Kanya Rashi : కన్య రాశి వారు ఈ రాశి వారిని పెళ్లి చేసుకుంటే మంచి జరుగుతుంది... ఆ రాశి వారిని చేసుకుంటే కష్టాలే...!
Kanya Rashi : కన్య రాశి వారు ఏ రాశి వారిని వివాహం చేసుకుంటే బాగుంటుంది…? అలాగే వీరు ఏ రాశి వారిని వివాహం చేసుకోకూడదు…? మరియు వీరి లక్షణాలు గుణగణాలు ఏ విధంగా ఉంటాయి..? ఈ పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. కన్య రాశి అంటే బుధుడు. ఈ రాశికి నక్షత్రాలకి తేడా ఉంటుంది. మనుషులు కూడా అలానే ఉంటారు కొంత మంది సౌమ్యంగా తెలివితేటలతో ఉంటారు. అతి తెలివితో ఎక్కువగా మాట్లాడుతూ వేరే వారు చెప్పినవి అర్థం చేసుకోరు. కొంతమంది బాగా తింటారు అలాగే వండుతారు. ఇంకొంతమంది తినరు వండరు వేరే వాళ్ళు చేసిన వాటి మీద కామెంట్ చేస్తూ ఉంటారు. ఈ రాశి వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అంటే డబ్బు వస్తే దానిని ఏ విధంగా ఖర్చు పెట్టాలో తెలియదు. వచ్చింది వచ్చినట్లే ఖర్చు పెడతారు. అలాగే కొంతమంది ఆహారం కోసమే ఖర్చు పెడతారు. ఇలాంటి వారికి భాగ్యస్వామిగా సరైన పద్ధతి గలవారు రావాలి. లేకపోతే వీరు ఇబ్బంది పడతారు. అలాగే విడాకులు అయ్యే అవకాశం ఉంటుంది. అలా అమ్మాయిలతో ఎక్కువగా తిరిగేది తర్వాత వద్దు అనుకునేది ఈ కన్య రాశి వారు. ఒక అమ్మాయి తో ఉండి చక్కగా కాపురం చేసి ప్రశాంతంగా ఉండాలి అనుకునేది ఈ కన్య రాశి వారే ఈ రాశి వారు రెండు రకాల పద్ధతిలో ఉన్నారు.
రెండు లక్షణాలు కలిగిన స్వభావం వీరిది. అంటే మంచి వాళ్ళు ఉంటారు చెడ్డవాళ్ళు ఉంటారు. ఆరవరాశి అంటే రోగస్థానం అని కూడా అంటాం. అప్పులు డబ్బులు రావడం కూడా ఈ స్థానం నుంచి అనుకుంటాం. అలాగే అప్పులు చేసి బతికే వారు కూడా ఈ కన్య రాశి వారు. కన్య రాశి వారు ఏ రాశి వారిని వివాహం చేసుకుంటే మంచిది అంటే సింహరాశి వారిని మరియు తుల రాశి వారిని వివాహం చేసుకోకూడదు. సింహరాశి వారు ఏ పని చేసిన వారు ఎదురు చెప్పారు. భర్తకు తగ్గినట్టుగా మారిపోవడం లేదా భార్యకు తగ్గనట్టుగా మారిపోవడం చేస్తారు. ఇది సింహరాశి వారి లక్షణం. అలాగే మీరు ఏమి ఆర్డర్స్ వెయ్యరు వారు చేసింది సరైనది అనుకుంటారు. ఇలా వీరికి ఇబ్బందులు ఎదురవుతాయి. తులా రాశి వారు ఏ విషయమైనా వీరు ముందే మాయలో పడి ఇబ్బంది పడుతుంటారు. ఒకవేళ వీరు కన్యా రాశి వారిని వివాహం చేసుకున్నట్లయితే వీళ్లు మాయలో పడతారు వాళ్ళు మాయలో పడతారు. ఇక డబ్బులు చేతిలో ఆగవు. అందుకనే వీరు ఈ రెండు రాశుల వారిని వివాహం చేసుకోకూడదు. అలాగే వృశ్చిక రాశి వారిని వివాహం చేసుకోకూడదు. వీరు ప్రతి ఒక్క పనిని ప్రతి ఒక్క రూపాయిని లెక్క చేసి చెబుతారు.
Kanya Rashi : కన్య రాశి వారు ఈ రాశి వారిని పెళ్లి చేసుకుంటే మంచి జరుగుతుంది… ఆ రాశి వారిని చేసుకుంటే కష్టాలే…!
కాబట్టి కన్య రాశి వారికి వీరు సరిపోరు. అలాగే ఏ రాశి వారిని వివాహం చేసుకోవాలి అంటే ధనస్సు రాశి వారు సరైనట్లుగా ఉండి వీరిని ఎక్కడెక్కడ లాక్ చేయగలరు అక్కడ లాక్ చేస్తారు. అలాగే వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. ఏ విషయాని ఎక్కడ మాట్లాడాలి ఇవన్నీ కూడా తెలుసు. అలాగే వీరు ప్రతి విషయాన్ని తొందరగా గ్రహిస్తారు. ఇలా గ్రహించడం వలన వీరికి బాగా కలిసి వస్తుంది. అందుకనే వీరు ధనుస్సు రాశి వారికి వివాహం చేసుకుంటే మంచి జరుగుతుంది. మీన రాశి వాళ్లు ఏ విషయంలో అయిన స్వేచ్ఛత ఇచ్చేవరకు ఇచ్చి తర్వాత బంధిస్తారు. కన్య రాశి వారు ఒకవేళ ఏదైనా చేయాలి అనుకుంటే అందులో లాస్ వీళ్ళకి వివరంగా చక్కగా చెబుతారు. అందుకనే వీరికి చాలా బాగుంటుంది. అదేవిధంగా కన్య రాశి వారు పెళ్లి అయిన తర్వాత సెటిల్ అవుతారు. అది కూడా జీవిత భాగస్వామి తెలివైన భార్య వస్తే ఆ భర్త చేతిలో డబ్బులు నిలబడతాయి. కన్యరాశి అమ్మాయిలు చాలా బాగుంటారు. ఇక్కడ ఇబ్బంది అంటే కన్య రాశి అబ్బాయిలకి కాబట్టి కన్య రాశి వారు ధనుస్సు రాశి, మీనరాశి అమ్మాయిలను వివాహం చేసుకుంటే లైఫ్ సెటిల్ అవుతుంది.
September | సెప్టెంబర్లో శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో, కొన్ని రాశుల వారికి అదృష్టదాయక సమయం ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా…
Flipkart Jobs: పండుగ సీజన్ దగ్గరపడుతుండటంతో ఈ-కామర్స్ రంగంలో జోరు పెరిగింది. ముఖ్యంగా ఫ్లిప్‌కార్ట్ తన బిగ్ బిలియన్ డేస్…
Free AI Course : ఇప్పటి కాలంలో విద్య కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా, టెక్నాలజీపై ఆధారపడుతోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్…
Good News from the Central Government for the Common Man : దేశంలో పండుగల సీజన్ సమీపిస్తున్న…
Wheat Distribution in Ration Card Holders : ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమంపై దృష్టి సారించి, కొత్త…
CPI Narayana Controversial Comments On Pawan Kalyan : సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరోసారి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ…
FASTag Annual Pass | దేశవ్యాప్తంగా నేషనల్ హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలలో ప్రయాణించే వాహనదారుల కోసం ఫాస్ట్ ట్యాగ్ వార్షిక పాస్…
Heart Attack | స్థానిక టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నీలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ బ్యాటర్ సిక్స్ బాదిన…
This website uses cookies.