇబ్బంది పడుతున్నారా… అయితే ఈ డ్రింక్ ను తాగండి…??

Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…

33 mins ago

Zodiac Signs : అనురాధ నక్షత్రంలోకి సూర్యుని సంచారం… ఈ రాశుల వారికి పట్టనున్న అదృష్టం…!

Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…

2 hours ago

IDBI JAM, AAO రిక్రూట్‌మెంట్ 2024 : 600 ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం

IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…

3 hours ago

Onion And Garlic : నెలలో ఈ 5 రోజులు వెల్లుల్లి , ఉల్లిపాయ అసలు తినకండి…? తింటే ఇక అంతే…?

Onion And Garlic : భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా ఉల్లిపాయాలను వెల్లుల్లిని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే…

4 hours ago

Mechanic Rocky Movie Review : విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ మూవీ ఫ‌స్ట్‌ రివ్యూ అండ్ రేటింగ్..!

Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…

12 hours ago

Bigg Boss Telugu 8 : మెగా చీఫ్‌గా చివ‌రి అవ‌కాశం.. టాప్‌లోకి ఎలిమినేషన్ కంటెస్టెంట్

Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్‌కి ద‌గ్గ‌ర ప‌డింది. టాప్ 5కి ఎవ‌రు వెళ‌తారు,…

13 hours ago

Google Sundar Pichai : డొనాల్డ్ ట్రంప్‌కు గూగుల్ బాస్ సుందర్ పిచాయ్ ఫోన్.. కాల్‌లో జాయిన్ అయిన ఎలాన్ మ‌స్క్ !

Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…

14 hours ago

India : నిజ్జ‌ర్ హ‌త్యపై కెనడా మీడియా చెత్త క‌థ‌నం.. పూర్తిగా ఖండించిన భార‌త్..!

India  : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…

15 hours ago

This website uses cookies.